Lord Shiva

మహామృత్యుఞ్జయ స్తోత్రమ్ (రుద్రం పశుపతిమ్)

(Mahamrityunjaya Stotram (Rudram Pashupatim) in Telugu)

From Markandeya Purana

This powerful stotram is traditionally attributed to the sage Markandeya, who famously conquered death through his devotion to Lord Shiva. As a profound invocation of the Mahamrityunjaya aspect of Shiva, this prayer serves as a spiritual shield against fear, disease, and untimely death. By meditating on the form of the deity—radiant as the moon and compassionate in nature—the practitioner seeks to dissolve karmic burdens and attain moksha. Chanting this hymn with sincerity is believed to bestow supreme peace, physical vitality, and the grace of Pashupati, ultimately leading the seeker toward spiritual liberation and eternal well-being.

శ్రీగణేశాయ నమః ।

ఓం అస్య శ్రీమహామృత్యుఞ్జయస్తోత్రమన్త్రస్య శ్రీ మార్కణ్డేయ ఋషిః,
అనుష్టుప్ఛన్దః, శ్రీమృత్యుఞ్జయో దేవతా, గౌరీ శక్తిః,
మమ సర్వారిష్టసమస్తమృత్యుశాన్త్యర్థం సకలైశ్వర్యప్రాప్త్యర్థం
జపే వినోయోగః ।
ధ్యానమ్
చన్ద్రార్కాగ్నివిలోచనం స్మితముఖం పద్మద్వయాన్తస్థితం
ముద్రాపాశమృగాక్షసత్రవిలసత్పాణిం హిమాంశుప్రభమ్ ।
కోటీన్దుప్రగలత్సుధాప్లుతతముం హారాదిభూషోజ్జ్వలం
కాన్తం విశ్వవిమోహనం పశుపతిం మృత్యుఞ్జయం భావయేత్ ॥
రుద్రం పశుపతిం స్థాణుం నీలకణ్ఠముమాపతిమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 1॥
నీలకణ్ఠం కాలమూర్త్తిం కాలజ్ఞం కాలనాశనమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 2॥
నీలకణ్ఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 3॥
వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 4॥
దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 5॥
త్ర్యక్షం చతుర్భుజం శాన్తం జటామకుటధారిణమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 6॥
భస్మోద్ధూలితసర్వాఙ్గం నాగాభరణభూషితమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 7॥
అనన్తమవ్యయం శాన్తం అక్షమాలాధరం హరమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 8॥
ఆనన్దం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 9॥
అర్ద్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 10॥
ప్రలయస్థితికర్త్తారమాదికర్త్తారమీశ్వరమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 11॥
వ్యోమకేశం విరూపాక్షం చన్ద్రార్ద్ధకృతశేఖరమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 12॥
గఙ్గాధరం శశిధరం శఙ్కరం శూలపాణినమ్ ।
(పాఠభేదః) గఙ్గాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 13॥
అనాథః పరమానన్తం కైవల్యపదగామిని ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 14॥
స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యన్తకారణమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 15॥
కల్పాయుర్ద్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 16॥
శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 17॥
ఉత్పత్తిస్థితిసంహారకర్తారమీశ్వరం గురుమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 18॥
ఫలశ్రుతి
మార్కణ్డేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ ।
తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ ॥ 19॥
శతావర్త్తం ప్రకర్తవ్యం సఙ్కటే కష్టనాశనమ్ ।
శుచిర్భూత్వా పథేత్స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ ॥ 20॥
మృత్యుఞ్జయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ ।
జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మబన్ధనైః ॥ 21॥
తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోఽహం సదా మృడ ।
ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యమ్బకాఖ్యమనుం జపేత్ ॥ 23॥
నమః శివాయ సామ్బాయ హరయే పరమాత్మనే ।
ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః ॥ 24॥
శతాఙ్గాయుర్మన్త్రః ।
ఓం హ్రీం శ్రీం హ్రీం హ్రైం హ్రః
హన హన దహ దహ పచ పచ గృహాణ గృహాణ
మారయ మారయ మర్దయ మర్దయ మహామహాభైరవ భైరవరూపేణ
ధునయ ధునయ కమ్పయ కమ్పయ విఘ్నయ విఘ్నయ విశ్వేశ్వర
క్షోభయ క్షోభయ కటుకటు మోహయ మోహయ హుం ఫట్
స్వాహా
ఇతి మన్త్రమాత్రేణ సమాభీష్టో భవతి ॥ ॥ ఇతి శ్రీమార్కణ్డేయపురాణే మార్కణ్డేయకృత మహామృత్యుఞ్జయస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Explore More