Lord Narasimha

శ్రీ ఋణమోచన నృసింహ స్తోత్రమ్

(Runavimochana Narasimha Stotram in Telugu)

Sri Vadiraja Tirtha

Sri Runavimochana Narasimha Stotram is a very powerful hymn dedicated to Lord Narasimha. Chanting this stotram is believed to alleviate all forms of debts (runa) and bestow quick wealth, peace, and fearlessness.

దేవతాకార్యసిద్ధయర్థం సభాస్తమ్భసముద్భవమ్ ।
శ్రీనృసింహ మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౧॥
లక్ష్మ్యాలిఙ్గితవామాఙ్గం భక్తానాం వరదాయకమ్ ।
శ్రీనృసింహ మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౨॥
ఆన్త్రమాలాధరం శఙ్ఖచక్రాబ్జాయుధధారిణమ్ ।
శ్రీనృసింహ మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౩॥
స్మరణాత్సర్వపాపఘ్నం కద్రుజవిషనాశనమ్ ।
శ్రీనృసింహ మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౪॥
సింహనాదేన మహతా దిగ్దన్తిభయనాశనమ్ ।
శ్రీనృసింహ మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౫॥
ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వరవిదారణమ్ ।
శ్రీనృసింహ మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౬॥
క్రూరగ్రహేః పీడితానాం భక్తానామభయప్రదమ్ ।
శ్రీనృసింహ మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౭॥
వేదవేదాన్తయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివన్దితమ్ ।
శ్రీనృసింహ మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౮॥
య ఇదం పఠతే నిత్యమృణమోచనసంజ్ఞితమ్ ।
అనృణీం జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ॥ ౯॥
ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణవిరచితం
ఋణమోచనస్తోత్రం సమ్పూర్ణమ్ ।
భారతీరమణముఖ్యప్రాణాన్తర్గత శ్రీకృష్ణార్పణమస్తు ।

Also Chanted For

Health & Healing

Explore More