Goddess Matangi

శ్యామలా అష్టోత్తర శత నామావలి

(Shyamala Ashtottara Shatanamavali in Telugu)

From Brahmanda Purana

This sacred hymn consists of one hundred and eight names of Goddess Shyamala, also known as Matangi, who is one of the ten Mahavidyas in Shaktism. As a manifestation of the divine feminine, she represents the power of speech, music, and the arts. Reciting these names, found within the Lalitopakhyana of the Brahmanda Purana, serves as a powerful meditation on her intellect and grace. Devotees chant this stotra to gain mastery over language, enhance creativity, attract prosperity, and attain spiritual wisdom, as it is believed to invoke the protective and transformative energy of the Goddess.

ఓం మాతఙ్గ్యై నమః ।
ఓం విజయాయై నమః ।
ఓం శ్యామాయై నమః ।
ఓం సచివేశ్యై నమః ।
ఓం శుకప్రియాయై నమః ।
ఓం నీపప్రియాయై నమః ।
ఓం కదమ్బేశ్యై నమః ।
ఓం మదఘూర్ణితలోచనాయై నమః ।
ఓం భక్తానురక్తాయై నమః । 9
ఓం మన్త్రేశ్యై నమః ।
ఓం పుష్పిణ్యై నమః ।
ఓం మన్త్రిణ్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం రక్తవస్త్రాయై నమః ।
ఓం అభిరామాయై నమః ।
ఓం సుమధ్యమాయై నమః ।
ఓం త్రికోణమధ్యనిలయాయై నమః । 18
ఓం చారుచన్ద్రావతంసిన్యై నమః ।
ఓం రహః పూజ్యాయై నమః ।
ఓం రహః కేలయే నమః ।
ఓం యోనిరూపాయై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం భగప్రియాయై నమః ।
ఓం భగారాధ్యాయై నమః ।
ఓం సుభగాయై నమః ।
ఓం భగమాలిన్యై నమః । 27
ఓం రతిప్రియాయై నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం సువేణ్యై నమః ।
ఓం చారుహాసిన్యై నమః ।
ఓం మధుప్రియాయై నమః ।
ఓం శ్రీజనన్యై నమః ।
ఓం శర్వాణ్యై నమః ।
ఓం శివాత్మికాయై నమః ।
ఓం రాజ్యలక్ష్మీప్రదాయై నమః । 36
ఓం నిత్యాయై నమః ।
ఓం నీపోద్యాననివాసిన్యై నమః ।
ఓం వీణావత్యై నమః ।
ఓం కమ్బుకణ్ఠ్యై నమః ।
ఓం కామేశ్యై నమః ।
ఓం యజ్ఞరూపిణ్యై నమః ।
ఓం సఙ్గీతరసికాయై నమః ।
ఓం నాదప్రియాయై నమః ।
ఓం నీలోత్పలద్యుతయే నమః । 45
ఓం మతఙ్గతనయాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం వ్యాపిన్యై నమః ।
ఓం సర్వరఞ్జిన్యై నమః ।
ఓం దివ్యచన్దనదిగ్ధాఙ్గ్యై నమః ।
ఓం యావకార్ద్రపదామ్బుజాయై నమః ।
ఓం కస్తూరీతిలకాయై నమః ।
ఓం సుభ్రువే నమః ।
ఓం బిమ్బోష్ఠ్యై నమః । 54
ఓం మదాలసాయై నమః ।
ఓం విద్యారాజ్ఞ్యై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం సుధాపానానుమోదిన్యై నమః ।
ఓం శఙ్ఖతాటఙ్కిన్యై నమః ।
ఓం గుహ్యాయై నమః ।
ఓం యోషిత్పురుషమోహిన్యై నమః ।
ఓం కిఙ్కరీభూతగీర్వాణ్యై నమః ।
ఓం కౌలిన్యై నమః । 63
ఓం అక్షరరూపిణ్యై నమః ।
ఓం విద్యుత్కపోలఫలికాయై నమః ।
ఓం ముక్తారత్నవిభూషితాయై నమః ।
ఓం సునాసాయై నమః ।
ఓం తనుమధ్యాయై నమః ।
ఓం శ్రీవిద్యాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం పృథుస్తన్యై నమః ।
ఓం బ్రహ్మవిద్యాయై నమః । 72
ఓం సుధాసాగరవాసిన్యై నమః ।
ఓం గుహ్యవిద్యాయై నమః ।
ఓం అనవద్యాఙ్గ్యై నమః ।
ఓం యన్త్రిణ్యై నమః ।
ఓం రతిలోలుపాయై నమః ।
ఓం త్రైలోక్యసున్దర్యై నమః ।
ఓం రమ్యాయై నమః ।
ఓం స్రగ్విణ్యై నమః ।
ఓం కీరధారిణ్యై నమః । 81
ఓం ఆత్మైక్యసుముఖీభూతజగదాహ్లాదకారిణ్యై నమః ।
ఓం కల్పాతీతాయై నమః ।
ఓం కుణ్డలిన్యై నమః ।
ఓం కలాధారాయై నమః ।
ఓం మనస్విన్యై నమః ।
ఓం అచిన్త్యానన్తవిభవాయై నమః ।
ఓం రత్నసింహాసనేశ్వర్యై నమః ।
ఓం పద్మాసనాయై నమః ।
ఓం కామకలాయై నమః । 90
ఓం స్వయమ్భూకుసుమప్రియాయై నమః ।
ఓం కల్యాణ్యై నమః ।
ఓం నిత్యపుష్పాయై నమః ।
ఓం శామ్భవీవరదాయిన్యై నమః ।
ఓం సర్వవిద్యాప్రదాయై నమః ।
ఓం వాచ్యాయై నమః ।
ఓం గుహ్యోపనిషదుత్తమాయై నమః ।
ఓం నృపవశ్యకర్యై నమః ।
ఓం భోక్త్ర్యై నమః । 99
ఓం జగత్ప్రత్యక్షసాక్షిణ్యై నమః ।
ఓం బ్రహ్మవిష్ణ్వీశజనన్యై నమః ।
ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః ।
ఓం గుహ్యాతిగుహ్యగోప్త్ర్యై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః ।
ఓం అమృతోద్భవాయై నమః ।
ఓం కైవల్యదాత్ర్యై నమః ।
ఓం వశిన్యై నమః ।
ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః । 108
ఇతి శ్రీ శ్యామలాష్టోత్తరశతనామావలిః ।

Explore More