Vastu Purusha

శ్రీ వాస్తు అష్టోత్తర శత నామావలి

(Shri Vastu Ashtottara Shatanamavali in Telugu)

Traditional

The Vastu Ashtottara Shatanamavali is a sacred collection of one hundred and eight names dedicated to Vastu Purusha, the deity presiding over architecture and dwellings. Derived from the Vedic principles of harmony and balance, this stotra acknowledges the divine presence within the physical structure of a home. Chanting these names is believed to sanctify living spaces, appease the Vastu Purusha, and mitigate structural defects or negative energies. By regular recitation, devotees seek to invite prosperity, stability, and spiritual peace into their residences, ensuring that the environment becomes a nurturing sanctuary for health, wealth, and family harmony.

ఓం వాస్తు పురుషాయనమః

మహా కాయాయ నమః

కృష్ణాఙ్గాయనమః

రక్తలోచనాయనమః

ఊర్ధ్వాసనాయనమః,

ద్విబాహవేనమః,

బభృవాహనాయనమః,

శయనాయనమః,

వ్యస్తమస్తకాయనమః,

కృతాఞ్జలిపుటాయనమః । 10 ।
వాస్తోష్పతయేనమః,
ద్విపదేనమః,
చతుష్పదే, నమః
భూమియజ్ఞాయనమః,
యజ్ఞదైవతాయనమః,
ప్రసోదర్యైనమః,
హిరణ్యగర్భిణ్యైనమః,
సముద్రవసనాయనమః,
వాస్తుపతయేనమః,
వసవేనమః । 20 ।
మహాపురుషాయనమః,
ఇష్టార్థసిద్ధిదాయనమః,
శల్యవాస్తునిధయేనమః,
జల వాస్తునిధయేనమః,
గృహాదివాస్తునిధయేనమః,
వాసయోగ్యాయనమః,
ఇహ లోక సౌఖ్యాయనమః,
మార్గదర్శికాయ,ప్రకృతి శాస్త్రాయనమః,
మామోత్తరణమార్గాయనమః,
జ్ఞానోపదేశాయనమః । 30 ।
సుఖవృద్ధికరాయనమః,
దుఃఖనివారణాయనమః,
పునర్జన్మరహితాయనమః,
అజ్ఞానాన్ధకారనిర్మూలాయనమః,
ప్రపఞ్చ క్రీడావినోదాయనమః,
పఞ్చభూతాత్మనేనమః,
ప్రాణాయనమఃనమః,
ఉచ్ఛ్వాసాయనమః,
నిశ్వాసాయనమః,
కుమ్భకాయనమః ।40 ।
యోగభ్యాసాయనమః,
అష్ట సిద్ధాయనమః,
సురూపాయనమః,
గ్రామవాస్తునిధయేనమః,
పట్టణ వాస్తు నిధయేనమః,
నగరవాస్తు నిధయేనమః,
మనశ్శాన్తయేనమః,
అమృత్యవేనమః,
గృహ నిర్మాణ యోగ్య స్థలాధిదేవతాయనమః,
నిర్మాణ శాస్త్రాధికారాయనమః । 50 ।
మానవశ్శ్రేయోనిధయేనమః,
మన్దారావాస నిర్మాణాయనమః,
పుణ్య స్థలావాసనిర్మాణాయనమః,
ఉత్కృష్టస్థితికారణాయనమః,
పూర్వ జన్మ వాసనాయనమః,
అతినిగూఢాయనమః,
దిక్సాధనాయనమః,
దుష్ఫలిత నివారణ కారకాయనమః,
నిర్మాణ కౌశల దురన్ధరాయనమః,
ద్వారాదిరూపాయనమః । 60 ।
మూర్ధ్నే ఈశానాయనమః,
శ్రవసేఅదితయేనమః,
కణ్ఠేజలదేవాతాయనమః,
నేత్రేజయాయనమః,
వాక్ అర్యమ్ణేనమః,
స్తనద్వయేదిశాయనమః,
హృది ఆపవత్సాయనమః,
దక్షిణ భుజే ఇన్ద్రాయనమః,
వామ భుజే నాగాయనమః,
దక్షిణ కరే సావిత్రాయనమః । 70 ।
వామ కరే రుద్రాయనమః,
ఊరూద్వయే మృత్యవేనమః,
నాభిదేశే మిత్రగణాయనమః,
పృష్టే బ్రహ్మణేనమః,
దక్షిణ వృషణే ఇన్ద్రాయనమః,
వామ వృషణే జయన్తాయనమః,
జానుయుగలే రోగాయనమః,
శిశ్నే నన్దిగణాయనమః,
శీలమణ్డలే వాయుభ్యోనమః,
పాదౌ పితృభ్యోనమః । 80 ।
రజక స్థానే వృద్ధి క్షయాయనమః,
చర్మకారక స్థానేక్షుత్పిపాసాయనమః,
బ్రాహ్మణ స్థానే జనోత్సాహకరాయనమః,
శూద్ర స్థానే ధనధాన్య వృద్ధిస్థాయనమః,
యోగీశ్వర స్థానేమహదావస్థకారకాయనమః,
గోపక స్థానే సర్వసిద్ధిప్రదాయనమః,
క్షత్రిఅయ స్థానే కలహప్రదాయనమః,
చక్రస్థానే రోగ కారణాయనమః,
సప్తద్వార వేధాయనమః,
ఆగ్నేయస్థానేప్రథమ స్థమ్భాయనమః । 90 ।
చైత్రమాస నిర్మాణే దుఃఖాయనమః,
వైశాఖమాస నిర్మాణే ద్రవ్యవృద్ధిదాయనమః,
జ్యేష్ట మాస నిర్మాణే మృత్యుప్రదాయనమః,
ఆషాఢమాస నిర్మాణే పశునాశనాయనమః,
శ్రావణ మాస నిర్మాణే పశు వృద్ధిదాయనమః,
భాద్రపద మాస నిర్మాణే సర్వ శూన్యాయనమః,
ఆశ్వయుజ మాస నిర్మాణే కలహాయనమః,
కార్తీక మాస నిర్మాణే మృత్యునాశనాయనమః,
మార్గశిర మాస నిర్మాణే ధన ధాన్యవృద్ధిదాయనమః,
పుష్య మాస నిర్మాణే అగ్నిభయాయనమః । 100 ।
మాఘ మాస నిర్మాణే పుత్ర వృద్ధిదాయనమః,
ఫాల్గుణ మాస నిర్మాణే స్వర్ణరత్నప్రదాయనమః,
స్థిరరాశే ఉత్తమాయనమః,
చర రాశే మధ్యమాయనమః,
105ద్విస్వభావ రాశే నిషిద్ధాయనమః,
శుక్లపక్షే సుఖదాయనమః,
బహుల పక్షే చోరభయాయనమః,
చతుర్దిక్షుద్వార గృహేవిజయాఖ్యాయనమః । 108 ।
హరిః ఓమ్ ॥
మానదణ్డం కరాబ్జేన వహన్తం భూమి శోధకమ్ ।
వన్దేహం వాస్తు పురుషం శయానం శయనే శుభే ॥ 1 ॥
వాస్తు పురుష నమస్తేస్తు భూశయ్యాదిగత ప్రభో ।
మద్గృహే ధన ధాన్యాది సమృద్ధిం కురుమే ప్రభో ॥ 2 ॥
పఞ్చ వక్త్ర జటాజూటం పఞ్చ దశ విలోచనమ్ ।
సద్యో జాతానాఞ్చ స్వేతం వాసుదేవన్తు కృష్ణకమ్ ॥ 3 ॥
అఘోరం రక్తవర్ణఞ్చ శరీరంహేమ వర్ణకమ్ ।
మహాబాహుం మహాకాయం కర్ణ కుణ్డల మణ్డితమ్ ॥ 4 ॥
పీతామ్బరం పుష్పమల నాగయజ్ఞోపవీతినమ్ ।
రుద్రాక్షమాలాభరణంవ్యాఘ్రచర్మోత్తరీయకమ్ ॥ 5 ॥
అక్షమాలాఞ్చ పద్మఞ్చ నాగ శూల పినాకినామ్ ।
డమరం వీణ బాణఞ్చ శఙ్ఖ చక్ర కరాన్వితమ్ ॥ 6 ॥
కోటి సూర్య ప్రతీకాశంసర్వ జీవ దయావరమ్ ।
దేవ దేవం మహాదేవం విశ్వకర్మ జగద్గురుమ్ ॥ 7 ॥
వాస్తుమూర్తి పరఞ్జ్యోతిర్వాస్తు దేవః పరశ్శివః ।
వాస్తు దేవాస్తు సర్వేషాం వాస్తు దేవం నమామ్యహమ్ ॥ 8 ॥

Explore More