Goddess Kali

శ్రీ కాలీ అష్టోత్తర శత నామావలిః

(Shri Kali Ashtottara Shatanamavali in Telugu)

From Tantra Shastras

This sacred text lists the one hundred and eight names of Goddess Kali, the fierce and compassionate form of the Divine Mother. Derived from the Tantric traditions, this stotra serves as a powerful meditative tool to invoke the transformative energy of the Goddess. Chanting these names helps devotees dissolve their ego, overcome inner darkness, and attain spiritual liberation. It is believed that regular recitation grants protection from negative influences, bestows inner strength, and aligns the practitioner with the cosmic rhythm of destruction and creation, ultimately leading to profound peace and divine grace.

ఓం కాల్యై నమః ।
ఓం కపాలిన్యై నమః ।
ఓం కాన్తాయై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం కామసున్దర్యై నమః ।
ఓం కాలరాత్ర్యై నమః ।
ఓం కాలికాయై నమః ।
ఓం కాలభైరవపూజితాయై నమః ।
ఓం కురుకుల్లాయై నమః ।
ఓం కామిన్యై నమః । 10 ।
ఓం కమనీయస్వభావిన్యై నమః ।
ఓం కులీనాయై నమః ।
ఓం కులకర్త్ర్యై నమః ।
ఓం కులవర్త్మప్రకాశిన్యై నమః ।
ఓం కస్తూరీరసనీలాయై నమః ।
ఓం కామ్యాయై నమః ।
ఓం కామస్వరూపిణ్యై నమః ।
ఓం కకారవర్ణనిలయాయై నమః ।
ఓం కామధేనవే నమః ।
ఓం కరాలికాయై నమః । 20 ।
ఓం కులకాన్తాయై నమః ।
ఓం కరాలాస్యాయై నమః ।
ఓం కామార్తాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం కృశోదర్యై నమః ।
ఓం కామాఖ్యాయై నమః ।
ఓం కౌమార్యై నమః ।
ఓం కులపాలిన్యై నమః ।
ఓం కులజాయై నమః ।
ఓం కులకన్యాయై నమః । 30 ।
ఓం కులహాయై నమః ।
ఓం కులపూజితాయై నమః ।
ఓం కామేశ్వర్యై నమః ।
ఓం కామకాన్తాయై నమః ।
ఓం కుఞ్జరేశ్వరగామిన్యై నమః ।
ఓం కామదాత్ర్యై నమః ।
ఓం కామహర్త్ర్యై నమః ।
ఓం కృష్ణాయై నమః ।
ఓం కపర్దిన్యై నమః ।
ఓం కుముదాయై నమః । 40 ।
ఓం కృష్ణదేహాయై నమః ।
ఓం కాలిన్ద్యై నమః ।
ఓం కులపూజితాయై నమః ।
ఓం కాశ్యప్యై నమః ।
ఓం కృష్ణమాత్రే నమః ।
ఓం కులిశాఙ్గ్యై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం క్రీం రూపాయై నమః ।
ఓం కులగమ్యాయై నమః ।
ఓం కమలాయై నమః । 50 ।
ఓం కృష్ణపూజితాయై నమః ।
ఓం కృశాఙ్గ్యై నమః ।
ఓం కిన్నర్యై నమః ।
ఓం కర్త్ర్యై నమః ।
ఓం కలకణ్ఠ్యై నమః ।
ఓం కార్తిక్యై నమః ।
ఓం కమ్బుకణ్ఠ్యై నమః ।
ఓం కౌలిన్యై నమః ।
ఓం కుముదాయై నమః ।
ఓం కామజీవిన్యై నమః । 60 ।
ఓం కులస్త్రియై నమః ।
ఓం కీర్తికాయై నమః ।
ఓం కృత్యాయై నమః ।
ఓం కీర్త్యై నమః ।
ఓం కులపాలికాయై నమః ।
ఓం కామదేవకలాయై నమః ।
ఓం కల్పలతాయై నమః ।
ఓం కామాఙ్గవర్ధిన్యై నమః ।
ఓం కున్తాయై నమః ।
ఓం కుముదప్రీతాయై నమః । 70 ।
ఓం కదమ్బకుసుమోత్సుకాయై నమః ।
ఓం కాదమ్బిన్యై నమః ।
ఓం కమలిన్యై నమః ।
ఓం కృష్ణానన్దప్రదాయిన్యై నమః ।
ఓం కుమారీపూజనరతాయై నమః ।
ఓం కుమారీగణశోభితాయై నమః ।
ఓం కుమారీరఞ్జనరతాయై నమః ।
ఓం కుమారీవ్రతధారిణ్యై నమః ।
ఓం కఙ్కాల్యై నమః ।
ఓం కమనీయాయై నమః । 80 ।
ఓం కామశాస్త్రవిశారదాయై నమః ।
ఓం కపాలఖట్వాఙ్గధరాయై నమః ।
ఓం కాలభైరవరూపిణ్యై నమః ।
ఓం కోటర్యై నమః ।
ఓం కోటరాక్ష్యై నమః ।
ఓం కాశీవాసిన్యై నమః ।
ఓం కైలాసవాసిన్యై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం కార్యకర్యై నమః ।
ఓం కావ్యశాస్త్రప్రమోదిన్యై నమః । 90 ।
ఓం కామాకర్షణరూపాయై నమః ।
ఓం కామపీఠనివాసిన్యై నమః ।
ఓం కఙ్కిన్యై నమః ।
ఓం కాకిన్యై నమః ।
ఓం క్రీడాయై నమః ।
ఓం కుత్సితాయై నమః ।
ఓం కలహప్రియాయై నమః ।
ఓం కుణ్డగోలోద్భవప్రాణాయై నమః ।
ఓం కౌశిక్యై నమః ।
ఓం కీర్తివర్ధిన్యై నమః । 100 ।
ఓం కుమ్భస్తన్యై నమః ।
ఓం కటాక్షాయై నమః ।
ఓం కావ్యాయై నమః ।
ఓం కోకనదప్రియాయై నమః ।
ఓం కాన్తారవాసిన్యై నమః ।
ఓం కాన్త్యై నమః ।
ఓం కఠినాయై నమః ।
ఓం కృష్ణవల్లభాయై నమః । 108
ఇతి కకారాది శ్రీ కాలీ అష్టోత్తరశతనామావలిః ।

Explore More