Goddess Kamakshi

శ్రీ కామాక్షీ అష్టోత్తర శత నామావలి

(Shri Kamakshi Ashtottara Shata Namavali in Telugu)

Traditional

This sacred text is a collection of one hundred and eight auspicious names dedicated to Goddess Kamakshi, a profound form of Lalita Tripurasundari worshipped primarily at the famous Kanchi Kamakshi Temple. Through these powerful invocations, devotees praise the Goddess as the source of beauty, auspiciousness, and supreme consciousness. Chanting this Namavali is believed to bestow spiritual wisdom, remove obstacles, and grant the devotee grace, prosperity, and liberation. It serves as a meditative tool to connect with the divine mother's compassionate energy, fostering inner peace, mental clarity, and the fulfillment of one's righteous desires.

ఓం కాలకణ్ఠ్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం త్రిపురసున్దర్యై నమః ।
ఓం సున్దర్యై నమః ।
ఓం సౌభాగ్యవత్యై నమః ।
ఓం క్లీఙ్కార్యై నమః ।
ఓం సర్వమఙ్గలాయై నమః । 9
ఓం ఐఙ్కార్యై నమః ।
ఓం స్కన్దజనన్యై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం పఞ్చదశాక్షర్యై నమః ।
ఓం త్రైలోక్యమోహనాధీశాయై నమః ।
ఓం సర్వాశాపూరవల్లభాయై నమః ।
ఓం సర్వసఙ్క్షోభణాధీశాయై నమః ।
ఓం సర్వసౌభాగ్యవల్లభాయై నమః ।
ఓం సర్వార్థసాధకాధీశాయై నమః । 18
ఓం సర్వరక్షాకరాధిపాయై నమః ।
ఓం సర్వరోగహరాధీశాయై నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాధిపాయై నమః ।
ఓం సర్వానన్దమయాధీశాయై నమః ।
ఓం యోగినీచక్రనాయికాయై నమః ।
ఓం భక్తానురక్తాయై నమః ।
ఓం రక్తాఙ్గ్యై నమః ।
ఓం శఙ్కరార్ధశరీరిణ్యై నమః ।
ఓం పుష్పబాణేక్షుకోదణ్డపాశాఙ్కుశకరాయై నమః । 27
ఓం ఉజ్జ్వలాయై నమః ।
ఓం సచ్చిదానన్దలహర్యై నమః ।
ఓం శ్రీవిద్యాయై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం అనఙ్గకుసుమోద్యానాయై నమః ।
ఓం చక్రేశ్వర్యై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం గుప్తాయై నమః ।
ఓం గుప్తతరాయై నమః । 36
ఓం నిత్యాయై నమః ।
ఓం నిత్యక్లిన్నాయై నమః ।
ఓం మదద్రవాయై నమః ।
ఓం మోహిన్యై నమః ।
ఓం పరమానన్దాయై నమః ।
ఓం కామేశ్యై నమః ।
ఓం తరుణీకలాయై నమః ।
ఓం కలావత్యై నమః ।
ఓం భగవత్యై నమః । 45
ఓం పద్మరాగకిరీటాయై నమః ।
ఓం రక్తవస్త్రాయై నమః ।
ఓం రక్తభూషాయై నమః ।
ఓం రక్తగన్ధానులేపనాయై నమః ।
ఓం సౌగన్ధికలసద్వేణ్యై నమః ।
ఓం మన్త్రిణ్యై నమః ।
ఓం తన్త్రరూపిణ్యై నమః ।
ఓం తత్త్వమయ్యై నమః ।
ఓం సిద్ధాన్తపురవాసిన్యై నమః । 54
ఓం శ్రీమత్యై నమః ।
ఓం చిన్మయ్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం కౌలిన్యై నమః ।
ఓం పరదేవతాయై నమః ।
ఓం కైవల్యరేఖాయై నమః ।
ఓం వశిన్యై నమః ।
ఓం సర్వేశ్వర్యై నమః ।
ఓం సర్వమాతృకాయై నమః । 63
ఓం విష్ణుస్వస్రే నమః ।
ఓం వేదమయ్యై నమః ।
ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః ।
ఓం కిఙ్కరీభూతగీర్వాణ్యై నమః ।
ఓం సుతవాపివినోదిన్యై నమః ।
ఓం మణిపూరసమాసీనాయై నమః ।
ఓం అనాహతాబ్జవాసిన్యై నమః ।
ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః ।
ఓం ఆజ్ఞాపద్మనివాసిన్యై నమః । 72
ఓం అష్టత్రింశత్కలామూర్త్యై నమః ।
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయై నమః ।
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।
ఓం చతుర్భుజాయై నమః ।
ఓం చన్ద్రచూడాయై నమః ।
ఓం పురాణాగమరూపిణ్యై నమః ।
ఓం ఓఙ్కార్యై నమః ।
ఓం విమలాయై నమః । 81
ఓం విద్యాయై నమః ।
ఓం పఞ్చప్రణవరూపిణ్యై నమః ।
ఓం భూతేశ్వర్యై నమః ।
ఓం భూతమయ్యై నమః ।
ఓం పఞ్చాశత్పీఠరూపిణ్యై నమః ।
ఓం షోడాన్యాసమహారూపిణ్యై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం దశమాతృకాయై నమః ।
ఓం ఆధారశక్త్యై నమః । 90
ఓం అరుణాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం త్రిపురభైరవ్యై నమః ।
ఓం రహఃపూజాసమాలోలాయై నమః ।
ఓం రహోయన్త్రస్వరూపిణ్యై నమః ।
ఓం త్రికోణమధ్యనిలయాయై నమః ।
ఓం బిన్దుమణ్డలవాసిన్యై నమః ।
ఓం వసుకోణపురావాసాయై నమః ।
ఓం దశారద్వయవాసిన్యై నమః ।
ఓం చతుర్దశారచక్రస్థాయై నమః । 99
ఓం వసుపద్మనివాసిన్యై నమః ।
ఓం స్వరాబ్జపత్రనిలయాయై నమః ।
ఓం వృత్తత్రయవాసిన్యై నమః ।
ఓం చతురస్రస్వరూపాస్యాయై నమః ।
ఓం నవచక్రస్వరూపిణ్యై నమః ।
ఓం మహానిత్యాయై నమః ।
ఓం విజయాయై నమః ।
ఓం శ్రీరాజరాజేశ్వర్యై నమః ॥ 108
ఇతి శ్రీ కామాక్ష్యష్టోత్తరశతనామావలిః ।

Explore More