Goddess Tripura Sundari

త్రిపుర సున్దరీ అష్టకం (స్తోత్రం)

(Tripura Sundari Ashtakam in Telugu)

Adi Shankaracharya

Attributed to the great philosopher Adi Shankaracharya, the Tripura Sundari Ashtakam is a profound devotional hymn dedicated to the divine mother, who represents the ultimate beauty and power of the three worlds. The stotra beautifully describes the goddess as the embodiment of grace, intellect, and cosmic consciousness. Chanting this powerful Ashtakam is believed to awaken spiritual intuition, dissolve internal obstacles, and bestow the devotee with material prosperity and inner peace. By meditating on the vivid imagery of the goddess presented in these verses, practitioners seek her supreme blessings to achieve liberation and divine wisdom.

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్ ।
నవామ్బురుహలోచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 1 ॥
కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ ।
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 2 ॥
కదమ్బవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా ।
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥ 3 ॥
కదమ్బవనమధ్యగాం కనకమణ్డలోపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ ।
విడమ్బితజపారుచిం వికచచన్ద్రచూడామణిం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 4 ॥
కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలఙ్కృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ ।
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ॥ 5 ॥
స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిన్దునీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలామ్ ।
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 6 ॥
సకుఙ్కుమవిలేపనామలకచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్యభూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥ 7 ॥
పురన్దరపురన్ధ్రికాచికురబన్ధసైరన్ధ్రికాం
పితామహపతివ్రతాపటుపటీరచర్చారతామ్ ।
ముకున్దరమణీమణీలసదలఙ్క్రియాకారిణీం
భజామి భువనామ్బికాం సురవధూటికాచేటికామ్ ॥ 8 ॥
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ త్రిపురసున్దర్యష్టకమ్ ।

Explore More