Goddess Durga

దేవీ మాహాత్మ్యం అపరాధ క్షమాపణా స్తోత్రమ్

(Devi Mahatmyam Aparadha Kshamapana Stotram in Telugu)

From Markandeya Purana

This powerful hymn is derived from the Devi Mahatmyam, a central text of Shaktism found in the Markandeya Purana. It serves as a prayer for forgiveness, acknowledging the devotee's numerous errors and transgressions while seeking refuge in the Divine Mother. By reciting this stotram, a seeker expresses humility and surrenders their ego to Goddess Durga, the protectress of the universe. Chanting these verses is believed to cleanse the mind of negative karma, foster spiritual growth, and grant the practitioner the compassionate grace and divine protection required for liberation and inner peace.

అపరాధశతం కృత్వా జగదమ్బేతి చోచ్చరేత్।
యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః ॥1॥
సాపరాధోఽస్మి శరణాం ప్రాప్తస్త్వాం జగదమ్బికే।
ఇదానీమనుకమ్ప్యోఽహం యథేచ్ఛసి తథా కురు ॥2॥
అజ్ఞానాద్విస్మృతేభ్రాన్త్యా యన్న్యూనమధికం కృతం।
తత్సర్వ క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ ॥3॥
కామేశ్వరీ జగన్మాతాః సచ్చిదానన్దవిగ్రహే।
గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరీ ॥4॥
సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్।
అతోఽహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం ॥5॥
పూర్ణం భవతు తత్ సర్వం త్వత్ప్రసాదాన్మహేశ్వరీ
యదత్ర పాఠే జగదమ్బికే మయా విసర్గబిన్ద్వక్షరహీనమీరితమ్। ॥6॥
తదస్తు సమ్పూర్ణతం ప్రసాదతః సఙ్కల్పసిద్ధిశ్చ సదైవ జాయతాం॥7॥
భక్త్యాభక్త్యానుపూర్వం ప్రసభకృతివశాత్ వ్యక్తమవ్యక్తమమ్బ ॥8॥
తత్ సర్వం సాఙ్గమాస్తాం భగవతి త్వత్ప్రసాదాత్ ప్రసీద ॥9॥
ప్రసాదం కురు మే దేవి దుర్గేదేవి నమోఽస్తుతే ॥10॥
॥ఇతి అపరాధ క్షమాపణ స్తోత్రం సమాప్తం॥

Explore More