Lord Shiva

శ్రీ మహాన్యాసమ్ - 5.2. దిక్ సమ్పుటన్యాసః (సమ్పుటీకరణమ్)

(Shri Mahanyasam - 5.2. Dik Samputa Nyasa in Telugu)

From Taittiriya Samhita

Dik Samputa Nyasa is a critical segment of the Shri Mahanyasam, a ritualistic procedure used to sanctify the body through the invocation of divine energies in the cardinal directions. Drawing from the Taittiriya Samhita, this practice involves placing specific Vedic mantras in the ten directions to invoke the protection and presence of Indra and other deities surrounding Lord Shiva. By systematically aligning one's physical form with the cosmic directions, the practitioner purifies their being, attains mental focus, and prepares the body to become a vessel for the ultimate worship of Lord Rudra-Shiva.

ఇన్ద్రాదీ-న్దిక్షువిన్యస్య ।
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓం ఓమ్ ।
త్రా॒తార॒మిన్ద్ర॑ మవి॒తార॒మిన్ద్ర॒గ్ం॒ హవే॑ హవే సు॒హవ॒గ్ం॒ శూర॒మిన్ద్ర᳚మ్ ।
హు॒వే ను శ॒క్ర-మ్పు॑రుహూ॒తమిన్ద్రగ్గ్॑ స్వ॒స్తి నో॑ మ॒ఘవా॑ ధా॒త్విన్ద్రః॑ ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । ఓం ఓమ్ ।
పూర్వదిగ్భాగే ఇన్ద్రాయ నమః ॥ 1
(తై.సం.1-6-12-50)
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓ-న్నమ్ ।
త్వ-న్నో॑ అగ్నే॒ వరు॑ణస్య వి॒ద్వాన్దే॒వస్య॒ హేడో-ఽవ॑ యాసిసీష్ఠాః ।
యజి॑ష్ఠో॒ వహ్ని॑తమ॒-శ్శోశు॑చానో॒ విశ్వా॒ ద్వేషాగ్ం॑సి॒ ప్రము॑ముగ్ధ్య॒స్మత్ ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । నం ఓమ్ ।
ఆగ్నేయదిగ్భాగే అగ్నయే నమః ॥ 2
(తై.సం.2-5-12-72)
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓ-మ్మోమ్ ।
సు॒గ-న్నః॒ పన్థా॒మభ॑య-ఙ్కృణోతు । యస్మి॒న్నక్ష॑త్రే య॒మ ఏతి॒ రాజా᳚ ।
యస్మి॑న్నేనమ॒భ్యషి॑ఞ్చన్త దే॒వాః । తద॑స్య చి॒త్రగ్ం హ॒విషా॑ యజామ ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । మోం ఓమ్ ।
దక్షిణదిగ్భాగే యమాయ నమః ॥ 3
(తై.బ్రా.3-1-2-11-23)
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓ-మ్భమ్ ।
అసు॑న్వన్త॒మయ॑జమానమిచ్ఛ స్తే॒నస్యే॒త్యాన్తస్క॑ర॒స్యాన్వే॑షి ।
అ॒న్యమ॒స్మది॑చ్ఛ॒ సా త॑ ఇ॒త్యా నమో॑ దేవి నిర్.ఋతే॒ తుభ్య॑మస్తు ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । భం ఓమ్ ।
నిర్-ఋతిదిగ్భాగే నిర్-ఋతయే నమః ॥ 4
(తై.సం.4-2-5-21)
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓ-ఙ్గమ్ ।
తత్త్వా॑ యామి॒ బ్రహ్మ॑ణా॒ వన్ద॑మాన॒స్తదా శా᳚స్తే॒ యజ॑మానో హ॒విర్భిః॑ ।
అహే॑డమానో వరుణే॒హ బో॒ధ్యురు॑శగ్ంస॒ మా న॒ ఆయుః॒ ప్రమో॑షీః ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । గం ఓమ్ ।
పశ్చిమదిగ్భాగే వరుణాయ నమః ॥ 5
(తై.సం.2-1-11-65)
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓం-వఁమ్ ।
ఆ నో॑ ని॒యుద్భిః॑ శ॒తినీ॑భిరధ్వ॒రగ్మ్ । స॑హ॒స్రిణీ॑భి॒రుప॑ యాహి య॒జ్ఞమ్ ।
వాయో॑ అ॒స్మిన్ హ॒విషి॑ మాదయస్వ । యూ॒య-మ్పా॑త స్వ॒స్తిభి॒-స్సదా॑ నః ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । వం ఓమ్ ।
వాయవ్యదిగ్భాగే వాయవే నమః ॥ 6
(తై.బ్రా.2-8-1-2)
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓ-న్తేమ్ ।
వ॒యగ్ం సో॑మ వ్ర॒తే తవ॑ । మన॑స్త॒నూషు॒ బిభ్ర॑తః ।
ప్ర॒జావ॑న్తో అశీమహి । ఇ॒న్ద్రా॒ణీ దే॒వీ సు॒భగా॑ సు॒పత్నీ᳚ ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । తేం ఓమ్ ।
ఉత్తరదిగ్భాగే కుబేరాయ నమః ॥ 7
(తై.బ్రా.2-4-2-7-18)
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓం రుమ్ ।
తమీశా᳚న॒-ఞ్జగ॑తస్త॒స్థుష॒స్పతి᳚-న్ధియ-ఞ్జి॒న్వమవ॑సే హూమహే వ॒యమ్ ।
పూ॒షా నో॒ యథా॒ వేద॑సా॒మస॑ద్వృ॒ధే ర॑క్షి॒తా పా॒యురద॑బ్ధ-స్స్వ॒స్తయే᳚ ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । రుం ఓమ్ ।
ఈశాన్యదిగ్భాగే ఈశానాయ నమః ॥ 8
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓ-న్ద్రామ్ ।
అ॒స్మే రు॒ద్రా మే॒హనా॒ పర్వ॑తాసో వృత్ర॒హత్యే॒ భర॑హూతౌ స॒జోషాః᳚ ।
య-శ్శంస॑తే స్తువ॒తే ధాయి॑ ప॒జ్ర ఇన్ద్ర॑జ్యేష్ఠా అ॒స్మాం అ॑వన్తు దే॒వాః ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । ద్రాం ఓమ్ ।
ఊర్ధ్వదిగ్భాగే ఆకాశాయ నమః ॥ 9
ఓ-మ్భూర్భువ॒స్సువః॑ । ఓం-యఁమ్ ।
స్యో॒నా పృ॑థివి॒ భవా॑నృక్ష॒రా ని॒వేశ॑నీ ।
యచ్ఛా॑ న॒-శ్శర్మ॑ స॒ప్రథాః᳚ ॥
ఓ-న్నమో భగవతే॑ రుద్రా॒య । యం ఓమ్ ।
అధోదిగ్భాగే పృథివ్యై నమః ॥ 10
[అప ఉపస్పృశ్య]

Explore More