Lord Vishnu

శ్రీ మధ్వాచార్య కృత ద్వాదశ స్తోత్ర - అష్టమస్తోత్రమ్

(Sri Madhvacharya Krita Dwadasha Stotra - Ashtama Stotram in Telugu)

Madhvacharya

This composition is the eighth hymn from the Dwadasha Stotra series authored by the great Dvaita philosopher Sri Madhvacharya. The stotra serves as a profound meditative tribute to Lord Vasudeva, portraying Him as the ultimate source of creation, preservation, and destruction. Through rhythmic and devotional verses, the text emphasizes the Lord's supreme qualities and His role as the sustainer of the divine hierarchy. Chanting this hymn is believed to foster deep spiritual discipline, cleanse the mind of ego, and grant the practitioner an unwavering devotion to the Supreme Being, leading to inner peace and ultimate liberation.

అథ అష్టమస్తోత్రమ్ వన్దితాశేషవన్ద్యోరువృన్దారకం చన్దనాచర్చితోదారపీనాంసకమ్ ।

ఇన్దిరాచఞ్చలాపాఙ్గనీరాజితం మన్దరోద్ధారివృత్తోద్భుజాభోగినమ్ ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 1॥
సృష్టిసంహారలీలావిలాసాతతం పుష్టషాడ్గుణ్యసద్విగ్రహోల్లాసినమ్ ।
దుష్టనిఃశేషసంహారకర్మోద్యతం హృష్టపుష్టాతిశిష్ట (అనుశిష్ట) ప్రజాసంశ్రయమ్ ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 2॥
ఉన్నతప్రార్థితాశేషసంసాధకం సన్నతాలౌకికానన్దదశ్రీపదమ్ ।
భిన్నకర్మాశయప్రాణిసమ్ప్రేరకం తన్న కిం నేతి విద్వత్సు మీమాంసితమ్ ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 3॥
విప్రముఖ్యైః సదా వేదవాదోన్ముఖైః సుప్రతాపైః క్షితీశేశ్వరైశ్చార్చ్చితమ్ ।
అప్రతర్క్యోరుసంవిద్గుణం నిర్మలం సప్రకాశాజరానన్దరూపం పరమ్ ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 4॥
అత్యయో యస్య (యేన) కేనాపి న క్వాపి హి ప్రత్యయో యద్గుణేషూత్తమానాం పరః ।
సత్యసఙ్కల్ప ఏకో వరేణ్యో వశీ మత్యనూనైః సదా వేదవాదోదితః ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 5॥
పశ్యతాం దుఃఖసన్తాననిర్మూలనం దృశ్యతాం దృశ్యతామిత్యజేశార్చితమ్ ।
నశ్యతాం దూరగం సర్వదాప్యాఽత్మగం వశ్యతాం స్వేచ్ఛయా సజ్జనేష్వాగతమ్ ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 6॥
అగ్రజం యః ససర్జాజమగ్ర్యాకృతిం విగ్రహో యస్య సర్వే గుణా ఏవ హి ।
ఉగ్ర ఆద్యోఽపి యస్యాత్మజాగ్ర్యాత్మజః సద్గృహీతః సదా యః పరం దైవతమ్ ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 7॥
అచ్యుతో యో గుణైర్నిత్యమేవాఖిలైః ప్రచ్యుతోఽశేషదోషైః సదా పూర్తితః ।
ఉచ్యతే సర్వవేదోరువాదైరజః స్వర్చితో బ్రహ్మరుద్రేన్ద్రపూర్వైః సదా ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 8॥
ధార్యతే యేన విశ్వం సదాజాదికం వార్యతేఽశేషదుఃఖం నిజధ్యాయినామ్ ।
పార్యతే సర్వమన్యైర్నయత్పార్యతే కార్యతే చాఖిలం సర్వభూతైః సదా ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 9॥
సర్వపాపానియత్సంస్మృతేః సఙ్క్షయం సర్వదా యాన్తి భక్త్యా విశుద్ధాత్మనామ్ ।
శర్వగుర్వాదిగీర్వాణ సంస్థానదః కుర్వతే కర్మ యత్ప్రీతయే సజ్జనాః ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 10॥
అక్షయం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షయం యాన్తి దుఃఖాని యన్నామతః ।
అక్షరో యోఽజరః సర్వదైవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాఽజాదికమ్ ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 11॥
నన్దితీర్థోరుసన్నామినో నన్దినః సన్దధానాః సదానన్దదేవే మతిమ్ ।
మన్దహాసారుణా పాఙ్గదత్తోన్నతిం వన్దితాశేషదేవాదివృన్దం సదా ।
ప్రీణయామో వాసుదేవం దేవతామణ్డలాఖణ్డమణ్డనం ప్రీణయామో వాసుదేవమ్ ॥ 12॥
ఇతి శ్రీమదానన్దతీర్థభగవత్పాదాచార్య విరచితం ద్వాదశస్తోత్రేషు అష్టమస్తోత్రం సమ్పూర్ణమ్

Explore More