Lord Venkateswara

శ్రీ వేఙ్కటేశ్వర సహస్ర నామావలి

(Sri Venkateswara Sahasranamavali in Telugu)

From Brahmanda Purana

The Sri Venkateswara Sahasranamavali is a sacred compilation of one thousand names of Lord Venkateswara, the presiding deity of Tirumala. Originating from the Brahmanda Purana, this stotra is a powerful tool for spiritual purification and devotion. Chanting these names fosters deep connection with the Lord, bestowing peace, prosperity, and divine grace upon the devotee. It serves as a comprehensive meditation on the attributes of the Supreme Being, helping followers align their consciousness with the infinite. Reciting this Sahasranamavali is believed to remove obstacles, dissolve ego, and facilitate spiritual liberation through constant remembrance of the Lord's glorious manifestations.

ఓం శ్రీ వేఙ్కటేశాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం విశ్వేశాయ నమః
ఓం విశ్వభావనాయ నమః
ఓం విశ్వసృజే నమః
ఓం విశ్వసంహర్త్రే నమః
ఓం విశ్వప్రాణాయ నమః
ఓం విరాడ్వపుషే నమః
ఓం శేషాద్రినిలయాయ నమః
ఓం అశేషభక్తదుఃఖప్రణాశనాయ నమః ॥ 10 ॥
ఓం శేషస్తుత్యాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం విశేషజ్ఞాయ నమః
ఓం విభవే నమః
ఓం స్వభువే నమః
ఓం విష్ణవే నమః
ఓం జిష్ణవే నమః
ఓం వర్ధిష్ణవే నమః
ఓం ఉత్సహిష్ణవే నమః
ఓం సహిష్ణుకాయ నమః ॥ 20 ॥
ఓం భ్రాజిష్ణవే నమః
ఓం గ్రసిష్ణవే నమః
ఓం వర్తిష్ణవే నమః
ఓం భరిష్ణుకాయ నమః
ఓం కాలయన్త్రే నమః
ఓం కాలగోప్త్రే నమః
ఓం కాలాయ నమః
ఓం కాలాన్తకాయ నమః
ఓం అఖిలాయ నమః
ఓం కాలగమ్యాయ నమః ॥ 30 ॥
ఓం కాలకణ్ఠవన్ద్యాయ నమః
ఓం కాలకలేశ్వరాయ నమః
ఓం శమ్భవే నమః
ఓం స్వయమ్భువే నమః
ఓం అమ్భోజనాభాయ నమః
ఓం స్తమ్భితవారిధయే నమః
ఓం అమ్భోధినన్దినీజానయే నమః
ఓం శోణామ్భోజపదప్రభాయ నమః
ఓం కమ్బుగ్రీవాయ నమః
ఓం శమ్బరారిరూపాయ నమః ॥ 40 ॥
ఓం శమ్బరజేక్షణాయ నమః
ఓం బిమ్బాధరాయ నమః
ఓం బిమ్బరూపిణే నమః
ఓం ప్రతిబిమ్బక్రియాతిగాయ నమః
ఓం గుణవతే నమః
ఓం గుణగమ్యాయ నమః
ఓం గుణాతీతాయ నమః
ఓం గుణప్రియాయ నమః
ఓం దుర్గుణధ్వంసకృతే నమః
ఓం సర్వసుగుణాయ నమః ॥ 50 ॥
ఓం గుణభాసకాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మైజ్యోతిషే నమః
ఓం పరాయైగతయే నమః
ఓం పరస్మైపదాయ నమః
ఓం వియద్వాసనే నమః
ఓం పారమ్పర్యశుభప్రదాయ నమః
ఓం బ్రహ్మాణ్డగర్భాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః ॥ 60 ॥
ఓం బ్రహ్మసృజే నమః
ఓం బ్రహ్మబోధితాయ నమః
ఓం బ్రహ్మస్తుత్యాయ నమః
ఓం బ్రహ్మవాదినే నమః
ఓం బ్రహ్మచర్యపరాయణాయ నమః
ఓం సత్యవ్రతార్థసన్తుష్టాయ నమః
ఓం సత్యరూపిణే నమః
ఓం ఝషాఙ్గవతే నమః
ఓం సోమకప్రాణహారిణే నమః
ఓం ఆనీతామ్నాయాయ నమః ॥ 70 ॥
ఓం అబ్ధిసఞ్చరాయ నమః
ఓం దేవాసురవరస్తుత్యాయ నమః
ఓం పతన్మన్దరధారకాయ నమః
ఓం ధన్వన్తరయే నమః
ఓం కచ్ఛపాఙ్గాయ నమః
ఓం పయోనిధివిమన్థకాయ నమః
ఓం అమరామృతసన్ధాత్రే నమః
ఓం ధృతసమ్మోహినీవపుషే నమః
ఓం హరమోహకమాయావినే నమః
ఓం రక్షస్సన్దోహభఞ్జనాయ నమః ॥ 80 ॥
ఓం హిరణ్యాక్షవిదారిణే నమః
ఓం యజ్ఞాయ నమః
ఓం యజ్ఞవిభావనాయ నమః
ఓం యజ్ఞీయోర్వీసముద్ధర్త్రే నమః
ఓం లీలాక్రోడాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం దణ్డకాసురవిధ్వంసినే నమః
ఓం వక్రదంష్ట్రాయ నమః
ఓం క్షమాధరాయ నమః
ఓం గన్ధర్వశాపహరణాయ నమః ॥ 90 ॥
ఓం పుణ్యగన్ధాయ నమః
ఓం విచక్షణాయ నమః
ఓం కరాలవక్త్రాయ నమః
ఓం సోమార్కనేత్రాయ నమః
ఓం షడ్గుణవైభవాయ నమః
ఓం శ్వేతఘోణినే నమః
ఓం ఘూర్ణితభ్రువే నమః
ఓం ఘుర్ఘురధ్వనివిభ్రమాయ నమః
ఓం ద్రాఘీయసే నమః
ఓం నీలకేశినే నమః ॥ 100 ॥
ఓం జాగ్రదమ్బుజలోచనాయ నమః
ఓం ఘృణావతే నమః
ఓం ఘృణిసమ్మోహాయ నమః
ఓం మహాకాలాగ్నిదీధితయే నమః
ఓం జ్వాలాకరాలవదనాయ నమః
ఓం మహోల్కాకులవీక్షణాయ నమః
ఓం సటానిర్భిణ్ణమేఘౌఘాయ నమః
ఓం దంష్ట్రారుగ్వ్యాప్తదిక్తటాయ నమః
ఓం ఉచ్ఛ్వాసాకృష్టభూతేశాయ నమః
ఓం నిశ్శ్వాసత్యక్తవిశ్వసృజే నమః ॥ 110 ॥
ఓం అన్తర్భ్రమజ్జగద్గర్భాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం బ్రహ్మకపాలహృతే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం వీరాయ నమః
ఓం మహావిష్ణవే నమః
ఓం జ్వలనాయ నమః
ఓం సర్వతోముఖాయ నమః
ఓం నృసింహాయ నమః
ఓం భీషణాయ నమః ॥ 120 ॥
ఓం భద్రాయ నమః
ఓం మృత్యుమృత్యవే నమః
ఓం సనాతనాయ నమః
ఓం సభాస్తమ్భోద్భవాయ నమః
ఓం భీమాయ నమః
ఓం శిరోమాలినే నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం ద్వాదశాదిత్యచూడాలాయ నమః
ఓం కల్పధూమసటాచ్ఛవయే నమః
ఓం హిరణ్యకోరస్థలభిన్నఖాయ నమః ॥ 130 ॥
ఓం సింహముఖాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం ప్రహ్లాదవరదాయ నమః
ఓం ధీమతే నమః
ఓం భక్తసఙ్ఘప్రతిష్ఠితాయ నమః
ఓం బ్రహ్మరుద్రాదిసంసేవ్యాయ నమః
ఓం సిద్ధసాధ్యప్రపూజితాయ నమః
ఓం లక్ష్మీనృసింహాయ నమః
ఓం దేవేశాయ నమః
ఓం జ్వాలాజిహ్వాన్త్రమాలికాయ నమః ॥ 140 ॥
ఓం ఖడ్గినే నమః
ఓం ఖేటినే నమః
ఓం మహేష్వాసినే నమః
ఓం కపాలినే నమః
ఓం ముసలినే నమః
ఓం హలినే నమః
ఓం పాశినే నమః
ఓం శూలినే నమః
ఓం మహాబాహవే నమః
ఓం జ్వరఘ్నాయ నమః ॥ 150 ॥
ఓం రోగలుణ్ఠకాయ నమః
ఓం మౌఞ్జీయుజే నమః
ఓం ఛాత్రకాయ నమః
ఓం దణ్డినే నమః
ఓం కృష్ణాజినధరాయ నమః
ఓం వటవే నమః
ఓం అధీతవేదాయ నమః
ఓం వేదాన్తోద్ధారకాయ నమః
ఓం బ్రహ్మనైష్ఠికాయ నమః
ఓం అహీనశయనప్రీతాయ నమః ॥ 160 ॥
ఓం ఆదితేయాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం హరయే నమః
ఓం సంవిత్ప్రియాయ నమః
ఓం సామవేద్యాయ నమః
ఓం బలివేశ్మప్రతిష్ఠితాయ నమః
ఓం బలిక్షాలితపాదాబ్జాయ నమః
ఓం విన్ధ్యావలివిమానితాయ నమః
ఓం త్రిపాదభూమిస్వీకర్త్రే నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః ॥ 170 ॥
ఓం ధృతత్రివిక్రమాయ నమః
ఓం స్వాఙ్ఘ్రీనఖభిన్నాణ్డకర్పరాయ నమః
ఓం పజ్జాతవాహినీధారాపవిత్రితజగత్త్రయాయ నమః
ఓం విధిసమ్మానితాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం దైత్యయోద్ధ్రే నమః
ఓం జయోర్జితాయ నమః
ఓం సురరాజ్యప్రదాయ నమః
ఓం శుక్రమదహృతే నమః
ఓం సుగతీశ్వరాయ నమః ॥ 180 ॥
ఓం జామదగ్న్యాయ నమః
ఓం కుఠారిణే నమః
ఓం కార్తవీర్యవిదారణాయ నమః
ఓం రేణుకాయాశ్శిరోహారిణే నమః
ఓం దుష్టక్షత్రియమర్దనాయ నమః
ఓం వర్చస్వినే నమః
ఓం దానశీలాయ నమః
ఓం ధనుష్మతే నమః
ఓం బ్రహ్మవిత్తమాయ నమః
ఓం అత్యుదగ్రాయ నమః ॥ 190 ॥
ఓం సమగ్రాయ నమః
ఓం న్యగ్రోధాయ నమః
ఓం దుష్టనిగ్రహాయ నమః
ఓం రవివంశసముద్భూతాయ నమః
ఓం రాఘవాయ నమః
ఓం భరతాగ్రజాయ నమః
ఓం కౌసల్యాతనయాయ నమః
ఓం రామాయ నమః
ఓం విశ్వామిత్రప్రియఙ్కరాయ నమః
ఓం తాటకారయే నమః ॥ 200 ॥
ఓం సుబాహుఘ్నాయ నమః
ఓం బలాతిబలమన్త్రవతే నమః
ఓం అహల్యాశాపవిచ్ఛేదినే నమః
ఓం ప్రవిష్టజనకాలయాయ నమః
ఓం స్వయంవరసభాసంస్థాయ నమః
ఓం ఈశచాపప్రభఞ్జనాయ నమః
ఓం జానకీపరిణేత్రే నమః
ఓం జనకాధీశసంస్తుతాయ నమః
ఓం జమదగ్నితనూజాతయోద్ధ్రే నమః
ఓం అయోధ్యాధిపాగ్రణ్యే నమః ॥ 210 ॥
ఓం పితృవాక్యప్రతీపాలాయ నమః
ఓం త్యక్తరాజ్యాయ నమః
ఓం సలక్ష్మణాయ నమః
ఓం ససీతాయ నమః
ఓం చిత్రకూటస్థాయ నమః
ఓం భరతాహితరాజ్యకాయ నమః
ఓం కాకదర్పప్రహర్తే నమః
ఓం దణ్డకారణ్యవాసకాయ నమః
ఓం పఞ్చవట్యాం విహారిణే నమః
ఓం స్వధర్మపరిపోషకాయ నమః ॥ 220 ॥
ఓం విరాధఘ్నే నమః
ఓం అగస్త్యముఖ్యముని సమ్మానితాయ నమః
ఓం పుంసే నమః
ఓం ఇన్ద్రచాపధరాయ నమః
ఓం ఖడ్గధరాయ నమః
ఓం అక్షయసాయకాయ నమః
ఓం ఖరాన్తకాయ నమః
ఓం ధూషణారయే నమః
ఓం త్రిశిరస్కరిపవే నమః
ఓం వృషాయ నమః ॥ 230 ॥
ఓం శూర్పణఖానాసాచ్ఛేత్త్రే నమః
ఓం వల్కలధారకాయ నమః
ఓం జటావతే నమః
ఓం పర్ణశాలాస్థాయ నమః
ఓం మారీచబలమర్దకాయ నమః
ఓం పక్షిరాట్కృతసంవాదాయ నమః
ఓం రవితేజసే నమః
ఓం మహాబలాయ నమః
ఓం శబర్యానీతఫలభుజే నమః
ఓం హనూమత్పరితోషితాయ నమః ॥ 240 ॥
ఓం సుగ్రీవాభయదాయ నమః
ఓం దైత్యకాయక్షేపణభాసురాయ నమః
ఓం సప్తసాలసముచ్ఛేత్త్రే నమః
ఓం వాలిహృతే నమః
ఓం కపిసంవృతాయ నమః
ఓం వాయుసూనుకృతాసేవాయ నమః
ఓం త్యక్తపమ్పాయ నమః
ఓం కుశాసనాయ నమః
ఓం ఉదన్వత్తీరగాయ నమః
ఓం శూరాయ నమః ॥ 250 ॥
ఓం విభీషణవరప్రదాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం దైత్యఘ్నే నమః
ఓం ప్రాప్తలఙ్కాయ నమః
ఓం అలఙ్కారవతే నమః
ఓం అతికాయశిరశ్ఛేత్త్రే నమః
ఓం కుమ్భకర్ణవిభేదనాయ నమః
ఓం దశకణ్ఠశిరోధ్వంసినే నమః
ఓం జామ్బవత్ప్రముఖావృతాయ నమః
ఓం జానకీశాయ నమః ॥ 260 ॥
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సాకేతేశాయ నమః
ఓం పురాతనాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం స్వామితీర్థనివాసకాయ నమః
ఓం లక్ష్మీసరఃకేలిలోలాయ నమః
ఓం లక్ష్మీశాయ నమః
ఓం లోకరక్షకాయ నమః
ఓం దేవకీగర్భసమ్భూతాయ నమః ॥ 270 ॥
ఓం యశోదేక్షణలాలితాయ నమః
ఓం వసుదేవకృతస్తోత్రాయ నమః
ఓం నన్దగోపమనోహరాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం కోమలాఙ్గాయ నమః
ఓం గదావతే నమః
ఓం నీలకున్తలాయ నమః
ఓం పూతనాప్రాణసంహర్త్రే నమః
ఓం తృణావర్తవినాశనాయ నమః
ఓం గర్గారోపితనామాఙ్కాయ నమః ॥ 280 ॥
ఓం వాసుదేవాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం గోపికాస్తన్యపాయినే నమః
ఓం బలభద్రానుజాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం వైయాఘ్రనఖభూషాయ నమః
ఓం వత్సజితే నమః
ఓం వత్సవర్ధనాయ నమః
ఓం క్షీరసారాశనరతాయ నమః
ఓం దధిభాణ్డప్రమర్ధనాయ నమః ॥ 290 ॥
ఓం నవనీతాపహర్త్రే నమః
ఓం నీలనీరదభాసురాయ నమః
ఓం ఆభీరదృష్టదౌర్జన్యాయ నమః
ఓం నీలపద్మనిభాననాయ నమః
ఓం మాతృదర్శితవిశ్వాస్యాయ నమః
ఓం ఉలూఖలనిబన్ధనాయ నమః
ఓం నలకూబరశాపాన్తాయ నమః
ఓం గోధూలిచ్ఛురితాఙ్గకాయ నమః
ఓం గోసఙ్ఘరక్షకాయ నమః
ఓం శ్రీశాయ నమః ॥ 300 ॥
ఓం బృన్దారణ్యనివాసకాయ నమః
ఓం వత్సాన్తకాయ నమః
ఓం బకద్వేషిణే నమః
ఓం దైత్యామ్బుదమహానిలాయ నమః
ఓం మహాజగరచణ్డాగ్నయే నమః
ఓం శకటప్రాణకణ్టకాయ నమః
ఓం ఇన్ద్రసేవ్యాయ నమః
ఓం పుణ్యగాత్రాయ నమః
ఓం ఖరజితే నమః
ఓం చణ్డదీధితయే నమః ॥ 310 ॥
ఓం తాలపక్వఫలాశినే నమః
ఓం కాలీయఫణిదర్పఘ్నే నమః
ఓం నాగపత్నీస్తుతిప్రీతాయ నమః
ఓం ప్రలమ్బాసురఖణ్డనాయ నమః
ఓం దావాగ్నిబలసంహారిణే నమః
ఓం ఫలాహారిణే నమః
ఓం గదాగ్రజాయ నమః
ఓం గోపాఙ్గనాచేలచోరాయ నమః
ఓం పాథోలీలావిశారదాయ నమః
ఓం వంశగానప్రవీణాయ నమః ॥ 320 ॥
ఓం గోపీహస్తామ్బుజార్చితాయ నమః
ఓం మునిపత్న్యాహృతాహారాయ నమః
ఓం మునిశ్రేష్ఠాయ నమః
ఓం మునిప్రియాయ నమః
ఓం గోవర్ధనాద్రిసన్ధర్త్రే నమః
ఓం సఙ్క్రన్దనతమోపహాయ నమః
ఓం సదుద్యానవిలాసినే నమః
ఓం రాసక్రీడాపరాయణాయ నమః
ఓం వరుణాభ్యర్చితాయ నమః
ఓం గోపీప్రార్థితాయ నమః ॥ 330 ॥
[/ఓనేథిర్ద్]
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అక్రూరస్తుతిసమ్ప్రీతాయ నమః
ఓం కుబ్జాయౌవనదాయకాయ నమః
ఓం ముష్టికోరఃప్రహారిణే నమః
ఓం చాణూరోదరదారణాయ నమః
ఓం మల్లయుద్ధాగ్రగణ్యాయ నమః
ఓం పితృబన్ధనమోచకాయ నమః
ఓం మత్తమాతఙ్గపఞ్చాస్యాయ నమః
ఓం కంసగ్రీవానికృన్తనాయ నమః
ఓం ఉగ్రసేనప్రతిష్ఠాత్రే నమః ॥ 340 ॥
ఓం రత్నసింహాసనస్థితాయ నమః
ఓం కాలనేమిఖలద్వేషిణే నమః
ఓం ముచుకున్దవరప్రదాయ నమః
ఓం సాల్వసేవితదుర్ధర్షరాజస్మయనివారణాయ నమః
ఓం రుక్మిగర్వాపహారిణే నమః
ఓం రుక్మిణీనయనోత్సవాయ నమః
ఓం ప్రద్యుమ్నజనకాయ నమః
ఓం కామినే నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం ద్వారకాధిపాయ నమః ॥ 350 ॥
ఓం మణ్యాహర్త్రే నమః
ఓం మహామాయాయ నమః
ఓం జామ్బవత్కృతసఙ్గరాయ నమః
ఓం జామ్బూనదామ్బరధరాయ నమః
ఓం గమ్యాయ నమః
ఓం జామ్బవతీవిభవే నమః
ఓం కాలిన్దీప్రథితారామకేలయే నమః
ఓం గుఞ్జావతంసకాయ నమః
ఓం మన్దారసుమనోభాస్వతే నమః
ఓం శచీశాభీష్టదాయకాయ నమః ॥ 360 ॥
ఓం సత్రాజిన్మానసోల్లాసినే నమః
ఓం సత్యాజానయే నమః
ఓం శుభావహాయ నమః
ఓం శతధన్వహరాయ నమః
ఓం సిద్ధాయ నమః
ఓం పాణ్డవప్రియకోత్సవాయ నమః
ఓం భద్రప్రియాయ నమః
ఓం సుభద్రాయాః భ్రాత్రే నమః
ఓం నాగ్నజితీవిభవే నమః
ఓం కిరీటకుణ్డలధరాయ నమః ॥ 370 ॥
ఓం కల్పపల్లవలాలితాయ నమః
ఓం భైష్మీప్రణయభాషావతే నమః
ఓం మిత్రవిన్దాధిపాయ నమః
ఓం అభయాయ నమః
ఓం స్వమూర్తికేలిసమ్ప్రీతాయ నమః
ఓం లక్ష్మణోదారమానసాయ నమః
ఓం ప్రాగ్జ్యోతిషాధిపధ్వంసినే నమః
ఓం తత్సైన్యాన్తకరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం భూమిస్తుతాయ నమః ॥ 380 ॥
ఓం భూరిభోగాయ నమః
ఓం భూషణామ్బరసంయుతాయ నమః
ఓం బహురామాకృతాహ్లాదాయ నమః
ఓం గన్ధమాల్యానులేపనాయ నమః
ఓం నారదాదృష్టచరితాయ నమః
ఓం దేవేశాయ నమః
ఓం విశ్వరాజే నమః
ఓం గురవే నమః
ఓం బాణబాహువిదారాయ నమః
ఓం తాపజ్వరవినాశనాయ నమః ॥ 390 ॥
ఓం ఉపోద్ధర్షయిత్రే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం శివవాక్తుష్టమానసాయ నమః
ఓం మహేశజ్వరసంస్తుత్యాయ నమః
ఓం శీతజ్వరభయాన్తకాయ నమః
ఓం నృగరాజోద్ధారకాయ నమః
ఓం పౌణ్డ్రకాదివధోద్యతాయ నమః
ఓం వివిధారిచ్ఛలోద్విగ్న బ్రాహ్మణేషు దయాపరాయ నమః
ఓం జరాసన్ధబలద్వేషిణే నమః
ఓం కేశిదైత్యభయఙ్కరాయ నమః ॥ 400 ॥
ఓం చక్రిణే నమః
ఓం చైద్యాన్తకాయ నమః
ఓం సభ్యాయ నమః
ఓం రాజబన్ధవిమోచకాయ నమః
ఓం రాజసూయహవిర్భోక్త్రే నమః
ఓం స్నిగ్ధాఙ్గాయ నమః
ఓం శుభలక్షణాయ నమః
ఓం ధానాభక్షణసమ్ప్రీతాయ నమః
ఓం కుచేలాభీష్టదాయకాయ నమః
ఓం సత్త్వాదిగుణగమ్భీరాయ నమః ॥ 410 ॥
ఓం ద్రౌపదీమానరక్షకాయ నమః
ఓం భీష్మధ్యేయాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం భీమపూజ్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం దన్తవక్త్రశిరశ్ఛేత్త్రే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం కృష్ణాసఖాయ నమః
ఓం స్వరాజే నమః
ఓం వైజయన్తీప్రమోదినే నమః ॥ 420 ॥
ఓం బర్హిబర్హవిభూషణాయ నమః
ఓం పార్థకౌరవసన్ధానకారిణే నమః
ఓం దుశ్శాసనాన్తకాయ నమః
ఓం బుద్ధాయ నమః
ఓం విశుద్ధాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం క్రతుహింసావినిన్దకాయ నమః
ఓం త్రిపురస్త్రీమానభఙ్గాయ నమః
ఓం సర్వశాస్త్రవిశారదాయ నమః
ఓం నిర్వికారాయ నమః ॥ 430 ॥
ఓం నిర్మమాయ నమః
ఓం నిరాభాసాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం జగన్మోహకధర్మిణే నమః
ఓం దిగ్వస్త్రాయ నమః
ఓం దిక్పతీశ్వరాయాయ నమః
ఓం కల్కినే నమః
ఓం మ్లేచ్ఛప్రహర్త్రే నమః
ఓం దుష్టనిగ్రహకారకాయ నమః
ఓం ధర్మప్రతిష్ఠాకారిణే నమః ॥ 440 ॥
ఓం చాతుర్వర్ణ్యవిభాగకృతే నమః
ఓం యుగాన్తకాయ నమః
ఓం యుగాక్రాన్తాయ నమః
ఓం యుగకృతే నమః
ఓం యుగభాసకాయ నమః
ఓం కామారయే నమః
ఓం కామకారిణే నమః
ఓం నిష్కామాయ నమః
ఓం కామితార్థదాయ నమః
ఓం సవితుర్వరేణ్యాయ భర్గసే నమః ॥ 450 ॥
ఓం శార్ఙ్గిణే నమః
ఓం వైకుణ్ఠమన్దిరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం కైటభారయే నమః
ఓం గ్రాహఘ్నాయ నమః
ఓం గజరక్షకాయ నమః
ఓం సర్వసంశయవిచ్ఛేత్త్రే నమః
ఓం సర్వభక్తసముత్సుకాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం కామహారిణే నమః ॥ 460 ॥
ఓం కలాయై నమః
ఓం కాష్ఠాయై నమః
ఓం స్మృతయే నమః
ఓం ధృతయే నమః
ఓం అనాదయే నమః
ఓం అప్రమేయౌజసే నమః
ఓం ప్రధానాయ నమః
ఓం సన్నిరూపకాయ నమః
ఓం నిర్లేపాయ నమః
ఓం నిస్స్పృహాయ నమః ॥ 470 ॥
ఓం అసఙ్గాయ నమః
ఓం నిర్భయాయ నమః
ఓం నీతిపారగాయ నమః
ఓం నిష్ప్రేష్యాయ నమః
ఓం నిష్క్రియాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం నిష్ప్రపఞ్చాయ నమః
ఓం నిధయే నమః
ఓం నయాయ నమః
ఓం కర్మిణే నమః ॥ 480 ॥
ఓం అకర్మిణే నమః
ఓం వికర్మిణే నమః
ఓం కర్మేప్సవే నమః
ఓం కర్మభావనాయ నమః
ఓం కర్మాఙ్గాయ నమః
ఓం కర్మవిన్యాసాయ నమః
ఓం మహాకర్మిణే నమః
ఓం మహావ్రతినే నమః
ఓం కర్మభుజే నమః
ఓం కర్మఫలదాయ నమః ॥ 490 ॥
ఓం కర్మేశాయ నమః
ఓం కర్మనిగ్రహాయ నమః
ఓం నరాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం దాన్తాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం కామదాయ నమః
ఓం శుచయే నమః
ఓం తప్త్రే నమః
ఓం జప్త్రే నమః ॥ 500 ॥
ఓం అక్షమాలావతే నమః
ఓం గన్త్రే నమః
ఓం నేత్రే నమః
ఓం లయాయ నమః
ఓం గతయే నమః
ఓం శిష్టాయ నమః
ఓం ద్రష్ట్రే నమః
ఓం రిపుద్వేష్ట్రే నమః
ఓం రోష్ట్రే నమః
ఓం వేష్ట్రే నమః ॥ 510 ॥
ఓం మహానటాయ నమః
ఓం రోద్ధ్రే నమః
ఓం బోద్ధ్రే నమః
ఓం మహాయోద్ధ్రే నమః
ఓం శ్రద్ధావతే నమః
ఓం సత్యధియే నమః
ఓం శుభాయ నమః
ఓం మన్త్రిణే నమః
ఓం మన్త్రాయ నమః
ఓం మన్త్రగమ్యాయ నమః ॥ 520 ॥
ఓం మన్త్రకృతే నమః
ఓం పరమన్త్రహృతే నమః
ఓం మన్త్రభృతే నమః
ఓం మన్త్రఫలదాయ నమః
ఓం మన్త్రేశాయ నమః
ఓం మన్త్రవిగ్రహాయ నమః
ఓం మన్త్రాఙ్గాయ నమః
ఓం మన్త్రవిన్యాసాయ నమః
ఓం మహామన్త్రాయ నమః
ఓం మహాక్రమాయ నమః ॥ 530 ॥
ఓం స్థిరధియే నమః
ఓం స్థిరవిజ్ఞానాయ నమః
ఓం స్థిరప్రజ్ఞాయ నమః
ఓం స్థిరాసనాయ నమః
ఓం స్థిరయోగాయ నమః
ఓం స్థిరాధారాయ నమః
ఓం స్థిరమార్గాయ నమః
ఓం స్థిరాగమాయ నమః
ఓం నిశ్శ్రేయసాయ నమః
ఓం నిరీహాయ నమః ॥ 540 ॥
ఓం అగ్నయే నమః
ఓం నిరవద్యాయ నమః
ఓం నిరఞ్జనాయ నమః
ఓం నిర్వైరాయ నమః
ఓం నిరహఙ్కారాయ నమః
ఓం నిర్దమ్భాయ నమః
ఓం నిరసూయకాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం అనన్తబాహూరవే నమః
ఓం అనన్తాఙ్ఘ్రయే నమః ॥ 550 ॥
ఓం అనన్తదృశే నమః
ఓం అనన్తవక్త్రాయ నమః
ఓం అనన్తాఙ్గాయ నమః
ఓం అనన్తరూపాయ నమః
ఓం అనన్తకృతే నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఊర్ధ్వలిఙ్గాయ నమః
ఓం ఊర్ధ్వమూర్ధ్నే నమః
ఓం ఊర్ధ్వశాఖకాయ నమః
ఓం ఊర్ధ్వాయ నమః ॥ 560 ॥
ఓం ఊర్ధ్వాధ్వరక్షిణే నమః
ఓం ఊర్ధ్వజ్వాలాయ నమః
ఓం నిరాకులాయ నమః
ఓం బీజాయ నమః
ఓం బీజప్రదాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం నిదానాయ నమః
ఓం నిష్కృతయే నమః
ఓం కృతినే నమః
ఓం మహతే నమః ॥ 570 ॥
ఓం అణీయసే నమః
ఓం గరిమ్ణే నమః
ఓం సుషమాయ నమః
ఓం చిత్రమాలికాయ నమః
ఓం నభఃస్పృశే నమః
ఓం నభసో జ్యోతిషే నమః
ఓం నభస్వతే నమః
ఓం నిర్నభసే నమః
ఓం నభసే నమః
ఓం అభవే నమః ॥ 580 ॥
ఓం విభవే నమః
ఓం ప్రభవే నమః
ఓం శమ్భవే నమః
ఓం మహీయసే నమః
ఓం భూర్భువాకృతయే నమః
ఓం మహానన్దాయ నమః
ఓం మహాశూరాయ నమః
ఓం మహోరాశయే నమః
ఓం మహోత్సవాయ నమః
ఓం మహాక్రోధాయ నమః ॥ 590 ॥
ఓం మహాజ్వాలాయ నమః
ఓం మహాశాన్తాయ నమః
ఓం మహాగుణాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం సత్యపరాయ నమః
ఓం సత్యసన్ధాయ నమః
ఓం సతాఙ్గతయే నమః
ఓం సత్యేశాయ నమః
ఓం సత్యసఙ్కల్పాయ నమః
ఓం సత్యచారిత్రలక్షణాయ నమః ॥ 600 ॥
ఓం అన్తశ్చరాయ నమః
ఓం అన్తరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం చిదాత్మకాయ నమః
ఓం రోచనాయ నమః
ఓం రోచమానాయ నమః
ఓం సాక్షిణే నమః
ఓం శౌరయే నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ముకున్దాయ నమః ॥ 610 ॥
ఓం నన్దనిష్పన్దాయ నమః
ఓం స్వర్ణబిన్దవే నమః
ఓం పురన్దరాయ నమః
ఓం అరిన్దమాయ నమః
ఓం సుమన్దాయ నమః
ఓం కున్దమన్దారహాసవతే నమః
ఓం స్యన్దనారూఢచణ్డాఙ్గాయ నమః
ఓం ఆనన్దినే నమః
ఓం నన్దనన్దాయ నమః
ఓం అనసూయానన్దనాయ నమః ॥ 620 ॥
ఓం అత్రినేత్రానన్దాయ నమః
ఓం సునన్దవతే నమః
ఓం శఙ్ఖవతే నమః
ఓం పఙ్కజకరాయ నమః
ఓం కుఙ్కుమాఙ్కాయ నమః
ఓం జయాఙ్కుశాయ నమః
ఓం అమ్భోజమకరన్దాఢ్యాయ నమః
ఓం నిష్పఙ్కాయ నమః
ఓం అగరుపఙ్కిలాయ నమః
ఓం ఇన్ద్రాయ నమః ॥ 630 ॥
ఓం చన్ద్రరథాయ నమః
ఓం చన్ద్రాయ నమః
ఓం అతిచన్ద్రాయ నమః
ఓం చన్ద్రభాసకాయ నమః
ఓం ఉపేన్ద్రాయ నమః
ఓం ఇన్ద్రరాజాయ నమః
ఓం వాగీన్ద్రాయ నమః
ఓం చన్ద్రలోచనాయ నమః
ఓం ప్రతీచే నమః
ఓం పరాచే నమః ॥ 640 ॥
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరమార్థాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం అపారవాచే నమః
ఓం పారగామినే నమః
ఓం పారావారాయ నమః
ఓం పరావరాయ నమః
ఓం సహస్వతే నమః
ఓం అర్థదాత్రే నమః
ఓం సహనాయ నమః ॥ 650 ॥
ఓం సాహసినే నమః
ఓం జయినే నమః
ఓం తేజస్వినే నమః
ఓం వాయువిశిఖినే నమః
ఓం తపస్వినే నమః
ఓం తాపసోత్తమాయ నమః
ఓం ఐశ్వర్యోద్భూతికృతే నమః
ఓం భూతయే నమః
ఓం ఐశ్వర్యాఙ్గకలాపవతే నమః
ఓం అమ్భోధిశాయినే నమః ॥ 660 ॥
ఓం భగవతే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సామపారగాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాభోగినే నమః
ఓం మహాప్రభవే నమః
ఓం మహావీరాయ నమః
ఓం మహాతుష్టయే నమః
ఓం మహాపుష్టయే నమః ॥ 670 ॥
ఓం మహాగుణాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాబాహవే నమః
ఓం మహాధర్మాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం సమీపగాయ నమః
ఓం దూరగామినే నమః
ఓం స్వర్గమార్గనిరర్గలాయ నమః ॥ 680 ॥
ఓం నగాయ నమః
ఓం నగధరాయ నమః
ఓం నాగాయ నమః
ఓం నాగేశాయ నమః
ఓం నాగపాలకాయ నమః
ఓం హిరణ్మయాయ నమః
ఓం స్వర్ణరేతసే నమః
ఓం హిరణ్యార్చిషే నమః
ఓం హిరణ్యదాయ నమః
ఓం గుణగణ్యాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం పుణ్యకీర్తయే నమః ॥ 690 ॥
ఓం పురాణగాయ నమః
ఓం జన్యభృతే నమః
ఓం జన్యసన్నద్ధాయ నమః
ఓం దివ్యపఞ్చాయుధాయ నమః
ఓం విశినే నమః
ఓం దౌర్జన్యభఙ్గాయ నమః
ఓం పర్జన్యాయ నమః
ఓం సౌజన్యనిలయాయ నమః
ఓం అలయాయ నమః
ఓం జలన్ధరాన్తకాయ నమః ॥ 700 ॥
ఓం భస్మదైత్యనాశినే నమః
ఓం మహామనసే నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం శ్రవిష్ఠాయ నమః
ఓం ద్రాఘిష్ఠాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం జ్యేష్ఠాయ నమః
ఓం ద్రఢిష్ఠాయ నమః
ఓం వర్షిష్ఠాయ నమః ॥ 710 ॥
ఓం ద్రాఘీయసే నమః
ఓం ప్రణవాయ నమః
ఓం ఫణినే నమః
ఓం సమ్ప్రదాయకరాయ నమః
ఓం స్వామినే నమః
ఓం సురేశాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం మధవే నమః
ఓం నిర్ణిమేషాయ నమః
ఓం విధయే నమః ॥ 720 ॥
ఓం వేధసే నమః
ఓం బలవతే నమః
ఓం జీవనాయ నమః
ఓం బలినే నమః
ఓం స్మర్త్రే నమః
ఓం శ్రోత్రే నమః
ఓం వికర్త్రే నమః
ఓం ధ్యాత్రే నమః
ఓం నేత్రే నమః
ఓం సమాయ నమః ॥ 730 ॥
ఓం అసమాయ నమః
ఓం హోత్రే నమః
ఓం పోత్రే నమః
ఓం మహావక్త్రే నమః
ఓం రన్త్రే నమః
ఓం మన్త్రే నమః
ఓం ఖలాన్తకాయ నమః
ఓం దాత్రే నమః
ఓం గ్రాహయిత్రే నమః
ఓం మాత్రే నమః ॥ 740 ॥
ఓం నియన్త్రే నమః
ఓం అనన్తవైభవాయ నమః
ఓం గోప్త్రే నమః
ఓం గోపయిత్రే నమః
ఓం హన్త్రే నమః
ఓం ధర్మజాగరిత్రే నమః
ఓం ధవాయ నమః
ఓం కర్త్రే నమః
ఓం క్షేత్రకరాయ నమః
ఓం క్షేత్రప్రదాయ నమః ॥ 750 ॥
ఓం క్షేత్రజ్ఞాయ నమః
ఓం ఆత్మవిదే నమః
ఓం క్షేత్రిణే నమః
ఓం క్షేత్రహరాయ నమః
ఓం క్షేత్రప్రియాయ నమః
ఓం క్షేమకరాయ నమః
ఓం మరుతే నమః
ఓం భక్తిప్రదాయ నమః
ఓం ముక్తిదాయినే నమః
ఓం శక్తిదాయ నమః ॥ 760 ॥
ఓం యుక్తిదాయకాయ నమః
ఓం శక్తియుజే నమః
ఓం మౌక్తికస్రగ్విణే నమః
ఓం సూక్తయే నమః
ఓం ఆమ్నాయసూక్తిగాయ నమః
ఓం ధనఞ్జయాయ నమః
ఓం ధనాధ్యక్షాయ నమః
ఓం ధనికాయ నమః
ఓం ధనదాధిపాయ నమః
ఓం మహాధనాయ నమః ॥ 770 ॥
ఓం మహామానినే నమః
ఓం దుర్యోధనవిమానితాయ నమః
ఓం రత్నాకరాయ నమః
ఓం రత్న రోచిషే నమః
ఓం రత్నగర్భాశ్రయాయ నమః
ఓం శుచయే నమః
ఓం రత్నసానునిధయే నమః
ఓం మౌలిరత్నభాసే నమః
ఓం రత్నకఙ్కణాయ నమః
ఓం అన్తర్లక్ష్యాయ నమః ॥ 780 ॥
ఓం అన్తరభ్యాసినే నమః
ఓం అన్తర్ధ్యేయాయ నమః
ఓం జితాసనాయ నమః
ఓం అన్తరఙ్గాయ నమః
ఓం దయావతే నమః
ఓం అన్తర్మాయాయ నమః
ఓం మహార్ణవాయ నమః
ఓం సరసాయ నమః
ఓం సిద్ధరసికాయ నమః
ఓం సిద్ధయే నమః ॥ 790 ॥
ఓం సాధ్యాయ నమః
ఓం సదాగతయే నమః
ఓం ఆయుఃప్రదాయ నమః
ఓం మహాయుష్మతే నమః
ఓం అర్చిష్మతే నమః
ఓం ఓషధీపతయే నమః
ఓం అష్టశ్రియై నమః
ఓం అష్టభాగాయ నమః
ఓం అష్టకకుబ్వ్యాప్తయశసే నమః
ఓం వ్రతినే నమః ॥ 800 ॥
ఓం అష్టాపదాయ నమః
ఓం సువర్ణాభాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం త్రిమూర్తిమతే నమః
ఓం అస్వప్నాయ నమః
ఓం స్వప్నగాయ నమః
ఓం స్వప్నాయ నమః
ఓం సుస్వప్నఫలదాయకాయ నమః
ఓం దుస్స్వప్నధ్వంసకాయ నమః
ఓం ధ్వస్తదుర్నిమిత్తాయ నమః ॥ 810 ॥
ఓం శివఙ్కరాయ నమః
ఓం సువర్ణవర్ణాయ నమః
ఓం సమ్భావ్యాయ నమః
ఓం వర్ణితాయ నమః
ఓం వర్ణసమ్ముఖాయ నమః
ఓం సువర్ణముఖరీతీరశివ ధ్యాతపదామ్బుజాయ నమః
ఓం దాక్షాయణీవచస్తుష్టాయ నమః
ఓం దుర్వాసోదృష్టిగోచరాయ నమః
ఓం అమ్బరీషవ్రతప్రీతాయ నమః
ఓం మహాకృత్తివిభఞ్జనాయ నమః ॥ 820 ॥
ఓం మహాభిచారకధ్వంసినే నమః
ఓం కాలసర్పభయాన్తకాయ నమః
ఓం సుదర్శనాయ నమః
ఓం కాలమేఘశ్యామాయ నమః
ఓం శ్రీమన్త్రభావితాయ నమః
ఓం హేమామ్బుజసరస్నాయినే నమః
ఓం శ్రీమనోభావితాకృతయే నమః
ఓం శ్రీప్రదత్తామ్బుజస్రగ్విణే నమః
ఓం శ్రీకేలయే నమః
ఓం శ్రీనిధయే నమః ॥ 830 ॥
ఓం భవాయ నమః
ఓం శ్రీప్రదాయ నమః
ఓం వామనాయ నమః
ఓం లక్ష్మీనాయకాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం సన్తృప్తాయ నమః
ఓం తర్పితాయ నమః
ఓం తీర్థస్నాతృసౌఖ్యప్రదర్శకాయ నమః
ఓం అగస్త్యస్తుతిసంహృష్టాయ నమః
ఓం దర్శితావ్యక్తభావనాయ నమః ॥ 840 ॥
ఓం కపిలార్చిషే నమః
ఓం కపిలవతే నమః
ఓం సుస్నాతాఘావిపాటనాయ నమః
ఓం వృషాకపయే నమః
ఓం కపిస్వామిమనోన్తస్థితవిగ్రహాయ నమః
ఓం వహ్నిప్రియాయ నమః
ఓం అర్థసమ్భవాయ నమః
ఓం జనలోకవిధాయకాయ నమః
ఓం వహ్నిప్రభాయ నమః
ఓం వహ్నితేజసే నమః ॥ 850 ॥
ఓం శుభాభీష్టప్రదాయ నమః
ఓం యమినే నమః
ఓం వారుణక్షేత్రనిలయాయ నమః
ఓం వరుణాయ నమః
ఓం వారణార్చితాయ నమః
ఓం వాయుస్థానకృతావాసాయ నమః
ఓం వాయుగాయ నమః
ఓం వాయుసమ్భృతాయ నమః
ఓం యమాన్తకాయ నమః
ఓం అభిజననాయ నమః ॥ 860 ॥
ఓం యమలోకనివారణాయ నమః
ఓం యమినామగ్రగణ్యాయ నమః
ఓం సంయమినే నమః
ఓం యమభావితాయ నమః
ఓం ఇన్ద్రోద్యానసమీపస్థాయ నమః
ఓం ఇన్ద్రదృగ్విషయాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం యక్షరాట్సరసీవాసాయ నమః
ఓం అక్షయ్యనిధికోశకృతే నమః
ఓం స్వామితీర్థకృతావాసాయ నమః ॥ 870 ॥
ఓం స్వామిధ్యేయాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం వరాహాద్యష్టతీర్థాభిసేవితాఙ్ఘ్రిసరోరుహాయ నమః
ఓం పాణ్డుతీర్థాభిషిక్తాఙ్గాయ నమః
ఓం యుధిష్ఠిరవరప్రదాయ నమః
ఓం భీమాన్తఃకరణారూఢాయ నమః
ఓం శ్వేతవాహనసఖ్యవతే నమః
ఓం నకులాభయదాయ నమః
ఓం మాద్రీసహదేవాభివన్దితాయ నమః
ఓం కృష్ణాశపథసన్ధాత్రే నమః ॥ 880 ॥
ఓం కున్తీస్తుతిరతాయ నమః
ఓం దమినే నమః
ఓం నారదాదిమునిస్తుత్యాయ నమః
ఓం నిత్యకర్మపరాయణాయ నమః
ఓం దర్శితావ్యక్తరూపాయ నమః
ఓం వీణానాదప్రమోదితాయ నమః
ఓం షట్కోటితీర్థచర్యావతే నమః
ఓం దేవతీర్థకృతాశ్రమాయ నమః
ఓం బిల్వామలజలస్నాయినే నమః
ఓం సరస్వత్యమ్బుసేవితాయ నమః ॥ 890 ॥
ఓం తుమ్బురూదకసంస్పర్శజనచిత్తతమోపహాయ నమః
ఓం మత్స్యవామనకూర్మాదితీర్థరాజాయ నమః
ఓం పురాణభృతే నమః
ఓం చక్రధ్యేయపదామ్భోజాయ నమః
ఓం శఙ్ఖపూజితపాదుకాయ నమః
ఓం రామతీర్థవిహారిణే నమః
ఓం బలభద్రప్రతిష్ఠితాయ నమః
ఓం జామదగ్న్యసరస్తీర్థజలసేచనతర్పితాయ నమః
ఓం పాపాపహారికీలాలసుస్నాతాఘవినాశనాయ నమః
ఓం నభోగఙ్గాభిషిక్తాయ నమః ॥ 900 ॥
ఓం నాగతీర్థాభిషేకవతే నమః
ఓం కుమారధారాతీర్థస్థాయ నమః
ఓం వటువేషాయ నమః
ఓం సుమేఖలాయ నమః
ఓం వృద్ధస్యసుకుమారత్వ ప్రదాయ నమః
ఓం సౌన్దర్యవతే నమః
ఓం సుఖినే నమః
ఓం ప్రియంవదాయ నమః
ఓం మహాకుక్షయే నమః
ఓం ఇక్ష్వాకుకులనన్దనాయ నమః ॥ 910 ॥
ఓం నీలగోక్షీరధారాభువే నమః
ఓం వరాహాచలనాయకాయ నమః
ఓం భరద్వాజప్రతిష్ఠావతే నమః
ఓం బృహస్పతివిభావితాయ నమః
ఓం అఞ్జనాకృతపూజావతే నమః
ఓం ఆఞ్జనేయకరార్చితాయ నమః
ఓం అఞ్జనాద్రినివాసాయ నమః
ఓం ముఞ్జకేశాయ నమః
ఓం పురన్దరాయ నమః
ఓం కిన్నరద్వన్ద్వసమ్బన్ధిబన్ధమోక్షప్రదాయకాయ నమః ॥ 920 ॥
ఓం వైఖానసమఖారమ్భాయ నమః
ఓం వృషజ్ఞేయాయ నమః
ఓం వృషాచలాయ నమః
ఓం వృషకాయప్రభేత్త్రే నమః
ఓం క్రీడనాచారసమ్భ్రమాయ నమః
ఓం సౌవర్చలేయవిన్యస్తరాజ్యాయ నమః
ఓం నారాయణప్రియాయ నమః
ఓం దుర్మేధోభఞ్జకాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం బ్రహ్మోత్సవమహోత్సుకాయ నమః ॥ 930 ॥
ఓం భద్రాసురశిరశ్ఛేత్రే నమః
ఓం భద్రక్షేత్రిణే నమః
ఓం సుభద్రవతే నమః
ఓం మృగయాక్షీణసన్నాహాయ నమః
ఓం శఙ్ఖరాజన్యతుష్టిదాయ నమః
ఓం స్థాణుస్థాయ నమః
ఓం వైనతేయాఙ్గభావితాయ నమః
ఓం అశరీరవతే నమః
ఓం భోగీన్ద్రభోగసంస్థానాయ నమః
ఓం బ్రహ్మాదిగణసేవితాయ నమః ॥ 940 ॥
ఓం సహస్రార్కచ్ఛటాభాస్వద్విమానాన్తఃస్థితాయ నమః
ఓం గుణినే నమః
ఓం విష్వక్సేనకృతస్తోత్రాయ నమః
ఓం సనన్దనపరీవృతాయ నమః
ఓం జాహ్నవ్యాదినదీసేవ్యాయ నమః
ఓం సురేశాద్యభివన్దితాయ నమః
ఓం సురాఙ్గనానృత్యపరాయ నమః
ఓం గన్ధర్వోద్గాయనప్రియాయ నమః
ఓం రాకేన్దుసఙ్కాశనఖాయ నమః
ఓం కోమలాఙ్ఘ్రిసరోరుహాయ నమః ॥ 950 ॥
ఓం కచ్ఛపప్రపదాయ నమః
ఓం కున్దగుల్ఫకాయ నమః
ఓం స్వచ్ఛకూర్పరాయ నమః
ఓం మేదురస్వర్ణవస్త్రాఢ్యకటిదేశస్థమేఖలాయ నమః
ఓం ప్రోల్లసచ్ఛురికాభాస్వత్కటిదేశాయ నమః
ఓం శుభఙ్కరాయ నమః
ఓం అనన్తపద్మజస్థాననాభయే నమః
ఓం మౌక్తికమాలికాయ నమః
ఓం మన్దారచామ్పేయమాలినే నమః
ఓం రత్నాభరణసమ్భృతాయ నమః ॥ 960 ॥
ఓం లమ్బయజ్ఞోపవీతినే నమః
ఓం చన్ద్రశ్రీఖణ్డలేపవతే నమః
ఓం వరదాయ నమః
ఓం అభయదాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం శఙ్ఖినే నమః
ఓం కౌస్తుభదీప్తిమతే నమః
ఓం శ్రీవత్సాఙ్కితవక్షస్కాయ నమః
ఓం లక్ష్మీసంశ్రితహృత్తటాయ నమః
ఓం నీలోత్పలనిభాకారాయ నమః ॥ 970 ॥
ఓం శోణామ్భోజసమాననాయ నమః
ఓం కోటిమన్మథలావణ్యాయ నమః
ఓం చన్ద్రికాస్మితపూరితాయ నమః
ఓం సుధాస్వచ్ఛోర్ధ్వపుణ్డ్రాయ నమః
ఓం కస్తూరీతిలకాఞ్చితాయ నమః
ఓం పుణ్డరీకేక్షణాయ నమః
ఓం స్వచ్ఛాయ నమః
ఓం మౌలిశోభావిరాజితాయ నమః
ఓం పద్మస్థాయ నమః
ఓం పద్మనాభాయ నమః ॥ 980 ॥
ఓం సోమమణ్డలగాయ నమః
ఓం బుధాయ నమః
ఓం వహ్నిమణ్డలగాయ నమః
ఓం సూర్యాయ నమః
ఓం సూర్యమణ్డలసంస్థితాయ నమః
ఓం శ్రీపతయే నమః
ఓం భూమిజానయే నమః
ఓం విమలాద్యభిసంవృతాయ నమః
ఓం జగత్కుటుమ్బజనిత్రే నమః
ఓం రక్షకాయ నమః ॥ 990 ॥
ఓం కామితప్రదాయ నమః
ఓం అవస్థాత్రయయన్త్రే నమః
ఓం విశ్వతేజస్స్వరూపవతే నమః
ఓం జ్ఞప్తయే నమః
ఓం జ్ఞేయాయ నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానాతీతాయ నమః
ఓం సురాతిగాయ నమః
ఓం బ్రహ్మాణ్డాన్తర్బహిర్వ్యాప్తాయ నమః
ఓం వేఙ్కటాద్రిగదాధరాయ నమః ॥ 1000 ॥

Explore More