Lord Vishnu

సుదర్శన అష్టోత్తర శత నామావలి

(Sudarshana Ashtottara Shatanama Vali in Telugu)

Traditional

The Sudarshana Ashtottara Shatanama Vali is a sacred compilation of the one hundred and eight divine names of Lord Sudarshana, the celestial discus of Lord Vishnu. Representing the divine will, cosmic order, and the destruction of ignorance, Sudarshana is worshipped as an embodiment of the Lord's supreme power. Chanting these names with devotion is believed to dispel negative influences, protect the devotee from malevolent forces, and grant spiritual fortitude. It is a potent practice for seekers aiming to overcome obstacles and invoke the protective, transformative energy of the divine discus to achieve inner peace and liberation.

ఓం శ్రీ సుదర్శనాయ నమః ।
ఓం చక్రరాజాయ నమః ।
ఓం తేజోవ్యూహాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం సహస్ర-బాహవే నమః ।
ఓం దీప్తాఙ్గాయ నమః ।
ఓం అరుణాక్షాయ నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం అనేకాదిత్య-సఙ్కాశాయ నమః ।
ఓం ప్రోద్యజ్జ్వాలాభిరఞ్జితాయ నమః । 10 ।
ఓం సౌదామినీ-సహస్రాభాయ నమః ।
ఓం మణికుణ్డల-శోభితాయ నమః ।
ఓం పఞ్చభూతమనో-రూపాయ నమః ।
ఓం షట్కోణాన్తర-సంస్థితాయ నమః ।
ఓం హరాన్తఃకరణోద్భూతరోష-
భీషణ విగ్రహాయ నమః ।
ఓం హరిపాణిలసత్పద్మవిహార-
మనోహరాయ నమః ।
ఓం శ్రాకారరూపాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వలోకార్చితప్రభవే నమః ।
ఓం చతుర్దశసహస్రారాయ నమః । 20 ।
ఓం చతుర్వేదమయాయ నమః ।
ఓం అనలాయ నమః ।
ఓం భక్తచాన్ద్రమస-జ్యోతిషే నమః ।
ఓం భవరోగ-వినాశకాయ నమః ।
ఓం రేఫాత్మకాయ నమః ।
ఓం మకారాయ నమః ।
ఓం రక్షోసృగ్రూషితాఙ్గాయ నమః ।
ఓం సర్వదైత్యగ్రీవానాల-విభేదన-
మహాగజాయ నమః ।
ఓం భీమ-దంష్ట్రాయ నమః ।
ఓం ఉజ్జ్వలాకారాయ నమః । 30 ।
ఓం భీమకర్మణే నమః ।
ఓం త్రిలోచనాయ నమః ।
ఓం నీలవర్త్మనే నమః ।
ఓం నిత్యసుఖాయ నమః ।
ఓం నిర్మలశ్రియై నమః ।
ఓం నిరఞ్జనాయ నమః ।
ఓం రక్తమాల్యామ్బరధరాయ నమః ।
ఓం రక్తచన్దన-రూషితాయ నమః ।
ఓం రజోగుణాకృతయే నమః ।
ఓం శూరాయ నమః । 40 ।
ఓం రక్షఃకుల-యమోపమాయ నమః ।
ఓం నిత్య-క్షేమకరాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః ।
ఓం పాషణ్డజన-ఖణ్డనాయ నమః ।
ఓం నారాయణాజ్ఞానువర్తినే నమః ।
ఓం నైగమాన్తః-ప్రకాశకాయ నమః ।
ఓం బలినన్దనదోర్దణ్డఖణ్డనాయ నమః ।
ఓం విజయాకృతయే నమః ।
ఓం మిత్రభావినే నమః ।
ఓం సర్వమయాయ నమః । 50 ।
ఓం తమో-విధ్వంసకాయ నమః ।
ఓం రజస్సత్త్వతమోద్వర్తినే నమః ।
ఓం త్రిగుణాత్మనే నమః ।
ఓం త్రిలోకధృతే నమః ।
ఓం హరిమాయగుణోపేతాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం అక్షస్వరూపభాజే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరం జ్యోతిషే నమః ।
ఓం పఞ్చకృత్య-పరాయణాయ నమః । 60 ।
ఓం జ్ఞానశక్తి-బలైశ్వర్య-వీర్య-తేజః-
ప్రభామయాయ నమః ।
ఓం సదసత్-పరమాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం వాఙ్మయాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం జీవాయ నమః ।
ఓం గురవే నమః ।
ఓం హంసరూపాయ నమః ।
ఓం పఞ్చాశత్పీఠ-రూపకాయ నమః । 70 ।
ఓం మాతృకామణ్డలాధ్యక్షాయ నమః ।
ఓం మధు-ధ్వంసినే నమః ।
ఓం మనోమయాయ నమః ।
ఓం బుద్ధిరూపాయ నమః ।
ఓం చిత్తసాక్షిణే నమః ।
ఓం సారాయ నమః ।
ఓం హంసాక్షరద్వయాయ నమః ।
ఓం మన్త్ర-యన్త్ర-ప్రభావజ్ఞాయ నమః ।
ఓం మన్త్ర-యన్త్రమయాయ నమః ।
ఓం విభవే నమః । 80 ।
ఓం స్రష్ట్రే నమః ।
ఓం క్రియాస్పదాయ నమః ।
ఓం శుద్ధాయ నమః ।
ఓం ఆధారాయ నమః ।
ఓం చక్ర-రూపకాయ నమః ।
ఓం నిరాయుధాయ నమః ।
ఓం అసంరమ్భాయ నమః ।
ఓం సర్వాయుధ-సమన్వితాయ నమః ।
ఓం ఓఙ్కార-రూపిణే నమః ।
ఓం పూర్ణాత్మనే నమః । 90 ।
ఓం ఆఙ్కారస్సాధ్య-బన్ధనాయ నమః ।
ఓం ఐఙ్కారాయ నమః ।
ఓం వాక్ప్రదాయ నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం శ్రీఙ్కారైశ్వర్య-వర్ధనాయ నమః ।
ఓం క్లీఙ్కార-మోహనాకారాయ నమః ।
ఓం హుమ్ఫట్క్షోభణాకృతయే నమః ।
ఓం ఇన్ద్రార్చిత-మనోవేగాయ నమః ।
ఓం ధరణీభార-నాశకాయ నమః ।
ఓం వీరారాధ్యాయ నమః । 100 ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం వైష్ణవాయ నమః ।
ఓం విష్ణు-రూపకాయ నమః ।
ఓం సత్యవ్రతాయ నమః ।
ఓం సత్యపరాయ నమః । 1
ఓం సత్యధర్మానుషఙ్గకాయ నమః ।
ఓం నారాయణకృపావ్యూహతేజశ్చక్రాయ నమః ।
ఓం సుదర్శనాయ నమః । 108 ।
శ్రీవిజయలక్ష్మీ-సమేత శ్రీసుదర్శన-పరబ్రహ్మణే నమః ।
॥ శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామావలిః
సమ్పూర్ణా ॥

Explore More