Lord Rama

తక్కువేమి మనకూ

(Takkuvemi Manaku in Telugu)

Bhadrachala Ramadas

Takkuvemi Manaku is a profound devotional composition by the 17th-century saint-composer Bhadrachala Ramadas. Written during his imprisonment, the lyrics express absolute surrender and faith in Lord Rama. The title translates to What Lack Do We Have, emphasizing that as long as the Lord, the wielder of the Sudarshana Chakra, stands by one's side, there is no cause for fear or deficiency. Chanting this powerful Kirtana reinforces the devotee's conviction in divine protection, provides solace during difficult times, and cultivates a deep, unwavering sense of trust in the protective grace of Lord Rama.

తక్కువేమి మనకూ రాముం-డొక్కడుణ్డు వరకూ
ప్రక్కతోడుగా భగవన్తుడు
మన చక్రధారియై చెన్తనె ఉణ్డగా ॥ 1 ॥
తక్కువేమి మనకూ ॥
మ్రుచ్చుసోమకుని మును జమ్పిన ఆ
మత్సమూర్తి మనపక్షమునుణ్డగా ॥ 2 ॥
తక్కువేమి మనకూ ॥
భూమిస్వర్గములు పొన్దుగ గొలచిన
వామనుణ్డు మనవాడై యుణ్డగ ॥ 3 ॥
తక్కువేమి మనకూ ॥
దశగ్రీవుముని దణ్డిఞ్చిన ఆ
ధశరధ రాముని దయ మనకుణ్డగ ॥ 4 ॥
తక్కువేమి మనకూ ॥
దుష్టకంసునీ దుఞ్చినట్టి శ్రీ
కృష్ణుడు మనపై గృపతో నుణ్డగ ॥ 5 ॥
తక్కువేమి మనకూ ॥
రామదాసుని గాచెడి శ్రీ
మన్నారాయణి నెరనమ్మియుణ్డగ ॥ 6 ॥
తక్కువేమి మనకూ ॥

Explore More