Lord Budha (Mercury)

బుధ అష్టోత్తర శత నామావలి

(Budha Ashtottara Shatanamavali in Telugu)

From Puranas

The Budha Ashtottara Shatanamavali consists of one hundred and eight sacred names of Lord Budha, the celestial deity governing the planet Mercury in Vedic astrology. Derived from Puranic traditions, these names eulogize Budha as the embodiment of intellect, eloquence, and sharp wisdom. Chanting this stotra is considered highly auspicious for individuals seeking to strengthen their communication skills, enhance analytical capabilities, and mitigate the malefic effects of Mercury in their horoscope. Regular recitation bestows mental clarity, academic success, and professional growth, fostering a harmonious alignment with the communicative energies of the planetary deity.

ఓం బుధాయ నమః ।
ఓం బుధార్చితాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం సౌమ్యచిత్తాయ నమః ।
ఓం శుభప్రదాయ నమః ।
ఓం దృఢవ్రతాయ నమః ।
ఓం దృఢఫలాయ నమః ।
ఓం శ్రుతిజాలప్రబోధకాయ నమః ।
ఓం సత్యవాసాయ నమః ।
ఓం సత్యవచసే నమః ॥ 10 ॥
ఓం శ్రేయసాం పతయే నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం సోమజాయ నమః ।
ఓం సుఖదాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం సోమవంశప్రదీపకాయ నమః ।
ఓం వేదవిదే నమః ।
ఓం వేదతత్త్వజ్ఞాయ నమః ।
ఓం వేదాన్తజ్ఞానభాస్వరాయ నమః ।
ఓం విద్యావిచక్షణాయ నమః ॥ 20 ॥
ఓం విభవే నమః ।
ఓం విద్వత్ప్రీతికరాయ నమః ।
ఓం ఋజవే నమః ।
ఓం విశ్వానుకూలసఞ్చారాయ నమః ।
ఓం విశేషవినయాన్వితాయ నమః ।
ఓం వివిధాగమసారజ్ఞాయ నమః ।
ఓం వీర్యవతే నమః ।
ఓం విగతజ్వరాయ నమః ।
ఓం త్రివర్గఫలదాయ నమః ।
ఓం అనన్తాయ నమః ॥ 30 ॥
ఓం త్రిదశాధిపపూజితాయ నమః ।
ఓం బుద్ధిమతే నమః ।
ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః ।
ఓం బలినే నమః ।
ఓం బన్ధవిమోచకాయ నమః ।
ఓం వక్రాతివక్రగమనాయ నమః ।
ఓం వాసవాయ నమః ।
ఓం వసుధాధిపాయ నమః ।
ఓం ప్రసన్నవదనాయ నమః ।
ఓం వన్ద్యాయ నమః ॥ 40 ॥
ఓం వరేణ్యాయ నమః ।
ఓం వాగ్విలక్షణాయ నమః ।
ఓం సత్యవతే నమః ।
ఓం సత్యసఙ్కల్పాయ నమః ।
ఓం సత్యబన్ధవే నమః ।
ఓం సదాదరాయ నమః ।
ఓం సర్వరోగప్రశమనాయ నమః ।
ఓం సర్వమృత్యునివారకాయ నమః ।
ఓం వాణిజ్యనిపుణాయ నమః ।
ఓం వశ్యాయ నమః ॥ 50 ॥
ఓం వాతాఙ్గాయ నమః ।
ఓం వాతరోగహృతే నమః ।
ఓం స్థూలాయ నమః ।
ఓం స్థైర్యగుణాధ్యక్షాయ నమః ।
ఓం స్థూలసూక్ష్మాదికారణాయ నమః ।
ఓం అప్రకాశాయ నమః ।
ఓం ప్రకాశాత్మనే నమః ।
ఓం ఘనాయ నమః ।
ఓం గగనభూషణాయ నమః ।
ఓం విధిస్తుత్యాయ నమః ॥ 60 ॥
ఓం విశాలాక్షాయ నమః ।
ఓం విద్వజ్జనమనోహరాయ నమః ।
ఓం చారుశీలాయ నమః ।
ఓం స్వప్రకాశాయ నమః ।
ఓం చపలాయ నమః ।
ఓం జితేన్ద్రియాయ నమః ।
ఓం ఉదఙ్ముఖాయ నమః ।
ఓం మఖాసక్తాయ నమః ।
ఓం మగధాధిపతయే నమః ।
ఓం హరయే నమః ॥ 70
ఓం సౌమ్యవత్సరసఞ్జాతాయ నమః ।
ఓం సోమప్రియకరాయ నమః ।
ఓం సుఖినే నమః ।
ఓం సింహాధిరూఢాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం శిఖివర్ణాయ నమః ।
ఓం శివఙ్కరాయ నమః ।
ఓం పీతామ్బరాయ నమః ।
ఓం పీతవపుషే నమః ।
ఓం పీతచ్ఛత్రధ్వజాఙ్కితాయ నమః ॥ 80 ॥
ఓం ఖడ్గచర్మధరాయ నమః ।
ఓం కార్యకర్త్రే నమః ।
ఓం కలుషహారకాయ నమః ।
ఓం ఆత్రేయగోత్రజాయ నమః ।
ఓం అత్యన్తవినయాయ నమః ।
ఓం విశ్వపావనాయ నమః ।
ఓం చామ్పేయపుష్పసఙ్కాశాయ నమః ।
ఓం చారణాయ నమః ।
ఓం చారుభూషణాయ నమః ।
ఓం వీతరాగాయ నమః ॥ 90 ॥
ఓం వీతభయాయ నమః ।
ఓం విశుద్ధకనకప్రభాయ నమః ।
ఓం బన్ధుప్రియాయ నమః ।
ఓం బన్ధముక్తాయ నమః ।
ఓం బాణమణ్డలసంశ్రితాయ నమః ।
ఓం అర్కేశానప్రదేశస్థాయ నమః ।
ఓం తర్కశాస్త్రవిశారదాయ నమః ।
ఓం ప్రశాన్తాయ నమః ।
ఓం ప్రీతిసంయుక్తాయ నమః ।
ఓం ప్రియకృతే నమః ॥ 100 ॥
ఓం ప్రియభాషణాయ నమః ।
ఓం మేధావినే నమః ।
ఓం మాధవసక్తాయ నమః ।
ఓం మిథునాధిపతయే నమః ।
ఓం సుధియే నమః ।
ఓం కన్యారాశిప్రియాయ నమః ।
ఓం కామప్రదాయ నమః ।
ఓం ఘనఫలాశ్రయాయ నమః ॥ 108 ॥

Explore More