Lord Krishna

గోవిన్దాష్టకమ్

(Govindashtakam in Telugu)

Adi Shankaracharya

Govindashtakam is a sublime octet composed by the philosopher-saint Adi Shankaracharya, dedicated to Lord Krishna, the embodiment of supreme bliss. Through eight evocative verses, the stotra portrays the playful and divine nature of Govinda, transitioning from his earthly childhood pastimes to his status as the cosmic origin of the universe. Reciting this hymn is believed to dissolve the illusions of the material world and grant the devotee mental clarity and spiritual liberation. It serves as a meditative tool to focus the mind on the infinite, eternal, and joyful form of the Lord.

సత్యం జ్ఞానమనన్తం నిత్యమనాకాశం పరమాకాశమ్ ।
గోష్ఠప్రాఙ్గణరిఙ్ఖణలోలమనాయాసం పరమాయాసమ్ ।
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ ।
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 1 ॥
మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సన్త్రాసమ్ ।
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ ।
లోకత్రయపురమూలస్తమ్భం లోకాలోకమనాలోకమ్ ।
లోకేశం పరమేశం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 2 ॥
త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ ।
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ ।
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ ।
శైవం కేవలశాన్తం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 3 ॥
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ ।
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ ।
గోభిర్నిగదిత గోవిన్దస్ఫుటనామానం బహునామానమ్ ।
గోపీగోచరదూరం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 4 ॥
గోపీమణ్డలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ ।
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూలీధూసరసౌభాగ్యమ్ ।
శ్రద్ధాభక్తిగృహీతానన్దమచిన్త్యం చిన్తితసద్భావమ్ ।
చిన్తామణిమహిమానం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 5 ॥
స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ ।
వ్యాదిత్సన్తీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షన్తం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరన్తస్థమ్ ।
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 6 ॥
కాన్తం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ ।
కాలిన్దీగతకాలియశిరసి సునృత్యన్తం ముహురత్యన్తమ్ ।
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ ।
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 7 ॥
బృన్దావనభువి బృన్దారకగణబృన్దారాధితవన్దేహమ్ ।
కున్దాభామలమన్దస్మేరసుధానన్దం సుహృదానన్దమ్ ।
వన్ద్యాశేష మహాముని మానస వన్ద్యానన్దపదద్వన్ద్వమ్ ।
వన్ద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 8 ॥
గోవిన్దాష్టకమేతదధీతే గోవిన్దార్పితచేతా యః ।
గోవిన్దాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి ।
గోవిన్దాఙ్ఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః ।
గోవిన్దం పరమానన్దామృతమన్తస్థం స తమభ్యేతి ॥
ఇతి శ్రీ శఙ్కరాచార్య విరచిత శ్రీగోవిన్దాష్టకం సమాప్తం

Explore More