Lord Ayyappa

హరివరాసనమ్

(Harivarasanam in Telugu)

Kambangudi Kulathur Srinivasa Iyer

Harivarasanam is a sublime devotional hymn dedicated to Lord Ayyappa, the presiding deity of the Sabarimala temple. Traditionally recited as a lullaby before the closure of the temple sanctum each night, this composition invokes the divine presence of the son of Hari and Hara. The stotra beautifully describes the Lord’s mesmerizing form and his role as a remover of obstacles. Chanting this hymn is believed to cleanse the mind of ego, bestow inner peace, grant spiritual liberation, and protect the devotee from all worldly afflictions, fostering a deep, meditative connection with the Divine.

హరివరాసనం విశ్వమోహనమ్
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ ।
అరివిమర్దనం నిత్యనర్తనమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 1 ॥
శరణకీర్తనం భక్తమానసమ్
భరణలోలుపం నర్తనాలసమ్ ।
అరుణభాసురం భూతనాయకమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 2 ॥
ప్రణయసత్యకం ప్రాణనాయకమ్
ప్రణతకల్పకం సుప్రభాఞ్చితమ్ ।
ప్రణవమన్దిరం కీర్తనప్రియమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 3 ॥
తురగవాహనం సున్దరాననమ్
వరగదాయుధం వేదవర్ణితమ్ ।
గురుకృపాకరం కీర్తనప్రియమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 4 ॥
త్రిభువనార్చితం దేవతాత్మకమ్
త్రినయనప్రభుం దివ్యదేశికమ్ ।
త్రిదశపూజితం చిన్తితప్రదమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 5 ॥
భవభయాపహం భావుకావకమ్
భువనమోహనం భూతిభూషణమ్ ।
ధవలవాహనం దివ్యవారణమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 6 ॥
కలమృదుస్మితం సున్దరాననమ్
కలభకోమలం గాత్రమోహనమ్ ।
కలభకేసరీవాజివాహనమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 7 ॥
శ్రితజనప్రియం చిన్తితప్రదమ్
శ్రుతివిభూషణం సాధుజీవనమ్ ।
శ్రుతిమనోహరం గీతలాలసమ్
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 8 ॥
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ।
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ॥

Explore More