Goddess Devi

నవరత్న మాలికా స్తోత్రమ్

(Navaratna Malika Stotram in Telugu)

Adi Shankara

The Navaratna Malika Stotram is a soul-stirring devotional hymn attributed to Adi Shankaracharya, dedicated to the Divine Mother, Goddess Devi. Through nine exquisitely crafted verses, the poet describes the majestic and radiant form of the Goddess, invoking her as the supreme power of the universe. Chanting this stotram is believed to bestow clarity of mind, spiritual awakening, and inner peace. It serves as a meditative tool for devotees to visualize the infinite beauty of the Devi, ultimately helping them overcome worldly attachments and attain grace, protection, and the fulfillment of righteous desires.

హారనూపురకిరీటకుణ్డలవిభూషితావయవశోభినీం
కారణేశవరమౌలికోటిపరికల్ప్యమానపదపీఠికామ్ ।
కాలకాలఫణిపాశబాణధనురఙ్కుశామరుణమేఖలాం
ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 1 ॥
గన్ధసారఘనసారచారునవనాగవల్లిరసవాసినీం
సాన్ధ్యరాగమధురాధరాభరణసున్దరాననశుచిస్మితామ్ ।
మన్ధరాయతవిలోచనామమలబాలచన్ద్రకృతశేఖరీం
ఇన్దిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 2 ॥
స్మేరచారుముఖమణ్డలాం విమలగణ్డలమ్బిమణిమణ్డలాం
హారదామపరిశోభమానకుచభారభీరుతనుమధ్యమామ్ ।
వీరగర్వహరనూపురాం వివిధకారణేశవరపీఠికాం
మారవైరిసహచారిణీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 3 ॥
భూరిభారధరకుణ్డలీన్ద్రమణిబద్ధభూవలయపీఠికాం
వారిరాశిమణిమేఖలావలయవహ్నిమణ్డలశరీరిణీమ్ ।
వారిసారవహకుణ్డలాం గగనశేఖరీం చ పరమాత్మికాం
చారుచన్ద్రవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 4 ॥
కుణ్డలత్రివిధకోణమణ్డలవిహారషడ్దలసముల్లస-
త్పుణ్డరీకముఖభేదినీం చ ప్రచణ్డభానుభాసముజ్జ్వలామ్ ।
మణ్డలేన్దుపరివాహితామృతతరఙ్గిణీమరుణరూపిణీం
మణ్డలాన్తమణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 5 ॥
వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం
చారణాదిసురసున్దరీచికురశేకరీకృతపదామ్బుజామ్ ।
కారణాధిపతిపఞ్చకప్రకృతికారణప్రథమమాతృకాం
వారణాన్తముఖపారణాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 6 ॥
పద్మకాన్తిపదపాణిపల్లవపయోధరాననసరోరుహాం
పద్మరాగమణిమేఖలావలయనీవిశోభితనితమ్బినీమ్ ।
పద్మసమ్భవసదాశివాన్తమయపఞ్చరత్నపదపీఠికాం
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 7 ॥
ఆగమప్రణవపీఠికామమలవర్ణమఙ్గలశరీరిణీం
ఆగమావయవశోభినీమఖిలవేదసారకృతశేఖరీమ్ ।
మూలమన్త్రముఖమణ్డలాం ముదితనాదబిన్దునవయౌవనాం
మాతృకాం త్రిపురసున్దరీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 8 ॥
కాలికాతిమిరకున్తలాన్తఘనభృఙ్గమఙ్గలవిరాజినీం
చూలికాశిఖరమాలికావలయమల్లికాసురభిసౌరభామ్ ।
వాలికామధురగణ్డమణ్డలమనోహరాననసరోరుహాం
కాలికామఖిలనాయికాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 9 ॥
నిత్యమేవ నియమేన జల్పతాం – భుక్తిముక్తిఫలదామభీష్టదామ్ ।
శఙ్కరేణ రచితాం సదా జపేన్నామరత్ననవరత్నమాలికామ్ ॥ 10 ॥

Explore More