Goddess Kali

శ్రీ దక్షిణ కాలీ ఖద్గమాలా స్తోత్రం

(Shri Dakshina Kali Khadgamala Stotram in Telugu)

Traditional

The Shri Dakshina Kali Khadgamala Stotram is a profound tantric composition dedicated to the Mother Goddess, Dakshina Kali. This stotra functions as a garland of mantras, systematically invoking the various aspects and shaktis of the Goddess within the practitioner's consciousness. Through intricate nyasas and meditative chanting, the seeker aligns with the divine energy of Mahakaleshwari. It is revered for its power to remove profound fears, dissolve karmic blockages, and bestow spiritual liberation. Chanting this hymn with devotion is believed to fulfill all sincere desires and grant the aspirant protection and grace under the fierce yet compassionate form of Mother Kali.

అస్య శ్రీదక్షిణకాలికా ఖడ్గమాలామన్త్రస్య శ్రీ భగవాన్ మహాకాలభైరవ ఋషిః ఉష్ణిక్ ఛన్దః శుద్ధః కకార త్రిపఞ్చభట్టారకపీఠస్థిత మహాకాలేశ్వరాఙ్కనిలయా, మహాకాలేశ్వరీ త్రిగుణాత్మికా శ్రీమద్దక్షిణా కాలికా మహాభయహారికా దేవతా క్రీం బీజం హ్రీం శక్తిః హూం కీలకం మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే ఖడ్గమాలామన్త్ర జపే వినియోగః ॥
ఋష్యాది న్యాసః
ఓం మహాకాలభైరవ ఋషయే నమః శిరసి ।
ఉష్ణిక్ ఛన్దసే నమః ముఖే ।
దక్షిణకాలికా దేవతాయై నమః హృది ।
క్రీం బీజాయ నమః గుహ్యే ।
హ్రీం శక్తయే నమః పాదయోః ।
హూం కీలకాయ నమః నాభౌ ।
వినియోగాయ నమః సర్వాఙ్గే ।
కరన్యాసః
ఓం క్రాం అఙ్గుష్ఠాభ్యాం నమః ।
ఓం క్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం క్రూం మధ్యమాభ్యాం నమః ।
ఓం క్రైం అనామికాభ్యాం నమః ।
ఓం క్రౌం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం క్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
హృదయాదిన్యాసః
ఓం క్రాం హృదయాయ నమః ।
ఓం క్రీం శిరసే స్వాహా ।
ఓం క్రూం శిఖాయై వషట్ ।
ఓం క్రైం కవచాయ హుమ్ ।
ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం క్రః అస్త్రాయ ఫట్ ।
ధ్యానమ్
సద్యశ్ఛిన్నశిరః కృపాణమభయం హస్తైర్వరం బిభ్రతీం
ఘోరాస్యాం శిరసి స్రజా సురుచిరానున్ముక్త కేశావలిమ్ ।
సృక్కాసృక్ప్రవహాం శ్మశాననిలయాం శ్రుత్యోః శవాలఙ్కృతిం
శ్యామాఙ్గీం కృతమేఖలాం శవకరైర్దేవీం భజే కాలికామ్ ॥ 1 ॥
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం
చతుర్భుజాం ఖడ్గముణ్డవరాభయకరాం శివామ్ ।
ముణ్డమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగమ్బరాం
ఏవం సఞ్చిన్తయేత్కాలీం శ్మశానాలయవాసినీమ్ ॥ 2 ॥
లమిత్యాది పఞ్చపూజాః
లం పృథివ్యాత్మికాయై గన్ధం సమర్పయామి ।
హం ఆకాశాత్మికాయై పుష్పం సమర్పయామి ।
యం వాయ్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి ।
రం అగ్న్యాత్మికాయై దీపం దర్శయామి ।
వం అమృతాత్మికాయై అమృతోపహారం నివేదయామి ।
సం సర్వాత్మికాయై సర్వోపచారాన్ సమర్పయామి ।
అథ ఖడ్గమాలా
ఓం ఐం హ్రీం శ్రీం క్రీం హూం హ్రీం శ్రీమద్దక్షిణకాలికే, హృదయదేవి సిద్ధికాలికామయి, శిరోదేవి మహాకాలికామయి, శిఖాదేవి గుహ్యకాలికామయి, కవచదేవి శ్మశానకాలికామయి, నేత్రదేవి భద్రకాలికామయి, అస్త్రదేవి శ్రీమద్దక్షిణకాలికామయి, సర్వసమ్పత్ప్రదాయక చక్రస్వామిని । జయా సిద్ధిమయి, అపరాజితా సిద్ధిమయి, నిత్యా సిద్ధిమయి, అఘోరా సిద్ధిమయి, సర్వమఙ్గలమయచక్రస్వామిని । శ్రీగురుమయి, పరమగురుమయి, పరాత్పరగురుమయి, పరమేష్ఠిగురుమయి, సర్వసమ్పత్ప్రదాయకచక్రస్వామిని । మహాదేవ్యమ్బామయి, మహాదేవానన్దనాథమయి, త్రిపురామ్బామయి, త్రిపురభైరవానన్దనాథమయి, బ్రహ్మానన్దనాథమయి, పూర్వదేవానన్దనాథమయి, చలచ్చితానన్దనాథమయి, లోచనానన్దనాథమయి, కుమారానన్దనాథమయి, క్రోధానన్దనాథమయి, వరదానన్దనాథమయి, స్మరాద్వీర్యానన్దనాథమయి, మాయామ్బామయి, మాయావత్యమ్బామయి, విమలానన్దనాథమయి, కుశలానన్దనాథమయి, భీమసురానన్దనాథమయి, సుధాకరానన్దనాథమయి, మీనానన్దనాథమయి, గోరక్షకానన్దనాథమయి, భోజదేవానన్దనాథమయి, ప్రజాపత్యానన్దనాథమయి, మూలదేవానన్దనాథమయి, గ్రన్థిదేవానన్దనాథమయి, విఘ్నేశ్వరానన్దనాథమయి, హుతాశనానన్దనాథమయి, సమరానన్దనాథమయి, సన్తోషానన్దనాథమయి, సర్వసమ్పత్ప్రదాయకచక్రస్వామిని । కాలి, కపాలిని, కుల్లే, కురుకుల్లే, విరోధిని, విప్రచిత్తే, ఉగ్రే, ఉగ్రప్రభే, దీప్తే, నీలే, ఘనే, బలాకే, మాత్రే, ముద్రే, మిత్రే, సర్వేప్సితఫలప్రదాయకచక్రస్వామిని । బ్రాహ్మి, నారాయణి, మాహేశ్వరి, చాముణ్డే, కౌమారి, అపరాజితే, వారాహి, నారసింహి, త్రైలోక్యమోహనచక్రస్వామిని । అసితాఙ్గభైరవమయి, రురుభైరవమయి, చణ్డభైరవమయి, క్రోధభైరవమయి, ఉన్మత్తభైరవమయి, కపాలిభైరవమయి, భీషణభైరవమయి, సంహారభైరవమయి, సర్వసఙ్క్షోభణ చక్రస్వామిని । హేతువటుకానన్దనాథమయి, త్రిపురాన్తకవటుకానన్దనాథమయి, వేతాలవటుకానన్దనాథమయి, వహ్నిజిహ్వవటుకానన్దనాథమయి, కాలవటుకానన్దనాథమయి, కరాలవటుకానన్దనాథమయి, ఏకపాదవటుకానన్దనాథమయి, భీమవటుకానన్దనాథమయి, సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని । ఓం ఐం హ్రీం క్లీం హూం ఫట్ స్వాహా సింహవ్యాఘ్రముఖీ యోగినిదేవీమయి, సర్పాసుముఖీ యోగినిదేవీమయి, మృగమేషముఖీ యోగినిదేవీమయి, గజవాజిముఖీ యోగినిదేవీమయి, బిడాలముఖీ యోగినిదేవీమయి, క్రోష్టాసుముఖీ యోగినిదేవీమయి, లమ్బోదరీ యోగినిదేవీమయి, హ్రస్వజఙ్ఘా యోగినిదేవీమయి, తాలజఙ్ఘా యోగినిదేవీమయి, ప్రలమ్బోష్ఠీ యోగినిదేవీమయి, సర్వార్థదాయకచక్రస్వామిని । ఓం ఐం హ్రీం శ్రీం క్రీం హూం హ్రీం ఇన్ద్రమయి, అగ్నిమయి, యమమయి, నిరృతిమయి, వరుణమయి, వాయుమయి, కుబేరమయి, ఈశానమయి, బ్రహ్మమయి, అనన్తమయి, వజ్రిణి, శక్తిని, దణ్డిని, ఖడ్గిని, పాశిని, అఙ్కుశిని, గదిని, త్రిశూలిని, పద్మిని, చక్రిణి, సర్వరక్షాకరచక్రస్వామిని । ఖడ్గమయి, ముణ్డమయి, వరమయి, అభయమయి, సర్వాశాపరిపూరకచక్రస్వామిని । వటుకానన్దనాథమయి, యోగినిమయి, క్షేత్రపాలానన్దనాథమయి, గణనాథానన్దనాథమయి, సర్వభూతానన్దనాథమయి, సర్వసఙ్క్షోభణచక్రస్వామిని । నమస్తే నమస్తే ఫట్ స్వాహా ॥
చతురస్త్రాద్బహిః సమ్యక్ సంస్థితాశ్చ సమన్తతః ।
తే చ సమ్పూజితాః సన్తు దేవాః దేవి గృహే స్థితాః ॥
సిద్ధాః సాధ్యాః భైరవాశ్చ గన్ధర్వా వసవోఽశ్వినౌ ।
మునయో గ్రహాస్తుష్యన్తు విశ్వేదేవాశ్చ ఉష్మయాః ॥
రుద్రాదిత్యాశ్చ పితరః పన్నగాః యక్షచారణాః ।
యోగేశ్వరోపాసకా యే తుష్యన్తి నరకిన్నరాః ॥
నాగా వా దానవేన్ద్రాశ్చ భూతప్రేతపిశాచకాః ।
అస్త్రాణి సర్వశస్త్రాణి మన్త్ర యన్త్రార్చన క్రియాః ॥
శాన్తిం కురు మహామాయే సర్వసిద్ధిప్రదాయికే ।
సర్వసిద్ధిమయచక్రస్వామిని నమస్తే నమస్తే స్వాహా ॥
సర్వజ్ఞే సర్వశక్తే సర్వార్థప్రదే శివే సర్వమఙ్గలమయే సర్వవ్యాధివినాశిని సర్వాధారస్వరూపే సర్వపాపహరే సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సితఫలప్రదే సర్వమఙ్గలదాయక చక్రస్వామిని నమస్తే నమస్తే స్వాహా ॥
క్రీం హ్రీం హూం క్ష్మ్యూం మహాకాలాయ, హౌం మహాదేవాయ, క్రీం కాలికాయై, హౌం మహాదేవ మహాకాల సర్వసిద్ధిప్రదాయక దేవీ భగవతీ చణ్డచణ్డికా చణ్డచితాత్మా ప్రీణాతు దక్షిణకాలికాయై సర్వజ్ఞే సర్వశక్తే శ్రీమహాకాలసహితే శ్రీదక్షిణకాలికాయై నమస్తే నమస్తే ఫట్ స్వాహా ।
హ్రీం హూం క్రీం శ్రీం హ్రీం ఐం ఓమ్ ॥
ఇతి శ్రీరుద్రయామలే దక్షిణకాలికా ఖడ్గమాలా స్తోత్రమ్ ।

Explore More