Lord Krishna

శ్రీ గోవిన్దాష్టకం

(Shri Govindashtakam in Telugu)

Adi Shankaracharya

Composed by the philosopher-saint Adi Shankaracharya, the Shri Govindashtakam is a sublime eight-verse hymn dedicated to Lord Krishna in his form as Govinda, the protector of cows and the universe. The verses beautifully blend profound Vedantic philosophy with the tender, playful pastimes of Krishna's childhood in Vrindavan. Through rhythmic and intricate Sanskrit, the stotra extols the Lord's infinite, formless nature contrasted with his human-like leelas. Devotees chant this hymn to attain spiritual liberation, seeking to dissolve the illusions of the material world and experience the profound, eternal bliss of pure devotion.

సత్యం జ్ఞానమనన్తం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠప్రాఙ్గణరిఙ్ఖణలోలమనాయాసం పరమాయాసమ్ ।
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 1 ॥
మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవసన్త్రాసం
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ ।
లోకత్రయపురమూలస్తమ్భం లోకాలోకమనాలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 2 ॥
త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ ।
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం
శైవం కేవలశాన్తం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 3 ॥
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ ।
గోభిర్నిగదితగోవిన్దస్ఫుటనామానం బహునామానం
గోధీగోచరదూరం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 4 ॥
గోపీమణ్డలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభం
శశ్వద్గోఖురనిర్ధూతోద్గతధూలీధూసరసౌభాగ్యమ్ ।
శ్రద్ధాభక్తిగృహీతానన్దమచిన్త్యం చిన్తితసద్భావం
చిన్తామణిమహిమానం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 5 ॥
స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం
వ్యాదిత్సన్తీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షన్తం తాః ।
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరన్తఃస్థం
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 6 ॥
కాన్తం కారణకారణమాదిమనాదిం కాలఘనాభాసం
కాలిన్దీగతకాలియశిరసి సునృత్యన్తం ముహురత్యన్తమ్ ।
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 7 ॥
బృన్దావనభువి బృన్దారకగణబృన్దారాధితవన్ద్యాయాం
కున్దాభామలమన్దస్మేరసుధానన్దం సుమహానన్దమ్ ।
వన్ద్యాశేషమహామునిమానసవన్ద్యానన్దపదద్వన్ద్వం
నన్ద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 8 ॥
గోవిన్దాష్టకమేతదధీతే గోవిన్దార్పితచేతా యో
గోవిన్దాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి ।
గోవిన్దాఙ్ఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో
గోవిన్దం పరమానన్దామృతమన్తఃస్థం స తమభ్యేతి ॥ 9 ॥
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ శ్రీ గోవిన్దాష్టకమ్ ।

Explore More