Lord Shiva

శ్రీ కాశీ విశ్వనాథ సుప్రాభాతమ్

(Shri Kashi Vishwanath Suprabhatam in Telugu)

Traditional

Shri Kashi Vishwanath Suprabhatam is a sacred morning hymn dedicated to Lord Shiva, the presiding deity of the holy city of Varanasi. This devotional composition invokes the presence of Vishweshwara, along with other revered entities of Kashi like Goddess Annapurna, Dhundhiraj, and Bhairava. Reciting this stotra at dawn is believed to bestow spiritual awakening, inner peace, and the blessings of the Lord of the Universe. It serves as a rhythmic invitation to the Divine to bless the devotees, cleansing the mind of negativity and fostering a deep, auspicious connection with the sacred city of Kashi.

విశ్వేశం మాధవం ఢుణ్ఢిం దణ్డపాణిం చ భైరవమ్ ।
వన్దే కాశీం గుహాం గఙ్గాం భవానీం మణికర్ణికామ్ ॥ 1 ॥
ఉత్తిష్ఠ కాశి భగవాన్ ప్రభువిశ్వనాథో
గఙ్గోర్మి-సఙ్గతి-శుభైః పరిభూషితోఽబ్జైః ।
శ్రీఢుణ్ఢి-భైరవ-ముఖైః సహితాఽఽన్నపూర్ణా
మాతా చ వాఞ్ఛతి ముదా తవ సుప్రభాతమ్ ॥ 2 ॥
బ్రహ్మా మురారిస్త్రిపురాన్తకారిః
భానుః శశీ భూమిసుతో బుధశ్చ ।
గురుశ్చ శుక్రః శని-రాహు-కేతవః
కుర్వన్తు సర్వే భువి సుప్రభాతమ్ ॥ 3 ॥
వారాణసీ-స్థిత-గజానన-ఢుణ్ఢిరాజ
తాపత్రయాపహరణే ప్రథిత-ప్రభావ ।
ఆనన్ద-కన్దలకుల-ప్రసవైకభూమే
నిత్యం సమస్త-జగతః కురు సుప్రభాతమ్ ॥ 4 ॥
బ్రహ్మద్రవోపమిత-గాఙ్గ-పయః-ప్రవాహైః
పుణ్యైః సదైవ పరిచుమ్బిత-పాదపద్మే ।
మధ్యే-ఽఖిలామరగణైః పరిసేవ్యమానే
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతమ్ ॥ 5 ॥
ప్రత్నైరసఙ్ఖ్య-మఠ-మన్దిర-తీర్థ-కుణ్డ-
ప్రాసాద-ఘట్ట-నివహైః విదుషాం వరైశ్చ
ఆవర్జయస్యఖిల-విశ్వ-మనాంసి నిత్యం
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతమ్ ॥ 6 ॥
కే వా నరా ను సుధియః కుధియోఽధియో వా
వాఞ్ఛన్తి నాన్తసమయే శరణం భవత్యాః ।
హే కోటి-కోటి-జన-ముక్తి-విధాన-దక్షే
శ్రీకాశికే కురు సదా భువి సుప్రభాతమ్ ॥ 7 ॥
యా దేవైరసురైర్మునీన్ద్రతనయైర్గన్ధర్వ-యక్షోరగైః
నాగైర్భూతలవాసిభిర్ద్విజవరైస్సంసేవితా సిద్ధయే ।
యా గఙ్గోత్తరవాహినీ-పరిసరే తీర్థైరసఙ్ఖ్యైర్వృతా
సా కాశీ త్రిపురారిరాజ-నగరీ దేయాత్ సదా మఙ్గలమ్ ॥ 8 ॥
తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసార-పారాపరా
నన్దా-నన్ది-గణేశ్వరైరుపహితా దేవైరశేషైః-స్తుతా ।
యా శమ్భోర్మణి-కుణ్డలైక-కణికా విష్ణోస్తపో-దీర్ఘికా
సేయం శ్రీమణికర్ణికా భగవతీ దేయాత్ సదా మఙ్గలమ్ ॥ 9 ॥
అభినవ-బిస-వల్లీ పాద-పద్మస్య విష్ణోః
మదన-మథన-మౌలేర్మాలతీ పుష్పమాలా ।
జయతి జయ-పతాకా కాప్యసౌ మోక్షలక్ష్మ్యాః
క్షపిత-కలి-కలఙ్కా జాహ్నవీ నః పునాతు ॥ 10 ॥
గాఙ్గం వారి మనోహారి మురారి-చరణచ్యుతమ్ ।
త్రిపురారి-శిరశ్చారి పాపహారి పునాతు మామ్ ॥ 11 ॥
విఘ్నావాస-నివాసకారణ-మహాగణ్డస్థలాలమ్బితః
సిన్దూరారుణ-పుఞ్జ-చన్ద్రకిరణ-ప్రచ్ఛాది-నాగచ్ఛవిః ।
శ్రీవిఘ్నేశ్వర-వల్లభో గిరిజయా సానన్దమానన్దితః (పాఠభేద విశ్వేశ్వర)
స్మేరాస్యస్తవ ఢుణ్ఢిరాజ-ముదితో దేయాత్ సదా మఙ్గలమ్ ॥ 12 ॥
కణ్ఠే యస్య లసత్కరాల-గరలం గఙ్గాజలం మస్తకే
వామాఙ్గే గిరిరాజరాజ-తనయా జాయా భవానీ సతీ ।
నన్ది-స్కన్ద-గణాధిరాజ-సహితః శ్రీవిశ్వనాథప్రభుః
కాశీ-మన్దిర-సంస్థితోఽఖిలగురుః దేయాత్ సదా మఙ్గలమ్ ॥ 13 ॥
శ్రీవిశ్వనాథ కరుణామృత-పూర్ణ-సిన్ధో
శీతాంశు-ఖణ్డ-సమలఙ్కృత-భవ్యచూడ ।
ఉత్తిష్ఠ విశ్వజన-మఙ్గల-సాధనాయ
నిత్యం సర్వజగతః కురు సుప్రభాతమ్ ॥ 14 ॥
శ్రీవిశ్వనాథ వృషభ-ధ్వజ విశ్వవన్ద్య
సృష్టి-స్థితి-ప్రలయ-కారక దేవదేవ ।
వాచామగోచర మహర్షి-నుతాఙ్ఘ్రి-పద్మ
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 15 ॥
శ్రీవిశ్వనాథ భవభఞ్జన దివ్యభావ
గఙ్గాధర ప్రమథ-వన్దిత సున్దరాఙ్గ ।
నాగేన్ద్ర-హార నత-భక్త-భయాపహార
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 16 ॥
శ్రీవిశ్వనాథ తవ పాదయుగం నమామి
నిత్యం తవైవ శివ నామ హృదా స్మరామి ।
వాచం తవైవ యశసాఽనఘ భూషయామి
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 17 ॥
కాశీ-నివాస-ముని-సేవిత-పాద-పద్మ
గఙ్గా-జలౌఘ-పరిషిక్త-జటాకలాప ।
అస్యాఖిలస్య జగతః సచరాచరస్య
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 18 ॥
గఙ్గాధరాద్రితనయా-ప్రియ శాన్తమూర్తే
వేదాన్త-వేద్య సకలేశ్వర విశ్వమూర్తే ।
కూటస్థ నిత్య నిఖిలాగమ-గీత-కీర్తే
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 19 ॥
విశ్వం సమస్తమిదమద్య ఘనాన్ధకారే
మోహాత్మకే నిపతితం జడతాముపేతమ్ ।
భాసా విభాస్య పరయా తదమోఘ-శక్తే
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 20 ॥
సూనుః సమస్త-జన-విఘ్న-వినాశ-దక్షో
భార్యాఽన్నదాన-నిరతా-ఽవిరతం జనేభ్యః ।
ఖ్యాతః స్వయం చ శివకృత్ సకలార్థి-భాజాం
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 21 ॥
యే నో నమన్తి న జపన్తి న చామనన్తి
నో వా లపన్తి విలపన్తి నివేదయన్తి ।
తేషామబోధ-శిశు-తుల్య-ధియాం నరాణాం
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 22 ॥
శ్రీకణ్ఠ కణ్ఠ-ధృత-పన్నగ నీలకణ్ఠ
సోత్కణ్ఠ-భక్త-నివహోపహితోప-కణ్ఠ ।
భస్మాఙ్గరాగ-పరిశోభిత-సర్వదేహ
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 23 ॥
శ్రీపార్వతీ-హృదయ-వల్లభ పఞ్చ-వక్త్ర
శ్రీనీల-కణ్ఠ నృ-కపాల-కలాప-మాల ।
శ్రీవిశ్వనాథ మృదు-పఙ్కజ-మఞ్జు-పాద
వారాణసీపురపతే కురు సుప్రభాతమ్ ॥ 24 ॥
దుగ్ధ-ప్రవాహ-కమనీయ-తరఙ్గ-భఙ్గే
పుణ్య-ప్రవాహ-పరిపావిత-భక్త-సఙ్గే ।
నిత్యం తపస్వి-జన-సేవిత-పాద-పద్మే
గఙ్గే శరణ్య-శివదే కురు సుప్రభాతమ్ ॥ 25 ॥
సానన్దమానన్ద-వనే వసన్తం ఆనన్ద-కన్దం హత-పాప-వృన్దమ్ ।
వారాణసీ-నాథమనాథ-నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 26 ॥
ఇతి శ్రీకాశీవిశ్వనాథసుప్రభాతం సమ్పూర్ణమ్ ।

Explore More