Lord Narasimha

శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం

(Shri Narasimha Saraswati Ashtakam in Telugu)

Traditional

This devotional hymn is dedicated to Shri Narasimha Saraswati, who is revered as a manifestation of Lord Dattatreya. Composed in a structured eight-verse format, the stotra praises the Guru's infinite compassion, his role as a dispeller of spiritual darkness, and his status as the protector of his devotees. Chanting this Ashtakam with sincere devotion is believed to remove obstacles, bestow inner clarity, and grant the grace of the Guru. It serves as a powerful meditative tool for seekers desiring spiritual upliftment and liberation from the worldly illusions that cloud the mind.

ఇన్దుకోటితేజ కరుణసిన్ధు భక్తవత్సలం
నన్దనాత్రిసూను దత్తమిన్దిరాక్ష శ్రీగురుమ్ ।
గన్ధమాల్య అక్షతాది బృన్దదేవవన్దితం
వన్దయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 1 ॥
మోహపాశ అన్ధకార ఛాయ దూర భాస్కరం
ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకమ్ ।
సేవ్యభక్తబృన్దవరద భూయో భూయో నమామ్యహం
వన్దయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 2 ॥
చిత్తజాదివర్గషట్కమత్తవారణాఙ్కుశం
తత్త్వసారశోభితాత్మ దత్త శ్రియావల్లభమ్ ।
ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం
వన్దయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 3 ॥
వ్యోమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం
కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనమ్ ।
కామితార్థదాతృ భక్తకామధేను శ్రీగురుం
వన్దయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 4 ॥
పుణ్డరీక ఆయతాక్ష కుణ్డలేన్దుతేజసం
చణ్డదురితఖణ్డనార్థ దణ్డధారి శ్రీగురుమ్ ।
మణ్డలీకమౌలి మార్తాణ్డ భాసితాననం
వన్దయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 5 ॥
వేదశాస్త్రస్తుత్యపాద ఆదిమూర్తి శ్రీగురుం
నాదబిన్దుకలాతీత కల్పపాదసేవ్యయమ్ ।
సేవ్యభక్తబృన్దవరద భూయో భూయో నమామ్యహం
వన్దయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 6 ॥
అష్టయోగతత్త్వనిష్ఠ తుష్టజ్ఞానవారిధిం
కృష్ణవేణితీరవాస పఞ్చనదీసఙ్గమమ్ ।
కష్టదైన్యదూరి భక్తతుష్టకామ్యదాయకం
వన్దయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 7 ॥
నారసింహసరస్వతీ నామ అష్టమౌక్తికం
హార కృత్య శారదేన గఙ్గాధర ఆత్మజమ్ ।
ధారణీక దేవదీక్ష గురుమూర్తి తోషితం
పరమాత్మానన్ద శ్రియా పుత్రపౌత్రదాయకమ్ ॥ 8 ॥
[పాఠభేదః – ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదావిభుమ్]
నారసింహసరస్వతీయ అష్టకం చ యః పఠేత్
ఘోర సంసార సిన్ధు తారణాఖ్య సాధనమ్ ।
సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సమ్పదాం
చారువర్గకామ్యలాభ నిత్యమేవ యః పఠేత్ ॥ 9 ॥
[వారం వారం యజ్జపేత్]
ఇతి శ్రీగురుచరితామృతే శ్రీనృసింహసరస్వత్యుపాఖ్యానే సిద్ధనామధారక సంవాదే శ్రీనృసింహసరస్వతీ అష్టకమ్ ॥

Explore More