Lord Ayyappa

అయ్యప్ప స్తోత్రమ్

(Ayyappa Stotram in Telugu)

Traditional

The Ayyappa Stotram is a sacred hymn dedicated to Lord Ayyappa, the divine union of Lord Shiva and Lord Vishnu. This devotional composition beautifully describes the radiant appearance and divine attributes of the deity, who resides in the holy shrine of Sabarimala. Chanting this stotra with devotion is believed to bestow inner peace, spiritual discipline, and divine protection against negative forces. It serves as a meditative tool for devotees to seek the blessings of the Dharma Shasta, ultimately guiding them toward righteousness, self-control, and the realization of the supreme cosmic consciousness.

అరుణోదయసఙ్కాశం నీలకుణ్డలధారణమ్ ।
నీలామ్బరధరం దేవం వన్దేఽహం బ్రహ్మనన్దనమ్ ॥ 1 ॥
చాపబాణం వామహస్తే రౌప్యవీత్రం చ దక్షిణే । [చిన్ముద్రాం దక్షిణకరే]
విలసత్కుణ్డలధరం వన్దేఽహం విష్ణునన్దనమ్ ॥ 2 ॥
వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణమ్ ।
వీరాపట్టధరం దేవం వన్దేఽహం శమ్భునన్దనమ్ ॥ 3 ॥
కిఙ్కిణ్యోడ్యాన భూతేశం పూర్ణచన్ద్రనిభాననమ్ ।
కిరాతరూప శాస్తారం వన్దేఽహం పాణ్డ్యనన్దనమ్ ॥ 4 ॥
భూతభేతాలసంసేవ్యం కాఞ్చనాద్రినివాసితమ్ ।
మణికణ్ఠమితి ఖ్యాతం వన్దేఽహం శక్తినన్దనమ్ ॥ 5 ॥
ఇతి శ్రీ అయ్యప్ప స్తోత్రమ్ ।

Explore More