Lord Ayyappa

భూతనాథ దశకమ్

(Bhutanatha Dashakam in Telugu)

Adi Shankaracharya

Bhutanatha Dashakam is a profound ten-verse hymn dedicated to Lord Ayyappa, the divine manifestation of Hari and Hara. Traditionally attributed to Adi Shankaracharya, this stotra praises the Lord as the protector of devotees and the embodiment of infinite grace. The verses describe his majestic form accompanied by his consorts, Purna and Pushkala, invoking his protection and wisdom. Reciting this powerful composition is believed to cleanse the mind of impurities, bestow inner peace, and help seekers overcome life's obstacles, ultimately guiding the devotee toward spiritual liberation and the realization of the ultimate truth.

పాణ్డ్యభూపతీన్ద్రపూర్వపుణ్యమోహనాకృతే
పణ్డితార్చితాఙ్ఘ్రిపుణ్డరీక పావనాకృతే ।
పూర్ణచన్ద్రతుణ్డవేత్రదణ్డవీర్యవారిధే
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 1 ॥
ఆదిశఙ్కరాచ్యుతప్రియాత్మసమ్భవ ప్రభో
ఆదిభూతనాథ సాధుభక్తచిన్తితప్రద ।
భూతిభూష వేదఘోషపారితోష శాశ్వత
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 2 ॥
పఞ్చబాణకోటికోమలాకృతే కృపానిధే
పఞ్చగవ్యపాయసాన్నపానకాదిమోదక ।
పఞ్చభూతసఞ్చయ ప్రపఞ్చభూతపాలక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 3 ॥
చన్ద్రసూర్యవీతిహోత్రనేత్ర నేత్రమోహన
సాన్ద్రసున్దరస్మితార్ద్ర కేసరీన్ద్రవాహన ।
ఇన్ద్రవన్దనీయపాద సాధువృన్దజీవన
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 4 ॥
వీరబాహువర్ణనీయవీర్యశౌర్యవారిధే
వారిజాసనాదిదేవవన్ద్య సున్దరాకృతే ।
వారణేన్ద్రవాజిసింహవాహ భక్తశేవధే
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 5 ॥
అత్యుదారభక్తచిత్తరఙ్గనర్తనప్రభో
నిత్యశుద్ధనిర్మలాద్వితీయ ధర్మపాలక ।
సత్యరూప ముక్తిరూప సర్వదేవతాత్మక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 6 ॥
సామగానలోల శాన్తశీల ధర్మపాలక
సోమసున్దరాస్య సాధుపూజనీయపాదుక ।
సామదానభేదదణ్డశాస్త్రనీతిబోధక
పూర్ణపుష్కలసమేత భూతనాథ పాహి మామ్ ॥ 7 ॥
సుప్రసన్నదేవదేవ సద్గతిప్రదాయక
చిత్ప్రకాశ ధర్మపాల సర్వభూతనాయక ।
సుప్రసిద్ధ పఞ్చశైలసన్నికేతనర్తక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 8 ॥
శూలచాపబాణఖడ్గవజ్రశక్తిశోభిత
బాలసూర్యకోటిభాసురాఙ్గ భూతసేవిత ।
కాలచక్ర సమ్ప్రవృత్తి కల్పనా సమన్విత
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 9 ॥
అద్భుతాత్మబోధసత్సనాతనోపదేశక
బుద్బుదోపమప్రపఞ్చవిభ్రమప్రకాశక ।
సప్రథప్రగల్భచిత్ప్రకాశ దివ్యదేశిక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ ॥ 10 ॥
ఇతి శ్రీ భూతనాథ దశకమ్ ।

Explore More