Goddess Durga

నవదుర్గాస్తోత్రమ్

(Navadurga Stotram in Telugu)

Traditional

The Navadurga Stotram is a profound devotional composition dedicated to the nine manifestations of Goddess Durga, worshipped successively during the nine nights of Sharadiya Navaratri. Each verse invokes a specific form of the Devi—Shailaputri, Brahmacharini, Chandraghanta, Kushmanda, Skandamata, Katyayani, Kaalratri, Mahagauri, and Siddhidatri—highlighting their unique iconographic attributes and divine powers. Recitation of this stotra is considered highly auspicious, believed to purify the practitioner’s consciousness, bestow spiritual strength, and invoke the protection of the Divine Mother. It serves as a meditative bridge to align the devotee with the cosmic energy (Shakti) embodied by the Navadurgas.

నవదుర్గాస్తోత్రమ్
దేవీ శైలపుత్రీ ।
వన్దే వాఞ్ఛితలాభాయ చన్ద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥
దేవీ బ్రహ్మచారిణీ ।
దధానా కరపద్మాభ్యామక్షమాలాకమణ్డలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
దేవీ చన్ద్రఘణ్టేతి ।
పిణ్డజప్రవరారూఢా చణ్డకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చన్ద్రఘణ్టేతి విశ్రుతా ॥
దేవీ కూష్మాండా ।
సురాసమ్పూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాణ్డా శుభదాస్తు మే ॥
దేవీస్కన్దమాతా ।
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కన్దమాతా యశస్వినీ ॥
దేవీకాత్యాయనీ ।
చన్ద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥
దేవీకాలరాత్రి ।
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా ।
లమ్బోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥
వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా ।
వర్ధన్మూర్ధధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయఙ్కరీ ॥
దేవీమహాగౌరీ ।
శ్వేతే వృషే సమారూఢా శ్వేతామ్బరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥
దేవీసిద్ధిదాత్రి ।
సిద్ధగన్ధర్వయక్షాద్యైరసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥
ఇతి నవదుర్గాస్తోత్రం సమ్పూర్ణమ్ ।

Also Chanted For

Health & Healing

Explore More