Lord Hanuman

హనుమ అష్టోత్తర శత నామావలి

(Hanumat Ashtottara Shatanamavali in Telugu)

From Rudrayamala Tantra

This sacred text presents the one hundred and eight names of Lord Hanuman, the eternal devotee of Lord Rama and a symbol of unparalleled strength and devotion. Derived from the Rudrayamala Tantra, this stotra serves as a powerful devotional tool for seekers. Chanting these names purifies the mind, removes obstacles, and grants the practitioner mental fortitude and spiritual protection. It is believed that regular recitation fosters discipline and humility, drawing the grace of the Monkey God to overcome fear and negativity, ultimately leading the devotee toward liberation and divine connection with the Supreme.

ఓం శ్రీ ఆఞ్జనేయాయ నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం హనుమతే నమః ।
ఓం మారుతాత్మజాయ నమః ।
ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః ।
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః ।
ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః ।
ఓం సర్వమాయావిభఞ్జనాయ నమః ।
ఓం సర్వబన్ధవిమోక్త్రే నమః ।
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః । 10 ।
ఓం పరవిద్యాపరీహారాయ నమః ।
ఓం పరశౌర్యవినాశనాయ నమః ।
ఓం పరమన్త్రనిరాకర్త్రే నమః ।
ఓం పరయన్త్రప్రభేదకాయ నమః ।
ఓం సర్వగ్రహవినాశినే నమః ।
ఓం భీమసేనసహాయకృతే నమః ।
ఓం సర్వదుఃఖహరాయ నమః ।
ఓం సర్వలోకచారిణే నమః ।
ఓం మనోజవాయ నమః ।
ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః । 20 ।
ఓం సర్వమన్త్రస్వరూపవతే నమః ।
ఓం సర్వతన్త్రస్వరూపిణే నమః ।
ఓం సర్వయన్త్రాత్మకాయ నమః ।
ఓం కపీశ్వరాయ నమః ।
ఓం మహాకాయాయ నమః ।
ఓం సర్వరోగహరాయ నమః ।
ఓం ప్రభవే నమః ।
ఓం బలసిద్ధికరాయ నమః ।
ఓం సర్వవిద్యాసమ్పత్ప్రదాయకాయ నమః ।
ఓం కపిసేనానాయకాయ నమః । 30 ।
ఓం భవిష్యచ్చతురాననాయ నమః ।
ఓం కుమారబ్రహ్మచారిణే నమః ।
ఓం రత్నకుణ్డలదీప్తిమతే నమః ।
ఓం సఞ్చలద్వాలసన్నద్ధలమ్బమానశిఖోజ్జ్వలాయ నమః ।
ఓం గన్ధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః ।
ఓం మహాబలపరాక్రమాయ నమః ।
ఓం కారాగృహవిమోక్త్రే నమః ।
ఓం శృఙ్ఖలాబన్ధమోచకాయ నమః ।
ఓం సాగరోత్తారకాయ నమః ।
ఓం ప్రాజ్ఞాయ నమః । 40 ।
ఓం రామదూతాయ నమః ।
ఓం ప్రతాపవతే నమః ।
ఓం వానరాయ నమః ।
ఓం కేసరీసుతాయ నమః ।
ఓం సీతాశోకనివారకాయ నమః ।
ఓం అఞ్జనాగర్భసమ్భూతాయ నమః ।
ఓం బాలార్కసదృశాననాయ నమః ।
ఓం విభీషణప్రియకరాయ నమః ।
ఓం దశగ్రీవకులాన్తకాయ నమః ।
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః । 50 ।
ఓం వజ్రకాయాయ నమః ।
ఓం మహాద్యుతయే నమః ।
ఓం చిరఞ్జీవినే నమః ।
ఓం రామభక్తాయ నమః ।
ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః ।
ఓం అక్షహన్త్రే నమః ।
ఓం కాఞ్చనాభాయ నమః ।
ఓం పఞ్చవక్త్రాయ నమః ।
ఓం మహాతపసే నమః ।
ఓం లఙ్కిణీభఞ్జనాయ నమః । 60 ।
ఓం శ్రీమతే నమః ।
ఓం సింహికాప్రాణభఞ్జనాయ నమః ।
ఓం గన్ధమాదనశైలస్థాయ నమః ।
ఓం లఙ్కాపురవిదాహకాయ నమః ।
ఓం సుగ్రీవసచివాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం దైత్యకులాన్తకాయ నమః ।
ఓం సురార్చితాయ నమః ।
ఓం మహాతేజసే నమః । 70 ।
ఓం రామచూడామణిప్రదాయ నమః ।
ఓం కామరూపిణే నమః ।
ఓం పిఙ్గలాక్షాయ నమః ।
ఓం వార్ధిమైనాకపూజితాయ నమః ।
ఓం కబలీకృతమార్తాణ్డమణ్డలాయ నమః ।
ఓం విజితేన్ద్రియాయ నమః ।
ఓం రామసుగ్రీవసన్ధాత్రే నమః ।
ఓం మహిరావణమర్దనాయ నమః ।
ఓం స్ఫటికాభాయ నమః ।
ఓం వాగధీశాయ నమః । 80 ।
ఓం నవవ్యాకృతిపణ్డితాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం దీనబన్ధవే నమః ।
ఓం మహాత్మనే నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సఞ్జీవననగాహర్త్రే నమః ।
ఓం శుచయే నమః ।
ఓం వాగ్మినే నమః ।
ఓం దృఢవ్రతాయ నమః ।
ఓం కాలనేమిప్రమథనాయ నమః । 90 ।
ఓం హరిమర్కటమర్కటాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం శతకణ్ఠమదాపహృతే నమః ।
ఓం యోగినే నమః ।
ఓం రామకథాలోలాయ నమః ।
ఓం సీతాన్వేషణపణ్డితాయ నమః ।
ఓం వజ్రదంష్ట్రాయ నమః ।
ఓం వజ్రనఖాయ నమః । 100 ।
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః ।
ఓం ఇన్ద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకాయ నమః ।
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః ।
ఓం శరపఞ్జరభేదకాయ నమః ।
ఓం దశబాహవే నమః ।
ఓం లోకపూజ్యాయ నమః ।
ఓం జామ్బవత్ప్రీతివర్ధనాయ నమః ।
ఓం సీతాసమేతశ్రీరామపాదసేవాధురన్ధరాయ నమః । 108 ।
ఇతి శ్రీమదాఞ్జనేయాష్టోత్తరశతనామావలిః ।

Explore More