Lord Subrahmanya / Murugan / Kartikeya

శ్రీకార్తికేయ ప్రజ్ఞావివర్ధన స్తోత్రమ్

(Karthikeya Pragya Vivardhana Stotram in Telugu)

Lord Skanda / Traditional

Karthikeya Pragya Vivardhana Stotram is a powerful hymn containing twenty-eight names of Lord Kartikeya. Reciting it is said to profoundly increase one's intelligence (pragya), wisdom, and eloquence.

ప్రజ్ఞావివర్ధనమ్ కార్తికేయస్తోత్రమ్

శ్రీగణేశాయ నమః ।
స్కన్ద ఉవాచ
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినన్దనః ।
స్కన్దః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః ॥ ౧॥
గాఙ్గేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః ।
తారకారిరుమాపుత్రః క్రౌఞ్చారిశ్చ షడాననః ॥ ౨॥
శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః ।
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః ॥ ౩॥
శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ ।
సర్వాగమప్రణేతా చ వాఞ్ఛితార్థప్రదర్శనః ॥ ౪॥
అష్టావింశతినామాని మదీయానీతియః పఠేత్ ।
ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ ॥ ౫॥
మహామన్త్రమయానీతి మమ నామానుకీర్తనమ్ ।
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణా ॥ ౬॥
॥ ఇతి శ్రీరుద్రయామలే ప్రజ్ఞావివర్ధనాఖ్యం
శ్రీమత్కార్తికేయస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Also Chanted For

Knowledge & Wisdom

Explore More