Lord Ketu

కేతు అష్టోత్తర శత నామావలి

(Ketu Ashtottara Shatanamavali in Telugu)

From Puranic Tradition

Ketu Ashtottara Shatanamavali consists of one hundred and eight sacred names dedicated to Ketu, the malefic yet spiritually transformative lunar node in Vedic astrology. Emerging from ancient Puranic traditions, this devotional composition identifies Ketu as the lord of detachment, spiritual awakening, and karmic culmination. Chanting these names is believed to pacify the negative influences of Ketu in one's horoscope, specifically alleviating mental confusion, physical ailments, and sudden obstacles. Regular recitation fosters spiritual insight, encourages inner renunciation, and grants the grace required to navigate the complexities of life with detachment and wisdom.

ఓం కేతవే నమః ।
ఓం స్థూలశిరసే నమః ।
ఓం శిరోమాత్రాయ నమః ।
ఓం ధ్వజాకృతయే నమః ।
ఓం నవగ్రహయుతాయ నమః ।
ఓం సింహికాసురీగర్భసమ్భవాయ నమః ।
ఓం మహాభీతికరాయ నమః ।
ఓం చిత్రవర్ణాయ నమః ।
ఓం పిఙ్గలాక్షకాయ నమః ।
ఓం ఫలోధూమ్రసఙ్కాశాయ నమః ॥ 10 ॥
ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః ।
ఓం మహోరగాయ నమః ।
ఓం రక్తనేత్రాయ నమః ।
ఓం చిత్రకారిణే నమః ।
ఓం తీవ్రకోపాయ నమః ।
ఓం మహాసురాయ నమః ।
ఓం క్రూరకణ్ఠాయ నమః ।
ఓం క్రోధనిధయే నమః ।
ఓం ఛాయాగ్రహవిశేషకాయ నమః ।
ఓం అన్త్యగ్రహాయ నమః ॥ 20 ॥
ఓం మహాశీర్షాయ నమః ।
ఓం సూర్యారయే నమః ।
ఓం పుష్పవద్గ్రహిణే నమః ।
ఓం వరదహస్తాయ నమః ।
ఓం గదాపాణయే నమః ।
ఓం చిత్రవస్త్రధరాయ నమః ।
ఓం చిత్రధ్వజపతాకాయ నమః ।
ఓం ఘోరాయ నమః ।
ఓం చిత్రరథాయ నమః ।
ఓం శిఖినే నమః ॥ 30 ॥
ఓం కులుత్థభక్షకాయ నమః ।
ఓం వైడూర్యాభరణాయ నమః ।
ఓం ఉత్పాతజనకాయ నమః ।
ఓం శుక్రమిత్రాయ నమః ।
ఓం మన్దసఖాయ నమః ।
ఓం గదాధరాయ నమః ।
ఓం నాకపతయే నమః ।
ఓం అన్తర్వేదీశ్వరాయ నమః ।
ఓం జైమినిగోత్రజాయ నమః ।
ఓం చిత్రగుప్తాత్మనే నమః ॥ 40 ॥
ఓం దక్షిణాముఖాయ నమః ।
ఓం ముకున్దవరపాత్రాయ నమః ।
ఓం మహాసురకులోద్భవాయ నమః ।
ఓం ఘనవర్ణాయ నమః ।
ఓం లమ్బదేహాయ నమః ।
ఓం మృత్యుపుత్రాయ నమః ।
ఓం ఉత్పాతరూపధారిణే నమః ।
ఓం అదృశ్యాయ నమః ।
ఓం కాలాగ్నిసన్నిభాయ నమః ।
ఓం నృపీడాయ నమః ॥ 50 ॥
ఓం గ్రహకారిణే నమః ।
ఓం సర్వోపద్రవకారకాయ నమః ।
ఓం చిత్రప్రసూతాయ నమః ।
ఓం అనలాయ నమః ।
ఓం సర్వవ్యాధివినాశకాయ నమః ।
ఓం అపసవ్యప్రచారిణే నమః ।
ఓం నవమే పాపదాయకాయ నమః ।
ఓం పఞ్చమే శోకదాయ నమః ।
ఓం ఉపరాగఖేచరాయ నమః ।
ఓం అతిపురుషకర్మణే నమః ॥ 60 ॥
ఓం తురీయే సుఖప్రదాయ నమః ।
ఓం తృతీయే వైరదాయ నమః ।
ఓం పాపగ్రహాయ నమః ।
ఓం స్ఫోటకకారకాయ నమః ।
ఓం ప్రాణనాథాయ నమః ।
ఓం పఞ్చమే శ్రమకారకాయ నమః ।
ఓం ద్వితీయేఽస్ఫుటవగ్దాత్రే నమః ।
ఓం విషాకులితవక్త్రకాయ నమః ।
ఓం కామరూపిణే నమః ।
ఓం సింహదన్తాయ నమః ॥ 70 ॥
ఓం సత్యే అనృతవతే నమః ।
ఓం చతుర్థే మాతృనాశాయ నమః ।
ఓం నవమే పితృనాశకాయ నమః ।
ఓం అన్త్యే వైరప్రదాయ నమః ।
ఓం సుతానన్దనబన్ధకాయ నమః ।
ఓం సర్పాక్షిజాతాయ నమః ।
ఓం అనఙ్గాయ నమః ।
ఓం కర్మరాశ్యుద్భవాయ నమః ।
ఓం ఉపాన్తే కీర్తిదాయ నమః ।
ఓం సప్తమే కలహప్రదాయ నమః ॥ 80 ॥
ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః ।
ఓం ధనే బహుసుఖప్రదాయ నమః ।
ఓం జననే రోగదాయ నమః ।
ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః ।
ఓం గ్రహనాయకాయ నమః ।
ఓం పాపదృష్టయే నమః ।
ఓం ఖేచరాయ నమః ।
ఓం శామ్భవాయ నమః ।
ఓం అశేషపూజితాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ॥ 90 ॥
ఓం నటాయ నమః ।
ఓం శుభాఽశుభఫలప్రదాయ నమః ।
ఓం ధూమ్రాయ నమః ।
ఓం సుధాపాయినే నమః ।
ఓం అజితాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం సింహాసనాయ నమః ।
ఓం కేతుమూర్తయే నమః ।
ఓం రవీన్దుద్యుతినాశకాయ నమః ।
ఓం అమరాయ నమః ॥ 100 ॥
ఓం పీడకాయ నమః ।
ఓం అమర్త్యాయ నమః ।
ఓం విష్ణుదృష్టాయ నమః ।
ఓం అసురేశ్వరాయ నమః ।
ఓం భక్తరక్షాయ నమః ।
ఓం వైచిత్ర్యకపటస్యన్దనాయ నమః ।
ఓం విచిత్రఫలదాయినే నమః ।
ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ॥ 108 ॥

Explore More