Various Deities

నిత్య పారాయణ శ్లోకాః

(Nitya Parayana Shlokas in Telugu)

Traditional

Nitya Parayana Shlokas are a collection of foundational Sanskrit verses recited daily by practitioners to invoke divine blessings upon waking and beginning one's tasks. These verses pay homage to Goddess Lakshmi, Goddess Saraswati, Lord Ganesha, and the Sun God, among others. By centering the mind on these sacred prayers, devotees seek to align their thoughts with spiritual purity, intellect, and prosperity. Chanting these shlokas helps cultivate discipline, removes obstacles, and fosters a state of gratitude, ensuring the practitioner remains protected and focused throughout the day while invoking the grace of the divine in every action.

ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్​శనమ్ ॥
[పాఠభేదః - కరమూలే తు గోవిన్దః ప్రభాతే కరదర్​శనమ్ ॥]
ప్రభాత భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మణ్డలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యమ్, పాదస్పర్​శ-ఙ్క్షమస్వమే ॥
సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ ।
సాహ-న్ధ్యాయేత్సదా విష్ణు-న్త్రిమూర్తి-ఞ్చ దివాకరమ్ ॥
స్నాన శ్లోకః
గఙ్గే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సిన్ధు కావేరీ జలేస్మిన్ సన్నిధి-ఙ్కురు ॥
నమస్కార శ్లోకః
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బన్ధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణ-న్త్వమేవ, త్వమేవ సర్వ-మ్మమ దేవదేవ ॥
భస్మ ధారణ శ్లోకః
శ్రీకర-ఞ్చ పవిత్ర-ఞ్చ శోక నివారణమ్ ।
లోకే వశీకర-మ్పుంసా-మ్భస్మ-న్త్ర్యైలోక్య పావనమ్ ॥
భోజన పూర్వ శ్లోకాః
బ్రహ్మార్పణ-మ్బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ ।
బ్రహ్మైవ తేన గన్తవ్య-మ్బ్రహ్మ కర్మ సమాధినః ॥
అహం-వైఁశ్వానరో భూత్వా ప్రాణినా-న్దేహమాశ్రితః ।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్న-ఞ్చతుర్విధమ్ ॥
అన్నపూర్ణే సదా పూర్ణే శఙ్కరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థ-మ్భిక్షా-న్దేహి చ పార్వతి ॥
త్వదీయం-వఁస్తు గోవిన్ద తుభ్యమేవ సమర్పయే ।
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ॥
భోజనానన్తర శ్లోకః
అగస్త్యం-వైఁనతేయ-ఞ్చ శమీ-ఞ్చ బడబాలనమ్ ।
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ॥
సన్ధ్యా దీప దర్​శన శ్లోకః
దీపజ్యోతిః పర-మ్బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ।
దీపో హరతు మే పాప-న్దీపజ్యోతిర్నమో-ఽస్తుతే ॥
శుభ-ఙ్కరోతి కల్యాణం ఆరోగ్య-న్ధనసమ్పదః ।
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమో-ఽస్తుతే ॥
నిద్రా/శయన శ్లోకః
రామం స్కన్దం హనుమన్తం-వైఁనతేయం-వృఁకోదరమ్ ।
శయనే య-స్స్మరేన్నిత్య-న్దుస్వప్న-స్తస్యనశ్యతి ॥
అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధ సహస్రాణి, క్రియన్తే-ఽహర్నిశ-మ్మయా ।
దాసో-ఽయమితి మా-మ్మత్వా, క్షమస్వ పరమేశ్వర ॥
కరచరణ కృతం-వాఁ కర్మ వాక్కాయజం-వాఁ
శ్రవణ నయనజం-వాఁ మానసం-వాఁపరాధమ్ ।
విహిత మవిహితం-వాఁ సర్వమేత-త్క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శమ్భో ॥
కాయేన వాచా మనసేన్ద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే-స్స్వభావాత్ ।
కరోమి యద్యత్సకల-మ్పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥
దేవతా స్తోత్రాః
కార్య ప్రారమ్భ స్తోత్రాః
శుక్లా-మ్బరధరం-విఁష్ణుం శశివర్ణ-ఞ్చతుర్భుజమ్ ।
ప్రసన్నవదన-న్ధ్యాయే-థ్సర్వ విఘ్నోపశాన్తయే ॥
యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ ।
విఘ్న-న్నిఘ్నన్తు సతతం-విఁష్వక్సేన-న్తమాశ్రయే ॥
గణేశ స్తోత్రం
వక్రతుణ్డ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।
నిర్విఘ్న-ఙ్కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥
అగజానన పద్మార్క-ఙ్గజానన మహర్నిశమ్ ।
అనేకదన్-త-మ్భక్తానామ్-ఏకదన్త-ముపాస్మహే ॥
విష్ణు స్తోత్రం
శాన్తాకార-మ్భుజగశయన-మ్పద్మనాభం సురేశం
విశ్వాధార-ఙ్గగన సదృశ-మ్మేఘవర్ణం శుభాఙ్గమ్ ।
లక్ష్మీకాన్త-ఙ్కమలనయనం-యోఁగిహృద్ధ్యానగమ్యం
వన్దే విష్ణు-మ్భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥
గాయత్రి మన్త్రం
ఓ-మ్భూర్భువ॒స్సువః॒ । తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ ।
భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥
శివ స్తోత్రం
త్ర్య॑మ్బకం-యఁజామహే సుగ॒న్ధి-మ్పు॑ష్టి॒వర్ధ॑నమ్ ।
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బన్ధ॑నా-న్మృత్యో॑ర్-ముక్షీయ॒ మా-ఽమృతా᳚త్ ॥
వన్దే శమ్భుముమాపతిం సురగురుం-వఁన్దే జగత్కారణం
వన్దే పన్నగభూషణం శశిధరం-వఁన్దే పశూనా-మ్పతిమ్‌ ।
వన్దే సూర్యశశాఙ్క వహ్నినయనం-వఁన్దే ముకున్దప్రియం
వన్దే భక్తజనాశ్రయ-ఞ్చ వరదం-వఁన్దే శివం శఙ్కరమ్‌ ॥
సుబ్రహ్మణ్య స్తోత్రం
శక్తిహస్తం-విఁరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్న-మ్భావయే కుక్కుట ధ్వజమ్ ।
స్కన్దం షణ్ముఖ-న్దేవం శివతేజ-ఞ్చతుర్భుజం
కుమారం స్వామినాధ-న్త-ఙ్కార్తికేయ-న్నమామ్యహమ్ ॥
గురు శ్లోకః
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురు-స్సాక్షా-త్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥
హనుమ స్తోత్రాః
మనోజవ-మ్మారుత తుల్యవేగ-ఞ్జితేన్ద్రియ-మ్బుద్ధిమతాం-వఁరిష్టమ్ ।
వాతాత్మజం-వాఁనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ॥
బుద్ధిర్బలం-యఁశోధైర్య-న్నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం-వాఁక్పటుత్వ-ఞ్చ హనుమస్స్మరణా-ద్భవేత్ ॥
జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥
దాసో-ఽహ-ఙ్కోసలేన్ద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానా-న్నిహన్తా మారుతాత్మజః ॥
శ్రీరామ స్తోత్రాం
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
శ్రీ రామచన్ద్ర-శ్శ్రితపారిజాత-స్సమస్త కల్యాణ గుణాభిరామః ।
సీతాముఖామ్భోరుహా-చఞ్చరీకో నిరన్తర-మ్మఙ్గలమాతనోతు ॥
శ్రీకృష్ణ స్తోత్రం
మన్దారమూలే మదనాభిరామం
బిమ్బాధరాపూరిత వేణునాదమ్ ।
గోగోప గోపీజన మధ్యసంస్థం
గోప-మ్భజే గోకుల పూర్ణచన్ద్రమ్ ॥
గరుడ స్వామి స్తోత్రం
కుఙ్కుమాఙ్కితవర్ణాయ కున్దేన్దు ధవలాయ చ ।
విష్ణు వాహ నమస్తుభ్య-మ్పక్షిరాజాయ తే నమః ॥
దక్షిణామూర్తి స్తోత్రం
గురవే సర్వలోకానా-మ్భిషజే భవరోగిణామ్ ।
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ॥
సరస్వతీ శ్లోకః
సరస్వతీ నమస్తుభ్యం-వఁరదే కామరూపిణీ ।
విద్యారమ్భ-ఙ్కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥
యా కున్దేన్దు తుషార హార ధవలా, యా శుభ్ర వస్త్రావృతా [వస్త్రాన్వితా] ।
యా వీణా వరదణ్డ మణ్డిత కరా, యా శ్వేత పద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శఙ్కర ప్రభృతిభిర్-దేవై-స్సదా పూజితా ।
సా మా-మ్పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥
లక్ష్మీ శ్లోకః
లక్ష్మీ-ఙ్క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరఙ్గ ధామేశ్వరీమ్ ।
దాసీభూత సమస్త దేవ వనితాం-లోఁకైక దీపాఙ్కురామ్ ।
శ్రీమన్మన్ధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేన్ద్ర గఙ్గాధరామ్ ।
త్వా-న్త్రైలోక్యకుటుమ్బినీం సరసిజాం-వఁన్దే ముకున్దప్రియామ్ ॥
దుర్గా దేవీ స్తోత్రం
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గేదేవి నమోస్తుతే ॥
త్రిపురసున్దరీ స్తోత్రం
ఓఙ్కార పఞ్జర శుకీం ఉపనిషదుద్యాన కేలి కలకణ్ఠీమ్ ।
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అన్తర్విభావయేద్గౌరీమ్ ॥
దేవీ శ్లోకః
సర్వ మఙ్గల మాఙ్గల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే దేవి నారాయణి నమోస్తుతే ॥
వేఙ్కటేశ్వర శ్లోకః
శ్రియః కాన్తాయ కల్యాణనిధయే నిధయే-ఽర్థినామ్ ।
శ్రీ వేఙ్కట నివాసాయ శ్రీనివాసాయ మఙ్గలమ్ ॥
బౌద్ధ ప్రార్థన
బుద్ధం శరణ-ఙ్గచ్ఛామి
ధర్మం శరణ-ఙ్గచ్ఛామి
సఙ్ఘం శరణ-ఙ్గచ్ఛామి
శాన్తి మన్త్రం
అసతోమా సద్గమయా ।
తమసోమా జ్యోతిర్గమయా ।
మృత్యోర్మా అమృతఙ్గమయా ।
ఓం శాన్తి-శ్శాన్తి-శ్శాన్తిః
సర్వే భవన్తు సుఖిన-స్సర్వే సన్తు నిరామయాః ।
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ॥
ఓం శాన్తి-శ్శాన్తి-శ్శాన్తిః
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు,
సర్వేషాం శాన్తిర్భవతు ।
సర్వేషా-మ్పూర్ణ-మ్భవతు,
సర్వేషా-మ్మఙ్గల-మ్భవతు ।
ఓం శాన్తి-శ్శాన్తి-శ్శాన్తిః
ఓం స॒హ నా॑వవతు । స॒హ నౌ॑ భునక్తు । స॒హ వీ॒ర్య॑-ఙ్కరవావహై ।
తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై᳚ ।
ఓం శాన్తి॒-శ్శాన్తి॒-శ్శాన్తిః॑ ॥
స్వస్తి మన్త్రాః
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం
న్యాయేన మార్గేణ మహీ-మ్మహీశాః ।
గోబ్రాహ్మణేభ్య-శ్శుభమస్తు నిత్యం
లోకా-స్సమస్తా-స్సుఖినో భవన్తు ॥
కాలే వర్​షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ।
దేశోయ-ఙ్క్షోభరహితో బ్రాహ్మణాస్సన్తు నిర్భయాః ॥
విశేష మన్త్రాః
పఞ్చాక్షరీ మన్త్రం - ఓ-న్నమశ్శివాయ
అష్టాక్షరీ మన్త్రం - ఓ-న్నమో నారాయణాయ
ద్వాదశాక్షరీ మన్త్రం - ఓ-న్నమో భగవతే వాసుదేవాయ

Explore More