Lord Batuk Bhairav

శ్రీ బటుక భైరవ అష్టోత్తర శత నామావలి

(Shri Batuk Bhairav Ashtottara Shatanama Vali in Telugu)

Traditional

This stotra is a sacred compilation of the one hundred and eight names of Batuk Bhairav, the youthful and fierce manifestation of Lord Shiva. As a protective deity, Batuk Bhairav is invoked to remove obstacles, dispel fear, and shield devotees from negative energies and malevolent spirits. Chanting this namavali with devotion is believed to bestow courage, purify the mind, and invite the blessings of divine protection. It serves as a powerful meditative tool to harmonize one's internal spiritual state with the fierce yet benevolent grace of the Lord, fostering peace, safety, and auspiciousness in daily life.

ఓం భైరవాయ నమః ।
ఓం భూతనాథాయ నమః ।
ఓం భూతాత్మనే నమః ।
ఓం భూతభావనాయ నమః ।
ఓం క్షేత్రదాయ నమః ।
ఓం క్షేత్రపాలాయ నమః ।
ఓం క్షేత్రజ్ఞాయ నమః ।
ఓం క్షత్రియాయ నమః ।
ఓం విరాజే నమః ।
ఓం శ్మశానవాసినే నమః । 10 ।
ఓం మాంసాశినే నమః ।
ఓం ఖర్పరాశినే నమః ।
ఓం మఖాన్తకృతే నమః । [స్మరాన్తకాయ]
ఓం రక్తపాయ నమః ।
ఓం ప్రాణపాయ నమః ।
ఓం సిద్ధాయ నమః ।
ఓం సిద్ధిదాయ నమః ।
ఓం సిద్ధసేవితాయ నమః ।
ఓం కరాలాయ నమః ।
ఓం కాలశమనాయ నమః । 20 ।
ఓం కలాకాష్ఠాతనవే నమః ।
ఓం కవయే నమః ।
ఓం త్రినేత్రాయ నమః ।
ఓం బహునేత్రాయ నమః ।
ఓం పిఙ్గలలోచనాయ నమః ।
ఓం శూలపాణయే నమః ।
ఓం ఖడ్గపాణయే నమః ।
ఓం కఙ్కాలినే నమః ।
ఓం ధూమ్రలోచనాయ నమః ।
ఓం అభీరవే నమః । 30 ।
ఓం భైరవాయ నమః ।
ఓం భైరవీపతయే నమః । [భీరవే]
ఓం భూతపాయ నమః ।
ఓం యోగినీపతయే నమః ।
ఓం ధనదాయ నమః ।
ఓం ధనహారిణే నమః ।
ఓం ధనపాయ నమః ।
ఓం ప్రతిభావవతే నమః । [ప్రీతివర్ధనాయ]
ఓం నాగహారాయ నమః ।
ఓం నాగకేశాయ నమః । 40 ।
ఓం వ్యోమకేశాయ నమః ।
ఓం కపాలభృతే నమః ।
ఓం కాలాయ నమః ।
ఓం కపాలమాలినే నమః ।
ఓం కమనీయాయ నమః ।
ఓం కలానిధయే నమః ।
ఓం త్రిలోచనాయ నమః ।
ఓం జ్వలన్నేత్రాయ నమః ।
ఓం త్రిశిఖినే నమః ।
ఓం త్రిలోకభృతే నమః । 50 ।
ఓం త్రివృత్తనయనాయ నమః ।
ఓం డిమ్భాయ నమః
ఓం శాన్తాయ నమః ।
ఓం శాన్తజనప్రియాయ నమః ।
ఓం వటుకాయ నమః ।
ఓం వటుకేశాయ నమః ।
ఓం ఖట్వాఙ్గవరధారకాయ నమః ।
ఓం భూతాధ్యక్షాయ నమః ।
ఓం పశుపతయే నమః ।
ఓం భిక్షుకాయ నమః । 60 ।
ఓం పరిచారకాయ నమః ।
ఓం ధూర్తాయ నమః ।
ఓం దిగమ్బరాయ నమః ।
ఓం సౌరిణే నమః । [శూరాయ]
ఓం హరిణే నమః ।
ఓం పాణ్డులోచనాయ నమః ।
ఓం ప్రశాన్తాయ నమః ।
ఓం శాన్తిదాయ నమః ।
ఓం శుద్ధాయ నమః ।
ఓం శఙ్కరప్రియబాన్ధవాయ నమః । 70 ।
ఓం అష్టమూర్తయే నమః ।
ఓం నిధీశాయ నమః ।
ఓం జ్ఞానచక్షుషే నమః ।
ఓం తమోమయాయ నమః ।
ఓం అష్టాధారాయ నమః ।
ఓం కలాధారాయ నమః । [షడాధారాయ]
ఓం సర్పయుక్తాయ నమః ।
ఓం శశీశిఖాయ నమః ।
ఓం భూధరాయ నమః ।
ఓం భూధరాధీశాయ నమః । 80 ।
ఓం భూపతయే నమః ।
ఓం భూధరాత్మకాయ నమః ।
ఓం కఙ్కాలధారిణే నమః ।
ఓం ముణ్డినే నమః ।
ఓం వ్యాలయజ్ఞోపవీతవతే నమః । [నాగ]
ఓం జృమ్భణాయ నమః ।
ఓం మోహనాయ నమః ।
ఓం స్తమ్భినే నమః ।
ఓం మారణాయ నమః ।
ఓం క్షోభణాయ నమః । 90 ।
ఓం శుద్ధనీలాఞ్జనప్రఖ్యదేహాయ నమః ।
ఓం ముణ్డవిభూషితాయ నమః ।
ఓం బలిభుజే నమః ।
ఓం బలిభుతాత్మనే నమః ।
ఓం కామినే నమః । [బాలాయ]
ఓం కామపరాక్రమాయ నమః । [బాల]
ఓం సర్వాపత్తారకాయ నమః ।
ఓం దుర్గాయ నమః ।
ఓం దుష్టభూతనిషేవితాయ నమః ।
ఓం కామినే నమః । 100 ।
ఓం కలానిధయే నమః ।
ఓం కాన్తాయ నమః ।
ఓం కామినీవశకృతే నమః ।
ఓం వశినే నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।
ఓం వైద్యాయ నమః ।
ఓం ప్రభవిష్ణవే నమః ।
ఓం ప్రభావవతే నమః । 108 ।
ఇతి శ్రీ బటుకభైరవాష్టోత్తరశతనామావలీ ।

Explore More