Goddess Padmavati

శ్రీ పద్మావతీ అష్టోత్తర శత నామావలి

(Shri Padmavati Ashtottara Shatanavali in Telugu)

From Puranic Tradition

This sacred text is a collection of one hundred and eight auspicious names dedicated to Goddess Padmavati, the consort of Lord Venkateswara at Tiruchanur. As an embodiment of Goddess Lakshmi, she represents wealth, prosperity, and divine grace. The stotra is traditionally chanted by devotees seeking spiritual upliftment, removal of obstacles, and the blessing of abundance in their household. Reciting these names with devotion is believed to cleanse the mind, foster inner peace, and establish a profound connection with the compassionate nature of the Devi, ultimately bestowing material and spiritual harmony upon the sincere practitioner.

ఓం పద్మావత్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం పద్మోద్భవాయై నమః ।
ఓం కరుణప్రదాయిన్యై నమః ।
ఓం సహృదయాయై నమః ।
ఓం తేజస్వరూపిణ్యై నమః ।
ఓం కమలముఖై నమః ।
ఓం పద్మధరాయై నమః ।
ఓం శ్రియై నమః ।
ఓం పద్మనేత్రే నమః । 10 ।
ఓం పద్మకరాయై నమః ।
ఓం సుగుణాయై నమః ।
ఓం కుఙ్కుమప్రియాయై నమః ।
ఓం హేమవర్ణాయై నమః ।
ఓం చన్ద్రవన్దితాయై నమః ।
ఓం ధగధగప్రకాశ శరీరధారిణ్యై నమః ।
ఓం విష్ణుప్రియాయై నమః ।
ఓం నిత్యకల్యాణ్యై నమః ।
ఓం కోటిసూర్యప్రకాశిన్యై నమః ।
ఓం మహాసౌన్దర్యరూపిణ్యై నమః । 20 ।
ఓం భక్తవత్సలాయై నమః ।
ఓం బ్రహ్మాణ్డవాసిన్యై నమః ।
ఓం సర్వవాఞ్ఛాఫలదాయిన్యై నమః ।
ఓం ధర్మసఙ్కల్పాయై నమః ।
ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై నమః ।
ఓం భక్తిప్రదాయిన్యై నమః ।
ఓం గుణత్రయవివర్జితాయై నమః ।
ఓం కలాషోడశసంయుతాయై నమః ।
ఓం సర్వలోకానాం జనన్యై నమః ।
ఓం ముక్తిదాయిన్యై నమః । 30 ।
ఓం దయామృతాయై నమః ।
ఓం ప్రాజ్ఞాయై నమః ।
ఓం మహాధర్మాయై నమః ।
ఓం ధర్మరూపిణ్యై నమః ।
ఓం అలఙ్కార ప్రియాయై నమః ।
ఓం సర్వదారిద్ర్యధ్వంసిన్యై నమః ।
ఓం శ్రీ వేఙ్కటేశవక్షస్థలస్థితాయై నమః ।
ఓం లోకశోకవినాశిన్యై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం తిరుచానూరుపురవాసిన్యై నమః । 40 ।
ఓం వేదవిద్యావిశారదాయై నమః ।
ఓం విష్ణుపాదసేవితాయై నమః ।
ఓం రత్నప్రకాశకిరీటధారిణ్యై నమః ।
ఓం జగన్మోహిన్యై నమః ।
ఓం శక్తిస్వరూపిణ్యై నమః ।
ఓం ప్రసన్నోదయాయై నమః ।
ఓం ఇన్ద్రాదిదైవత యక్షకిన్నెరకిమ్పురుషపూజితాయై నమః ।
ఓం సర్వలోకనివాసిన్యై నమః ।
ఓం భూజయాయై నమః ।
ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః । 50 ।
ఓం శాన్తాయై నమః ।
ఓం ఉన్నతస్థానస్థితాయై నమః ।
ఓం మన్దారకామిన్యై నమః ।
ఓం కమలాకరాయై నమః ।
ఓం వేదాన్తజ్ఞానరూపిణ్యై నమః ।
ఓం సర్వసమ్పత్తిరూపిణ్యై నమః ।
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః ।
ఓం పూజఫలదాయిన్యై నమః ।
ఓం కమలాసనాది సర్వదేవతాయై నమః ।
ఓం వైకుణ్ఠవాసిన్యై నమః । 60 ।
ఓం అభయదాయిన్యై నమః ।
ఓం ద్రాక్షాఫలపాయసప్రియాయై నమః ।
ఓం నృత్యగీతప్రియాయై నమః ।
ఓం క్షీరసాగరోద్భవాయై నమః ।
ఓం ఆకాశరాజపుత్రికాయై నమః ।
ఓం సువర్ణహస్తధారిణ్యై నమః ।
ఓం కామరూపిణ్యై నమః ।
ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః ।
ఓం అమృతాసుజాయై నమః ।
ఓం భూలోకస్వర్గసుఖదాయిన్యై నమః । 70 ।
ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః ।
ఓం మన్మధదర్పసంహార్యై నమః ।
ఓం కమలార్ధభాగాయై నమః ।
ఓం స్వల్పాపరాధ మహాపరాధ క్షమాయై నమః ।
ఓం షట్కోటితీర్థవాసితాయై నమః ।
ఓం నారదాదిమునిశ్రేష్ఠపూజితాయై నమః ।
ఓం ఆదిశఙ్కరపూజితాయై నమః ।
ఓం ప్రీతిదాయిన్యై నమః ।
ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః ।
ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః । 80 ।
ఓం కృష్ణాతిప్రియాయై నమః ।
ఓం గన్ధర్వశాపవిమోచకాయై నమః ।
ఓం కృష్ణపత్న్యై నమః ।
ఓం త్రిలోకపూజితాయై నమః ।
ఓం జగన్మోహిన్యై నమః ।
ఓం సులభాయై నమః ।
ఓం సుశీలాయై నమః ।
ఓం అఞ్జనాసుతానుగ్రహప్రదాయిన్యై నమః ।
ఓం భక్త్యాత్మనివాసిన్యై నమః ।
ఓం సన్ధ్యావన్దిన్యై నమః । 90
ఓం సర్వలోకమాత్రే నమః ।
ఓం అభిమతదాయిన్యై నమః ।
ఓం లలితావధూత్యై నమః ।
ఓం సమస్తశాస్త్రవిశారదాయై నమః ।
ఓం సువర్ణాభరణధారిణ్యై నమః ।
ఓం ఇహపరలోకసుఖప్రదాయిన్యై నమః ।
ఓం కరవీరనివాసిన్యై నమః ।
ఓం నాగలోకమణిసహా ఆకాశసిన్ధుకమలేశ్వరపూరిత రథగమనాయై నమః ।
ఓం శ్రీ శ్రీనివాసప్రియాయై నమః ।
ఓం చన్ద్రమణ్డలస్థితాయై నమః । 100 ।
ఓం అలివేలుమఙ్గాయై నమః ।
ఓం దివ్యమఙ్గలధారిణ్యై నమః ।
ఓం సుకల్యాణపీఠస్థాయై నమః ।
ఓం కామకవనపుష్పప్రియాయై నమః ।
ఓం కోటిమన్మధరూపిణ్యై నమః ।
ఓం భానుమణ్డలరూపిణ్యై నమః ।
ఓం పద్మపాదాయై నమః ।
ఓం రమాయై నమః । 108 ।
ఓం సర్వలోకసభాన్తరధారిణ్యై నమః ।
ఓం సర్వమానసవాసిన్యై నమః ।
ఓం సర్వాయై నమః ।
ఓం విశ్వరూపాయై నమః ।
ఓం దివ్యజ్ఞానాయై నమః ।
ఓం సర్వమఙ్గలరూపిణ్యై నమః ।
ఓం సర్వానుగ్రహప్రదాయిన్యై నమః ।
ఓం ఓఙ్కారస్వరూపిణ్యై నమః ।
ఓం బ్రహ్మజ్ఞానసమ్భూతాయై నమః ।
ఓం పద్మావత్యై నమః ।
ఓం సద్యోవేదవత్యై నమః ।
ఓం శ్రీ మహాలక్ష్మై నమః । 120

Explore More