Lord Venkateswara

శ్రీ వేఙ్కటేశ్వర విజయార్యా సప్త విభక్తి స్తోత్రమ్

(Shri Venkateshwara Vijayarya Sapta Vibhakti Stotram in Telugu)

Traditional

This powerful stotram is dedicated to Lord Venkateshwara, the presiding deity of Tirumala. Structured using the seven grammatical cases of Sanskrit, it serves as a rhythmic invocation of the Lord's victory and infinite grace. The composition praises the divine majesty of the Lord of Venkatachala, emphasizing his role as the ultimate refuge for devotees. Regular chanting of this stotram is believed to bestow spiritual clarity, remove obstacles, and grant success in all endeavors. It reflects the deep devotion of the seeker, inviting the blessings of Lord Venkateshwara to sanctify their life and fulfill righteous desires.

శ్రీవేఙ్కటాద్రిధామా భూమా భూమాప్రియః కృపాసీమా ।
నిరవధికనిత్యమహిమా భవతు జయీ ప్రణతదర్శితప్రేమా ॥ 1 ॥
జయ జనతా విమలీకృతిసఫలీకృతసకలమఙ్గలాకార ।
విజయీ భవ విజయీ భవ విజయీ భవ వేఙ్కటాచలాధీశ ॥ 2 ॥
కమనీయమన్దహసితం కఞ్చన కన్దర్పకోటిలావణ్యమ్ ।
పశ్యేయమఞ్జనాద్రౌ పుంసాం పూర్వతనపుణ్యపరిపాకమ్ ॥ 3 ॥
మరతకమేచకరుచినా మదనాజ్ఞాగన్ధిమధ్యహృదయేన ।
వృషశైలమౌలిసుహృదా మహసా కేనాపి వాసితం జ్ఞేయమ్ ॥ 4 ॥
పత్యై నమో వృషాద్రేః కరయుగపరికర్మశఙ్ఖచక్రాయ ।
ఇతరకరకమలయుగలీదర్శిత-కటిబన్ధదానముద్రాయ ॥ 5 ॥
సామ్రాజ్యపిశునమకుటీసుఘటలలాటాత్ సుమఙ్గలా పాఙ్గాత్ ।
స్మితరుచిఫుల్లకపోలాదపరో న పరోఽస్తి వేఙ్కటాద్రీశాత్ ॥ 6 ॥
సర్వాభరణవిభూషితదివ్యావయవస్య వేఙ్కటాద్రిపతేః ।
పల్లవపుష్పవిభూషితకల్పతరోశ్చాపి కా భిదా దృష్టా ॥ 7 ॥
లక్ష్మీలలితపదామ్బుజలాక్షారసరఞ్జితాయతోరస్కే ।
శ్రీవేఙ్కటాద్రినాథే నాథే మమ నిత్యమర్పితో భారః ॥ 8 ॥
ఆర్యావృత్తసమేతా సప్తవిభక్తిర్వృషాద్రినాథస్య ।
వాదీన్ద్రభీకృదాఖ్యైరార్యై రచితా జయత్వియం సతతమ్ ॥ 9 ॥
ఇతి శ్రీవేఙ్కటేశవిజయార్యాసప్తవిభక్తి స్తోత్రం సమ్పూర్ణమ్ ।

Explore More