Lord Ganesha

వినాయక అష్టోత్తర శత నామావలి

(Vinayaka Ashtottara Shatanamavali in Telugu)

From Puranas

Vinayaka Ashtottara Shatanamavali is a sacred compilation of the one hundred and eight names of Lord Ganesha, the remover of obstacles and the god of auspicious beginnings. Found within the Puranic literature, this hymn serves as a comprehensive meditation on the various attributes and forms of the deity. Devotees chant these names to invoke divine protection, enhance intellectual clarity, and clear hurdles on their spiritual and material paths. Regular recitation is believed to cultivate inner peace, patience, and devotion, helping seekers align themselves with the wisdom and grace of Lord Ganesha.

ఓం వినాయకాయ నమః ।
ఓం విఘ్నరాజాయ నమః ।
ఓం గౌరీపుత్రాయ నమః ।
ఓం గణేశ్వరాయ నమః ।
ఓం స్కన్దాగ్రజాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం పూతాయ నమః ।
ఓం దక్షాయ నమః ।
ఓం అధ్యక్షాయ నమః ।
ఓం ద్విజప్రియాయ నమః । 10 ।
ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః ।
ఓం ఇన్ద్రశ్రీప్రదాయ నమః ।
ఓం వాణీప్రదాయకాయ నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ।
ఓం శర్వతనయాయ నమః ।
ఓం శర్వరీప్రియాయ నమః ।
ఓం సర్వాత్మకాయ నమః ।
ఓం సృష్టికర్త్రే నమః ।
ఓం దేవానీకార్చితాయ నమః ।
ఓం శివాయ నమః । 20 ।
ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం గజాననాయ నమః ।
ఓం ద్వైమాతురాయ నమః ।
ఓం మునిస్తుత్యాయ నమః ।
ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః ।
ఓం ఏకదన్తాయ నమః ।
ఓం చతుర్బాహవే నమః ।
ఓం చతురాయ నమః । 30 ।
ఓం శక్తిసంయుతాయ నమః ।
ఓం లమ్బోదరాయ నమః ।
ఓం శూర్పకర్ణాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః ।
ఓం కావ్యాయ నమః ।
ఓం గ్రహపతయే నమః ।
ఓం కామినే నమః ।
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ।
ఓం పాశాఙ్కుశధరాయ నమః । 40 ।
ఓం చణ్డాయ నమః ।
ఓం గుణాతీతాయ నమః ।
ఓం నిరఞ్జనాయ నమః ।
ఓం అకల్మషాయ నమః ।
ఓం స్వయం సిద్ధాయ నమః ।
ఓం సిద్ధార్చితపదామ్బుజాయ నమః ।
ఓం బీజాపూరఫలాసక్తాయ నమః ।
ఓం వరదాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం కృతినే నమః । 50 ।
ఓం ద్విజప్రియాయ నమః ।
ఓం వీతభయాయ నమః ।
ఓం గదినే నమః ।
ఓం చక్రిణే నమః ।
ఓం ఇక్షుచాపధృతే నమః ।
ఓం శ్రీదాయ నమః ।
ఓం అజాయ నమః ।
ఓం ఉత్పలకరాయ నమః ।
ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః ।
ఓం కులాద్రిభేత్త్రే నమః । 60 ।
ఓం జటిలాయ నమః ।
ఓం చన్ద్రచూడాయ నమః ।
ఓం అమరేశ్వరాయ నమః ।
ఓం నాగయజ్ఞోపవీతవతే నమః ।
ఓం కలికల్మషనాశనాయ నమః ।
ఓం స్థులకణ్ఠాయ నమః ।
ఓం స్వయఙ్కర్త్రే నమః ।
ఓం సామఘోషప్రియాయ నమః ।
ఓం పరాయ నమః ।
ఓం స్థూలతుణ్డాయ నమః । 70 ।
ఓం అగ్రణ్యాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం వాగీశాయ నమః ।
ఓం సిద్ధిదాయకాయ నమః ।
ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ।
ఓం కాన్తాయ నమః ।
ఓం పాపహారిణే నమః ।
ఓం సమాహితాయ నమః ।
ఓం ఆశ్రితశ్రీకరాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః । 80 ।
ఓం భక్తవాఞ్ఛితదాయకాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం అచ్యుతార్చ్యాయ నమః ।
ఓం కైవల్యాయ నమః ।
ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః ।
ఓం జ్ఞానినే నమః ।
ఓం దయాయుతాయ నమః ।
ఓం దాన్తాయ నమః ।
ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః ।
ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః । 90 ।
ఓం వ్యక్తమూర్తయే నమః ।
ఓం అమూర్తిమతే నమః ।
ఓం శైలేన్ద్రతనుజోత్సఙ్గఖేలనోత్సుకమానసాయ నమః ।
ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః ।
ఓం సమస్తజగదాధారాయ నమః ।
ఓం మాయినే నమః ।
ఓం మూషకవాహనాయ నమః ।
ఓం రమార్చితాయ నమః ।
ఓం విధయే నమః ।
ఓం శ్రీకణ్ఠాయ నమః । 100 ।
ఓం విబుధేశ్వరాయ నమః ।
ఓం చిన్తామణిద్వీపపతయే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం గజాననాయ నమః ।
ఓం హృష్టాయ నమః ।
ఓం తుష్టాయ నమః ।
ఓం ప్రసన్నాత్మనే నమః ।
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః । 108 ।

Explore More