Lord Ayyappa

అయ్యప్ప అష్టోత్తర శత నామ స్తోత్రమ్

(Ayyappa Ashtottara Shatanama Stotram in Telugu)

Traditional

This sacred text consists of one hundred and eight names dedicated to Lord Ayyappa, the divine union of Lord Shiva and Lord Vishnu. Also known as Hariharaputra, Lord Ayyappa is revered for his role as a protector of dharma. Chanting this stotram is considered highly auspicious for devotees seeking spiritual growth, mental clarity, and the removal of obstacles. It invokes the deity’s protective energies, fostering discipline, patience, and devotion. Regular recitation brings inner peace and helps the practitioner align with the Lord's divine grace, ultimately leading to the attainment of moksha and worldly prosperity.

మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః ।
లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః ॥ 1 ॥
త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః ।
మన్త్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః ॥ 2 ॥
లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః ।
సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః ॥ 3 ॥
నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః ।
నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః ॥ 4 ॥
భూతేశో భూతితో భృత్యో భుజఙ్గాభరణోజ్వలః ।
ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః ॥ 5 ॥
మాయాదేవీసుతో మాన్యో మహనీయో మహాగుణః ।
మహాశైవో మహారుద్రో వైష్ణవో విష్ణుపూజకః ॥ 6 ॥
విఘ్నేశో వీరభద్రేశో భైరవో షణ్ముఖప్రియః ।
మేరుశృఙ్గసమాసీనో మునిసఙ్ఘనిషేవితః ॥ 7 ॥
దేవో భద్రో జగన్నాథో గణనాథో గణేశ్వరః ।
మహాయోగీ మహామాయీ మహాజ్ఞానీ మహాస్థిరః ॥ 8 ॥
దేవశాస్తా భూతశాస్తా భీమహాసపరాక్రమః ।
నాగహారో నాగకేశో వ్యోమకేశః సనాతనః ॥ 9 ॥
సగుణో నిర్గుణో నిత్యో నిత్యతృప్తో నిరాశ్రయః ।
లోకాశ్రయో గణాధీశశ్చతుష్షష్టికలామయః ॥ 10 ॥
ఋగ్యజుఃసామథర్వాత్మా మల్లకాసురభఞ్జనః ।
త్రిమూర్తి దైత్యమథనః ప్రకృతిః పురుషోత్తమః ॥ 11 ॥
కాలజ్ఞానీ మహాజ్ఞానీ కామదః కమలేక్షణః ।
కల్పవృక్షో మహావృక్షో విద్యావృక్షో విభూతిదః ॥ 12 ॥
సంసారతాపవిచ్ఛేత్తా పశులోకభయఙ్కరః ।
రోగహన్తా ప్రాణదాతా పరగర్వవిభఞ్జనః ॥ 13 ॥
సర్వశాస్త్రార్థతత్వజ్ఞో నీతిమాన్ పాపభఞ్జనః ।
పుష్కలాపూర్ణాసంయుక్తః పరమాత్మా సతాఙ్గతిః ॥ 14 ॥
అనన్తాదిత్యసఙ్కాశః సుబ్రహ్మణ్యానుజో బలీ ।
భక్తానుకమ్పీ దేవేశో భగవాన్ భక్తవత్సలః ॥ 15 ॥

Explore More