Goddess Bhavani

భవానీ భుజఙ్గ ప్రయాత స్తోత్రం

(Bhavani Bhujanga Prayata Stotram in Telugu)

Adi Shankaracharya

Attributed to Adi Shankaracharya, the Bhavani Bhujanga Prayata Stotram is a profound devotional hymn dedicated to Goddess Bhavani, a fierce and compassionate manifestation of the Divine Mother. Composed in the rhythmic Bhujanga Prayata meter, the verses evoke the imagery of the serpent-like Kundalini energy rising through the chakras. The stotra highlights the Goddess's radiant form and her role in bestowing liberation and spiritual wisdom. Chanting this hymn is believed to cleanse the practitioner's mind, awaken spiritual consciousness, and grant the grace of the Mother, leading to both material prosperity and ultimate self-realization.

షడాధారపఙ్కేరుహాన్తర్విరాజ-
-త్సుషుమ్నాన్తరాలేఽతితేజోల్లసన్తీమ్ ।
సుధామణ్డలం ద్రావయన్తీం పిబన్తీం
సుధామూర్తిమీడే చిదానన్దరూపామ్ ॥ 1 ॥
జ్వలత్కోటిబాలార్కభాసారుణాఙ్గీం
సులావణ్యశృఙ్గారశోభాభిరామామ్ ।
మహాపద్మకిఞ్జల్కమధ్యే విరాజ-
-త్త్రికోణే నిషణ్ణాం భజే శ్రీభవానీమ్ ॥ 2 ॥
క్వణత్కిఙ్కిణీనూపురోద్భాసిరత్న-
-ప్రభాలీఢలాక్షార్ద్రపాదాబ్జయుగ్మమ్ ।
అజేశాచ్యుతాద్యైః సురైః సేవ్యమానం
మహాదేవి మన్మూర్ధ్ని తే భావయామి ॥ 3 ॥
సుశోణామ్బరాబద్ధనీవీవిరాజ-
-న్మహారత్నకాఞ్చీకలాపం నితమ్బమ్ ।
స్ఫురద్దక్షిణావర్తనాభిం చ తిస్రో
వలీరమ్బ తే రోమరాజిం భజేఽహమ్ ॥ 4 ॥
లసద్వృత్తముత్తుఙ్గమాణిక్యకుమ్భో-
-పమశ్రీ స్తనద్వన్ద్వమమ్బామ్బుజాక్షి ।
భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం
మహాహారదీప్తం సదా ప్రస్నుతాస్యమ్ ॥ 5 ॥
శిరీషప్రసూనోల్లసద్బాహుదణ్డై-
-ర్జ్వలద్బాణకోదణ్డపాశాఙ్కుశైశ్చ ।
చలత్కఙ్కణోదారకేయూరభూషో-
-జ్జ్వలద్భిర్లసన్తీం భజే శ్రీభవానీమ్ ॥ 6 ॥
శరత్పూర్ణచన్ద్రప్రభాపూర్ణబిమ్బా-
-ధరస్మేరవక్త్రారవిన్దాం సుశాన్తామ్ ।
సురత్నావలీహారతాటఙ్కశోభాం
మహాసుప్రసన్నాం భజే శ్రీభవానీమ్ ॥ 7 ॥
సునాసాపుటం సున్దరభ్రూలలాటం
తవౌష్ఠశ్రియం దానదక్షం కటాక్షమ్ ।
లలాటే లసద్గన్ధకస్తూరిభూషం
స్ఫురచ్ఛ్రీముఖామ్భోజమీడేఽహమమ్బ ॥ 8 ॥
చలత్కున్తలాన్తర్భ్రమద్భృఙ్గబృన్దం
ఘనస్నిగ్ధధమ్మిల్లభూషోజ్జ్వలం తే ।
స్ఫురన్మౌలిమాణిక్యబద్ధేన్దురేఖా-
-విలాసోల్లసద్దివ్యమూర్ధానమీడే ॥ 9 ॥
ఇతి శ్రీభవాని స్వరూపం తవేదం
ప్రపఞ్చాత్పరం చాతిసూక్ష్మం ప్రసన్నమ్ ।
స్ఫురత్వమ్బ డిమ్భస్య మే హృత్సరోజే
సదా వాఙ్మయం సర్వతేజోమయం చ ॥ 10 ॥
గణేశాభిముఖ్యాఖిలైః శక్తిబృన్దై-
-ర్వృతాం వై స్ఫురచ్చక్రరాజోల్లసన్తీమ్ ।
పరాం రాజరాజేశ్వరి త్రైపురి త్వాం
శివాఙ్కోపరిస్థాం శివాం భావయామి ॥ 11 ॥
త్వమర్కస్త్వమిన్దుస్త్వమగ్నిస్త్వమాప-
-స్త్వమాకాశభూవాయవస్త్వం మహత్త్వమ్ ।
త్వదన్యో న కశ్చిత్ ప్రపఞ్చోఽస్తి సర్వం
సదానన్దసంవిత్స్వరూపం భజేఽహమ్ ॥ 12 ॥
శ్రుతీనామగమ్యే సువేదాగమజ్ఞా
మహిమ్నో న జానన్తి పారం తవామ్బ ।
స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని
క్షమస్వేదమత్ర ప్రముగ్ధః కిలాహమ్ ॥ 13 ॥
గురుస్త్వం శివస్త్వం చ శక్తిస్త్వమేవ
త్వమేవాసి మాతా పితా చ త్వమేవ ।
త్వమేవాసి విద్యా త్వమేవాసి బన్ధు-
-ర్గతిర్మే మతిర్దేవి సర్వం త్వమేవ ॥ 14 ॥
శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తే
హిరణ్యోదరాద్యైరగణ్యే సుపుణ్యే ।
భవారణ్యభీతేశ్చ మాం పాహి భద్రే
నమస్తే నమస్తే నమస్తే భవాని ॥ 15 ॥
ఇతీమాం మహచ్ఛ్రీభవానీభుజఙ్గం
స్తుతిం యః పఠేద్భక్తియుక్తశ్చ తస్మై ।
స్వకీయం పదం శాశ్వతం వేదసారం
శ్రియం చాష్టసిద్ధిం భవానీ దదాతి ॥ 16 ॥
భవానీ భవానీ భవానీ త్రివారం
ఉదారం ముదా సర్వదా యే జపన్తి ।
న శోకం న మోహం న పాపం న భీతిః
కదాచిత్కథఞ్చిత్కుతశ్చిజ్జనానామ్ ॥ 17 ॥
॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితా భవానీ భుజఙ్గం సమ్పూర్ణమ్ ॥

Explore More