రాగం: కనకాఙ్గి (1 కనకాఙ్గి మేల)
తాలం: ఆది
పల్లవి
పల్లవి
శ్రీ గణ నాథం భజామ్యహం
శ్రీకరం చిన్తితార్థ ఫలదం
అనుపల్లవి
అనుపల్లవి
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ కణ్ఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ)
చరనమ్
చరనమ్
రఞ్జిత నాటక రఙ్గ తోషణం
శిఞ్జిత వర మణి-మయ భూషణం
1ఆఞ్జనేయావతారం 2సుభాషణం
కుఞ్జర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)

