Lord Sudarshana

సుదర్శన అష్టకమ్ (వేదాన్తాచార్య కృతమ్)

(Sudarshana Ashtakam in Telugu)

Vedanta Desika

Sudarshana Ashtakam is a powerful hymn composed by the great philosopher-saint Vedanta Desika in praise of Lord Sudarshana, the divine discus of Lord Vishnu. The stotra highlights the discus as a manifestation of the Lord's supreme power, capable of destroying sins and protecting devotees from all fears. Traditionally chanted to seek relief from malefic planetary influences and negative energies, this rhythmic composition serves as an invocation of divine grace. Its recitation is believed to grant mental clarity, courage, and spiritual protection, aligning the seeker with the Lord's cosmic order and eternal wisdom.

ప్రతిభటశ్రేణిభీషణ వరగుణస్తోమభూషణ
జనిభయస్థానతారణ జగదవస్థానకారణ ।
నిఖిలదుష్కర్మకర్శన నిగమసద్ధర్మదర్శన
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 1 ॥
శుభజగద్రూపమణ్డన సురజనత్రాసఖణ్డన
శతమఖబ్రహ్మవన్దిత శతపథబ్రహ్మనన్దిత ।
ప్రథితవిద్వత్సపక్షిత భజదహిర్బుధ్న్యలక్షిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 2 ॥
నిజపదప్రీతసద్గణ నిరుపథిస్ఫీతషడ్గుణ
నిగమనిర్వ్యూఢవైభవ నిజపరవ్యూహవైభవ ।
హరిహయద్వేషిదారణ హరపురప్లోషకారణ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 3 ॥
స్ఫుటతటిజ్జాలపిఞ్జర పృథుతరజ్వాలపఞ్జర
పరిగతప్రత్నవిగ్రహ పరిమితప్రజ్ఞదుర్గ్రహ ।
ప్రహరణగ్రామమణ్డిత పరిజనత్రాణపణ్డిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 4 ॥
భువననేతస్త్రయీమయ సవనతేజస్త్రయీమయ
నిరవధిస్వాదుచిన్మయ నిఖిలశక్తేజగన్మయ ।
అమితవిశ్వక్రియామయ శమితవిశ్వగ్భయామయ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 5 ॥
మహితసమ్పత్సదక్షర విహితసమ్పత్షడక్షర
షడరచక్రప్రతిష్ఠిత సకలతత్త్వప్రతిష్ఠిత ।
వివిధసఙ్కల్పకల్పక విబుధసఙ్కల్పకల్పక
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 6 ॥
ప్రతిముఖాలీఢబన్ధుర పృథుమహాహేతిదన్తుర
వికటమాలాపరిష్కృత వివిధమాయాబహిష్కృత ।
స్థిరమహాయన్త్రయన్త్రిత దృఢదయాతన్త్రయన్త్రిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 7 ॥
దనుజవిస్తారకర్తన దనుజవిద్యావికర్తన
జనితమిస్రావికర్తన భజదవిద్యానికర్తన ।
అమరదృష్టస్వవిక్రమ సమరజుష్టభ్రమిక్రమ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ॥ 8 ॥
ద్విచతుష్కమిదం ప్రభూతసారం
పఠతాం వేఙ్కటనాయకప్రణీతమ్ ।
విషమేఽపి మనోరథః ప్రధావన్
న విహన్యేత రథాఙ్గధుర్యగుప్తః ॥ 9 ॥
ఇతి శ్రీ వేదాన్తాచార్యస్య కృతిషు సుదర్శనాష్టకమ్ ।

Explore More