Goddess Durga

అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్

(Arjuna Krita Sri Durga Stotram in Telugu)

From Mahabharata

Found in the Bhishma Parva of the Mahabharata, this powerful prayer was recited by Arjuna on the battlefield of Kurukshetra at the behest of Lord Krishna. By invoking Goddess Durga before the great war, Arjuna sought her divine protection and blessings for victory. The stotram celebrates the Goddess in her multifaceted forms, ranging from the fierce warrior to the compassionate savior. Devotees chant this hymn to gain courage, overcome formidable obstacles, destroy negative influences, and attain the mental strength required to navigate life's most challenging conflicts with righteousness and divine grace.

అర్జున ఉవాచ ।

నమస్తే సిద్ధసేనాని ఆర్యే మన్దరవాసిని ।
కుమారి కాలి కాపాలి కపిలే కృష్ణపిఙ్గలే ॥ 1 ॥
భద్రకాలి నమస్తుభ్యం మహాకాలి నమోఽస్తు తే ।
చణ్డి చణ్డే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని ॥ 2 ॥
కాత్యాయని మహాభాగే కరాలి విజయే జయే ।
శిఖిపిఞ్ఛధ్వజధరే నానాభరణభూషితే ॥ 3 ॥
అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి ।
గోపేన్ద్రస్యానుజే జ్యేష్ఠే నన్దగోపకులోద్భవే ॥ 4 ॥
మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని ।
అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే ॥ 5 ॥
ఉమే శాకమ్భరి శ్వేతే కృష్ణే కైటభనాశిని ।
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోఽస్తు తే ॥ 6 ॥
వేదశ్రుతిమహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి ।
జమ్బూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే ॥ 7 ॥
త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినామ్ ।
స్కన్దమాతర్భగవతి దుర్గే కాన్తారవాసిని ॥ 8 ॥
స్వాహాకారః స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ ।
సావిత్రీ వేదమాతా చ తథా వేదాన్త ఉచ్యతే ॥ 9 ॥
కాన్తారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ ।
నిత్యం వససి పాతాలే యుద్ధే జయసి దానవాన్ ॥ 10 ॥
త్వం జమ్భనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ ।
సన్ధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా ॥ 11 ॥
తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చన్ద్రాదిత్యవివర్ధినీ ।
భూతిర్భూతిమతాం సఙ్ఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః ॥ 12 ॥
స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాన్తరాత్మనా ।
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే ॥ 13 ॥
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి త్రయోవింశోఽధ్యాయే అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ ।

Explore More