Lord Ketu

కేతు గ్రహ పఞ్చరత్న స్తోత్రమ్

(Ketu Graha Pancharatna Stotram in Telugu)

Traditional

The Ketu Graha Pancharatna Stotram is a powerful five-verse devotional hymn dedicated to Ketu, the lunar node representing detachment, spirituality, and karmic transformation. By praising the deity's smoky form and serpentine nature, the devotee seeks to appease the malefic influences of this shadow planet. Chanting this stotra is believed to mitigate the negative impacts of Ketu in one's horoscope, providing protection from unexpected troubles, mental agitation, and physical ailments. Regular recitation fosters spiritual growth, helps in overcoming illusion, and brings divine grace to those walking the path of renunciation and self-realization.

ఫలాశ పుష్పసఙ్కాశం తారకాగ్రహ మస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥
ధూమ్ర వర్ణాం ధ్వజాకారం ద్విభుజం వరదాఙ్గదమ్ ।
వైఢూర్యాభరణం చైవ వైఢూర్యమకుటం ఫణిమ్ ॥ 2 ॥
అన్త్యగ్రహో మహాశీర్షి సూర్యారిః పుష్పవర్గ్రహీ ।
గృధ్రానన గతం నిత్యం ధ్యాయేత్ సర్వఫలాస్తయే ॥ 3 ॥
పాతునేత్ర పిఙ్గలాక్షః శ్రుతిమే రక్తలోచనః ।
పాతుకణ్ఠం చమే కేతుః స్కన్దౌ పాతుగ్రహాధిపః ॥ 4 ॥
ప్రణమామి సదాదేవం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ ।
చిత్రామ్బరధరం దేవం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥

Explore More