Pitrus (Ancestors)

పితృ స్తోత్రం 1 (గరుడ పురాణమ్)

(Pitru Stotram 1 (Garuda Puranam) in Telugu)

From Garuda Purana

This sacred hymn originates from the Garuda Purana, a primary text detailing the journey of the soul and the significance of ancestral worship. The Pitru Stotram is a reverent invocation addressed to the Pitrus, the ancestors who reside in the celestial realms. By chanting this stotra with devotion, the practitioner seeks the blessings and grace of their forefathers, facilitating their spiritual progression. It is believed that reciting these verses ensures ancestral peace, removes karmic obstacles, and bestows both material prosperity and ultimate liberation upon the devotee, fostering a deep, auspicious connection between the living and the departed.

రుచిరువాచ ।

నమస్యేఽహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదేవతాః ।
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః ॥ 1 ॥
నమస్యేఽహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః ।
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తిమభీప్సుభిః ॥ 2 ॥
నమస్యేఽహం పితౄన్ స్వర్గే సిద్ధాః సన్తర్పయన్తి యాన్ ।
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః ॥ 3 ॥
నమస్యేఽహం పితౄన్ భక్త్యా యేఽర్చ్యన్తే గుహ్యకైర్దివి ।
తన్మయత్వేన వాఞ్ఛద్భిరృద్ధిర్యాత్యన్తికీం పరామ్ ॥ 4 ॥
నమస్యేఽహం పితౄన్ మర్త్యైరర్చ్యన్తే భువి యే సదా ।
శ్రాద్ధేషు శ్రద్ధయాభీష్టలోకపుష్టిప్రదాయినః ॥ 5 ॥
నమస్యేఽహం పితౄన్ విప్రైరర్చ్యన్తే భువి యే సదా ।
వాఞ్ఛితాభీష్టలాభాయ ప్రాజాపత్యప్రదాయినః ॥ 6 ॥
నమస్యేఽహం పితౄన్ యే వై తర్ప్యన్తేఽరణ్యవాసిభిః ।
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపోనిర్ధూతకల్మషైః ॥ 7 ॥
నమస్యేఽహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః ।
యే సంయతాత్మభిర్నిత్యం సన్తర్ప్యన్తే సమాధిభిః ॥ 8 ॥
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధై రాజన్యాస్తర్పయన్తి యాన్ ।
కవ్యైరశేషైర్విధివల్లోకద్వయఫలప్రదాన్ ॥ 9 ॥
నమస్యేఽహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువి యే సదా ।
స్వకర్మాభిరతైర్నిత్యం పుష్పధూపాన్నవారిభిః ॥ 10 ॥
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః ।
సన్తర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నా ఖ్యాతాః సుకాలినః ॥ 11 ॥
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధే పాతాలే యే మహాసురైః ।
సన్తర్ప్యన్తే సుధాహారాస్త్యక్తదమ్భమదైః సదా ॥ 12 ॥
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధైరర్చ్యన్తే యే రసాతలే ।
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః ॥ 13 ॥
నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సన్తర్పితాన్సదా ।
తత్రైవ విధివన్మన్త్రభోగసమ్పత్సమన్వితైః ॥ 14 ॥
పితౄన్నమస్యే నివసన్తి సాక్షా-
-ద్యే దేవలోకేఽథ మహీతలే వా ।
తథాఽన్తరిక్షే చ సురారిపూజ్యా-
-స్తే మే ప్రతీచ్ఛన్తు మనోపనీతమ్ ॥ 15 ॥
పితౄన్నమస్యే పరమార్థభూతా
యే వై విమానే నివసన్త్యమూర్తాః ।
యజన్తి యానస్తమలైర్మనోభి-
-ర్యోగీశ్వరాః క్లేశవిముక్తిహేతూన్ ॥ 16 ॥
పితౄన్నమస్యే దివి యే చ మూర్తాః
స్వధాభుజః కామ్యఫలాభిసన్ధౌ ।
ప్రదానశక్తాః సకలేప్సితానాం
విముక్తిదా యేఽనభిసంహితేషు ॥ 17 ॥
తృప్యన్తు తేఽస్మిన్పితరః సమస్తా
ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్ ।
సురత్వమిన్ద్రత్వమితోఽధికం వా
గజాశ్వరత్నాని మహాగృహాణి ॥ 18 ॥
సోమస్య యే రశ్మిషు యేఽర్కబిమ్బే
శుక్లే విమానే చ సదా వసన్తి ।
తృప్యన్తు తేఽస్మిన్పితరోఽన్నతోయై-
-ర్గన్ధాదినా పుష్టిమితో వ్రజన్తు ॥ 19 ॥
యేషాం హుతేఽగ్నౌ హవిషా చ తృప్తి-
-ర్యే భుఞ్జతే విప్రశరీరసంస్థాః ।
యే పిణ్డదానేన ముదం ప్రయాన్తి
తృప్యన్తు తేఽస్మిన్పితరోఽన్నతోయైః ॥ 20 ॥
యే ఖడ్గమాంసేన సురైరభీష్టైః
కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ ।
కాలేన శాకేన మహర్షివర్యైః
సమ్ప్రీణితాస్తే ముదమత్ర యాన్తు ॥ 21 ॥
కవ్యాన్యశేషాణి చ యాన్యభీష్టా-
-న్యతీవ తేషాం మమ పూజితానామ్ ।
తేషాఞ్చ సాన్నిధ్యమిహాస్తు పుష్ప-
-గన్ధామ్బుభోజ్యేషు మయా కృతేషు ॥ 22 ॥
దినే దినే యే ప్రతిగృహ్ణతేఽర్చాం
మాసాన్తపూజ్యా భువి యేఽష్టకాసు ।
యే వత్సరాన్తేఽభ్యుదయే చ పూజ్యాః
ప్రయాన్తు తే మే పితరోఽత్ర తుష్టిమ్ ॥ 23 ॥
పూజ్యా ద్విజానాం కుముదేన్దుభాసో
యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః ।
తథా విశాం యే కనకావదాతా
నీలీప్రభాః శూద్రజనస్య యే చ ॥ 24 ॥
తేఽస్మిన్సమస్తా మమ పుష్పగన్ధ-
-ధూపామ్బుభోజ్యాదినివేదనేన ।
తథాఽగ్నిహోమేన చ యాన్తి తృప్తిం
సదా పితృభ్యః ప్రణతోఽస్మి తేభ్యః ॥ 25 ॥
యే దేవపూర్వాణ్యభితృప్తిహేతో-
-రశ్నన్తి కవ్యాని శుభాహృతాని ।
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి
తృప్యన్తు తేఽస్మిన్ప్రణతోఽస్మి తేభ్యః ॥ 26 ॥
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రా-
-న్నిర్నాశయన్తు త్వశివం ప్రజానామ్ ।
ఆద్యాః సురాణామమరేశపూజ్యా-
-స్తృప్యన్తు తేఽస్మిన్ప్రణతోఽస్మితేభ్యః ॥ 27 ॥
అగ్నిస్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా ।
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేఽస్మిన్పితరస్తర్పితా మయా ॥ 28 ॥
అగ్నిస్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మే దిశమ్ ।
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా ।
ప్రతీచీమాజ్యపాస్తద్వదుదీచీమపి సోమపాః ॥ 29 ॥
రక్షోభూతపిశాచేభ్యస్తథైవాసురదోషతః ।
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః ॥ 30 ॥
విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః ।
భూతిదో భూతికృద్భూతిః పితౄణాం యే గణా నవ ॥ 31 ॥
కల్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః ।
కల్యతాహేతురనఘః షడిమే తే గణాః స్మృతాః ॥ 32 ॥
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా ।
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చ గణాః స్మృతాః ॥ 33 ॥
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః ।
గణాః పఞ్చ తథైవైతే పితౄణాం పాపనాశనాః ॥ 34 ॥
సుఖదో ధనదశ్చాన్యో ధర్మదోఽన్యశ్చ భూతిదః ।
పితౄణాం కథ్యతే చైవ తథా గణచతుష్టయమ్ ॥ 35 ॥
ఏకత్రింశత్పితృగణా యైర్వ్యాప్తమఖిలం జగత్ ।
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితమ్ ॥ 36 ॥
ఇతి శ్రీ గరుడపురాణే ఊననవతితమోఽధ్యాయే రుచికృత పితృ స్తోత్రమ్ ।

Explore More