Lord Shiva

వైద్యనాథాష్టకమ్

(Vaidyanathashtakam in Telugu)

Adi Shankaracharya

Vaidyanathashtakam is a powerful devotional hymn dedicated to Lord Shiva in his manifestation as Vaidyanatha, the Lord of Physicians, residing at the sacred temple in Vaidyanath. Traditionally attributed to Adi Shankaracharya, this stotra praises the Lord's ability to heal both physical ailments and the deeper spiritual disease of worldly attachment. By chanting these verses, devotees seek divine grace to alleviate suffering, purify the mind, and attain liberation. The rhythmic repetition of the Lord's names and his attributes fosters a meditative state, bringing profound peace, healing, and spiritual rejuvenation to the faithful seeker.

శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ ।
శ్రీనీలకణ్ఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమఃశివాయ ॥ 1॥
శమ్భో మహాదేవ శమ్భో మహాదేవ శమ్భో మహాదేవ శమ్భో మహాదేవ ।
శమ్భో మహాదేవ శమ్భో మహాదేవ శమ్భో మహాదేవ శమ్భో మహాదేవ ॥
గఙ్గాప్రవాహేన్దు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహన్త్రే ।
సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 2॥
(శమ్భో మహాదేవ)
భక్తఃప్రియాయ త్రిపురాన్తకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ ।
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 3॥
(శమ్భో మహాదేవ)
ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివన్దితాయ ।
ప్రభాకరేన్ద్వగ్ని విలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 4॥
(శమ్భో మహాదేవ)
వాక్ శ్రోత్ర నేత్రాఙ్ఘ్రి విహీనజన్తోః వాక్శ్రోత్రనేత్రాఙ్ఘ్రిసుఖప్రదాయ ।
కుష్ఠాదిసర్వోన్నతరోగహన్త్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 5॥
(శమ్భో మహాదేవ)
వేదాన్తవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరద్యేయ పదామ్బుజాయ ।
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 6॥
(శమ్భో మహాదేవ)
స్వతీర్థమృద్భస్మభృతాఙ్గభాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ ।
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 7॥
(శమ్భో మహాదేవ)
శ్రీనీలకణ్ఠాయ వృషధ్వజాయ స్రక్గన్ధ భస్మాద్యభిశోభితాయ ।
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ ॥ 8॥
(శమ్భో మహాదేవ)
బాలామ్బికేశ వైద్యేశ భవరోగ హరేతి చ ।
జపేన్నామత్రయం నిత్యం మహారోగనివారణమ్ ॥ 9॥
(శమ్భో మహాదేవ)
ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్ ॥

Explore More