Lord Ganesha

చిన్తామణి షట్పదీ

(Chintamani Shatpadi in Telugu)

Adi Shankaracharya

Attributed to Adi Shankaracharya, the Chintamani Shatpadi is a highly revered devotional hymn dedicated to Lord Ganesha. Comprised of six ornate verses, it invokes the deity as the remover of all obstacles and the bestower of intellectual clarity. The stotra utilizes complex Sanskrit metrics to describe Ganesha's auspicious physical form and his divine grace. Chanting this hymn is believed to stabilize the mind, alleviate deep-seated anxieties, and facilitate success in spiritual and worldly endeavors. It serves as a powerful meditative tool for those seeking the blessings of the elephant-headed god to overcome hurdles in their path.

ద్విరదవదన విషమరద వరద జయేశాన శాన్తవరసదన ।
సదనవసాదన దయయా కురు సాదనమన్తరాయస్య ॥ 1 ॥
ఇన్దుకలా కలితాలిక సాలికశుమ్భత్కపోలపాలియుగ ।
వికటస్ఫుటకటధారాధారోఽస్యస్య ప్రపఞ్చస్య ॥ 2 ॥
వరపరశుపాశపాణే పణితపణాయాపణాయితోఽసి యతః ।
ఆరూహ్య వజ్రదన్తం ఆఖుం విదధాసి విపదన్తమ్ ॥ 3 ॥
లమ్బోదర దూర్వాసన శయధృతసామోదమోదకాశనక ।
శనకైరవలోకయ మాం యమాన్తరాయాపహారిచారుదృశా ॥ 4 ॥
ఆనన్దతున్దిలాఖిలవృన్దారకవృన్దవన్దితాఙ్ఘ్రియుగ ।
సుఖధృతదణ్డరసాలో నాగజభాలోఽతిభాసి విభో ॥ 5 ॥
అగణేయగుణేశాత్మజ చిన్తకచిన్తామణే గణేశాన ।
స్వచరణశరణం కరుణావరుణాలయ దేవ పాహి మాం దీనమ్ ॥ 6 ॥
రుచిరవచోఽమృతరావోన్నీతా నీతా దివం స్తుతిః స్ఫీతా ।
ఇతి షట్పదీ మదీయా గణపతిపాదామ్బుజే విశతు ॥ 7 ॥
ఇతి చిన్తామణిషట్పదీ ॥

Explore More