Goddess Lalita Tripurasundari

లలితాపఞ్చరత్నమ్

(Sri Lalita Pancharatnam in Telugu)

Adi Shankaracharya

The Sri Lalita Pancharatnam is a profound devotional hymn composed by Adi Shankaracharya, dedicated to the Goddess Lalita Tripurasundari. Consisting of five exquisite verses, it offers a vivid, meditative visualization of the Devi’s divine form, from her lotus-like face to her radiant feet. Traditionally recited during the morning hours (Pratah), this stotra is believed to bestow inner peace, clarity of mind, and spiritual grace upon the devotee. By contemplating the beauty and majesty of the Divine Mother as described in these verses, practitioners seek to dissolve worldly attachments and attain union with the supreme consciousness of the Goddess.

లలితాపఞ్చరత్నమ్
ప్రాతః స్మరామి లలితావదనారవిన్దం
బిమ్బాధరం పృథులమౌక్తికశోభినాసమ్ ।
ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం
మన్దస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ ॥౧॥
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాఙ్గులీయలసదఙ్గులిపల్లవాఢ్యామ్ ।
మాణిక్యహేమవలయాఙ్గదశోభమానాం
పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ॥౨॥
ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం
భక్తేష్టదాననిరతం భవసిన్ధుపోతమ్ ।
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్ ॥౩॥
ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్ ।
విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్ ॥౪॥
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి ।
శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ॥౫॥
యః శ్లోకపఞ్చకమిదం లలితామ్బికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే ।
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్ ॥౬॥
॥ఇతి శ్రీలలితాపఞ్చరత్నమ్॥

Explore More