Lord Ganesha

గణేశ మఙ్గలాష్టకమ్

(Ganesha Mangalashtakam in Telugu)

Traditional

Ganesha Mangalashtakam is a revered eight-verse devotional hymn dedicated to Lord Ganesha, the remover of obstacles and the god of auspicious beginnings. Through rhythmic and melodic Sanskrit verses, the devotee invokes the blessings of the elephant-headed deity to bestow prosperity, wisdom, and success. Chanting this stotra is believed to purify the mind, eliminate negative energies, and create an atmosphere of divine auspiciousness. It is commonly recited during weddings, housewarmings, and other significant rituals to ensure the path ahead is free from hurdles and guided by the grace of Lord Ganesha.

గజాననాయ గాఙ్గేయసహజాయ సదాత్మనే ।
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మఙ్గలమ్ ॥ 1 ॥
నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే ।
నన్ద్యాది గణనాథాయ నాయకాయాస్తు మఙ్గలమ్ ॥ 2 ॥
ఇభవక్త్రాయ చేన్ద్రాది వన్దితాయ చిదాత్మనే ।
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మఙ్గలమ్ ॥ 3 ॥
సుముఖాయ సుశుణ్డాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ ।
సురబృన్ద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మఙ్గలమ్ ॥ 4 ॥
చతుర్భుజాయ చన్ద్రార్ధవిలసన్మస్తకాయ చ ।
చరణావనతానన్తతారణాయాస్తు మఙ్గలమ్ ॥ 5 ॥
వక్రతుణ్డాయ వటవే వన్యాయ వరదాయ చ ।
విరూపాక్ష సుతాయాస్తు మఙ్గలమ్ ॥ 6 ॥
ప్రమోదమోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే ।
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మఙ్గలమ్ ॥ 7 ॥
మఙ్గలం గణనాథాయ మఙ్గలం హరసూనవే ।
మఙ్గలం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మఙ్గలమ్ ॥ 8 ॥
శ్లోకాష్టకమిదం పుణ్యం మఙ్గలప్రద మాదరాత్ ।
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ॥
॥ ఇతి శ్రీ గణేశ మఙ్గలాష్టకమ్ ॥

Explore More