Lord Narasimha

కామసికాష్టకమ్

(Kamasikashtakam in Telugu)

Swami Vedanta Desika

Kamasikashtakam is a profound octet composed by the illustrious philosopher Swami Vedanta Desika, dedicated to Lord Narasimha residing at the Kamasikha temple in Kanchipuram. The verses glorify the Lord who manifested near the Vegavati River to protect his devotees. By invoking the divine form of Narasimha, who possesses the sun, moon, and fire as his eyes, the stotra serves as a powerful shield against internal and external afflictions. Chanting this hymn with devotion is believed to dispel spiritual ignorance, grant protection from malevolent forces, and bestow supreme peace and liberation upon the sincere seeker.

శ్రుతీనాముత్తరం భాగం వేగవత్యాశ్చ దక్షిణమ్ ।
కామాదధివసన్ జీయాత్ కశ్చిదద్భుత కేసరీ ॥ 1 ॥
తపనేన్ద్వగ్నినయనః తాపానపచినోతు నః ।
తాపనీయరహస్యానాం సారః కామాసికా హరిః ॥ 2 ॥
ఆకణ్ఠమాదిపురుషం
కణ్ఠీరవముపరి కుణ్ఠితారాతిమ్ ।
వేగోపకణ్ఠసఙ్గాత్
విముక్తవైకుణ్ఠబహుమతిముపాసే ॥ 3 ॥
బన్ధుమఖిలస్య జన్తోః
బన్ధురపర్యఙ్కబన్ధరమణీయమ్ ।
విషమవిలోచనమీడే
వేగవతీపులినకేలినరసింహమ్ ॥ 4 ॥
స్వస్థానేషు మరుద్గణాన్ నియమయన్ స్వాధీనసర్వేన్ద్రియః
పర్యఙ్కస్థిరధారణా ప్రకటితప్రత్యఙ్ముఖావస్థితిః ।
ప్రాయేణ ప్రణిపేదుషః ప్రభురసౌ యోగం నిజం శిక్షయన్
కామానాతనుతాదశేషజగతాం కామాసికా కేసరీ ॥ 5 ॥
వికస్వరనఖస్వరుక్షతహిరణ్యవక్షఃస్థలీ-
-నిరర్గలవినిర్గలద్రుధిరసిన్ధుసన్ధ్యాయితాః ।
అవన్తు మదనాసికామనుజపఞ్చవక్త్రస్య మాం
అహమ్ప్రథమికామిథః ప్రకటితాహవా బాహవః ॥ 6 ॥
సటాపటలభీషణే సరభసాట్టహాసోద్భటే
స్ఫురత్ క్రుధిపరిస్ఫుట భ్రుకుటికేఽపి వక్త్రే కృతే ।
కృపాకపటకేసరిన్ దనుజడిమ్భదత్తస్తనా
సరోజసదృశా దృశా వ్యతివిషజ్య తే వ్యజ్యతే ॥ 7 ॥
త్వయి రక్షతి రక్షకైః కిమన్యై-
-స్త్వయి చారక్షతి రక్షకైః కిమన్యైః ।
ఇతి నిశ్చితధీః శ్రయామి నిత్యం
నృహరే వేగవతీతటాశ్రయం త్వామ్ ॥ 8 ॥
ఇత్థం స్తుతః సకృదిహాష్టభిరేష పద్యైః
శ్రీవేఙ్కటేశరచితైస్త్రిదశేన్ద్రవన్ద్యః ।
దుర్దాన్తఘోరదురితద్విరదేన్ద్రభేదీ
కామాసికానరహరిర్వితనోతు కామాన్ ॥ 9 ॥
ఇతి శ్రీవేదాన్తదేశికకృతం కామాసికాష్టకమ్ ।

Explore More