Lord Ganesha

శ్రీ గణపతి మఙ్గలాష్టకమ్

(Shri Ganapati Mangalashtakam in Telugu)

Traditional

Shri Ganapati Mangalashtakam is a powerful devotional hymn consisting of eight verses dedicated to Lord Ganesha, the remover of obstacles. By invoking the divine attributes of Ganesha, such as his wisdom, auspicious form, and mastery over the celestial hosts, the stotra serves as a conduit for seeking his blessings and protection. Traditionally recited at the commencement of ceremonies, festivals, or daily worship, this chant purifies the surroundings and harmonizes the mind. Devotees recite these verses to eliminate impediments, cultivate spiritual clarity, and invite prosperity and auspiciousness into their lives through the grace of the beloved elephant-headed deity.

గజాననాయ గాఙ్గేయసహజాయ సదాత్మనే ।
గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మఙ్గలమ్ ॥ 1 ॥
నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే ।
నన్ద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మఙ్గలమ్ ॥ 2 ॥
ఇభవక్త్రాయ చేన్ద్రాదివన్దితాయ చిదాత్మనే ।
ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మఙ్గలమ్ ॥ 3 ॥
సుముఖాయ సుశుణ్డాగ్రోక్షిప్తామృతఘటాయ చ ।
సురబృన్దనిషేవ్యాయ సుఖదాయాస్తు మఙ్గలమ్ ॥ 4 ॥
చతుర్భుజాయ చన్ద్రార్ధవిలసన్మస్తకాయ చ ।
చరణావనతానర్థ తారణాయాస్తు మఙ్గలమ్ ॥ 5 ॥
వక్రతుణ్డాయ వటవే వన్ద్యాయ వరదాయ చ ।
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మఙ్గలమ్ ॥ 6 ॥
ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే ।
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మఙ్గలమ్ ॥ 7 ॥
మఙ్గలం గణనాథాయ మఙ్గలం హరసూనవే ।
మఙ్గలం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మఙ్గలమ్ ॥ 8 ॥
శ్లోకాష్టకమిదం పుణ్యం మఙ్గలప్రదమాదరాత్ ।
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ॥ 9 ॥
ఇతి శ్రీ గణపతి మఙ్గలాష్టకమ్ ।

Explore More