Lord Kartikeya

సుబ్రహ్మణ్యష్టోత్తరశత నామస్తోత్రమ్

(Subrahmanya Ashtottara Shata Nama Stotram in Telugu)

From Rudrayamala Tantra

The Subrahmanya Ashtottara Shata Nama Stotram is a sacred hymn dedicated to Lord Kartikeya, the divine commander-in-chief of the celestial armies. Originating from the Rudrayamala Tantra, this stotra lists the one hundred and eight auspicious names of the deity, each highlighting his divine attributes, valor, and protective nature. Devotees chant this powerful stotra to invoke the blessings of Lord Murugan for overcoming obstacles, conquering internal and external foes, and gaining spiritual wisdom. Regular recitation is believed to grant mental clarity, physical health, and the courage required to navigate life's challenges with grace and strength.

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననమ్ ।
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజమ్ ॥
ఇతి ధ్యానమ్
స్కన్దో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః ।
పిఙ్గలః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః ॥ 1 ॥
ద్విషణ్ణేత్ర-శ్శక్తిధరః పిశితాశ ప్రభఞ్జనః ।
తారకాసురసంహారీ రక్షోబలవిమర్దనః ॥ 2 ॥
మత్తః ప్రమత్త ఉన్మత్తః సురసైన్యసురక్షకః ।
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాలు ర్భక్తవత్సలః ॥ 3 ॥
ఉమాసుత-శ్శక్తిధరః కుమారః క్రౌఞ్చధారణః ।
సేనానీ-రగ్నిజన్మా చ విశాఖః శఙ్కరాత్మజః ॥ 4 ॥
శివస్వామీ గణస్వామీ సర్వస్వామీ సనాతనః ।
అనన్తమూర్తి రక్షోభ్యః పార్వతీప్రియనన్దనః ॥ 5 ॥
గఙ్గాసుత-శ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః ।
జృమ్భః ప్రజృమ్భ ఉజ్జృమ్భః కమలాసనసంస్తుతః ॥ 6 ॥
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణః సుమనోహరః ।
చతుర్వర్ణః పఞ్చవర్ణః ప్రజాపతి-రహస్పతిః ॥ 7 ॥
అగ్నిగర్భ-శ్శమీగర్భో విశ్వరేతా-స్సురారిహా ।
హరిద్వర్ణ-శ్శుభకరో పటుశ్చ వటువేషభృత్ ॥ 8 ॥
పూషా గభస్తి-ర్గహన శ్చన్ద్రవర్ణః కలాధరః ।
మాయాధరో మహామాయీ కైవల్య-శ్శఙ్కరాత్మజః ॥ 9 ॥
విశ్వయోని-రమేయాత్మా తేజోనిధి-రనామయః ।
పరమేష్ఠీ పరమ్బ్రహ్మ వేదగర్భో విరాట్సుతః ॥ 10 ॥
పులిన్దకన్యాభర్తా చ మహాసారస్వతావృతః ।
అశ్రితోఖిలదాతా చ చోరఘ్నో రోగనాశనః ॥ 11 ॥
అనన్తమూర్తి-రానన్ద-శ్శిఖణ్డీకృతకేతనః ।
డమ్భః పరమడమ్భశ్చ మహాడమ్భో వృషాకపిః ॥ 12 ॥
కారణోపాత్తదేహశ్చ కారణాతీతవిగ్రహః ।
అనీశ్వరోఽమృతః ప్రాణః ప్రాణాయామపరాయణః ॥ 13 ॥
విరుద్ధహన్తా వీరఘ్నో రక్తశ్యామగలోఽపి చ ।
సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః ॥ 14 ॥
వంశవృద్ధికరో వేదో వేద్యోఽక్షయఫలప్రదః ॥ 15 ॥
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ।

Explore More