Lord Ganesha

వినాయక అష్టోత్తర శత నామ స్తోత్రమ్

(Vinayaka Ashtottara Sata Nama Stotram in Telugu)

From Ganesha Purana

This sacred hymn, derived from the Ganesha Purana, features the one hundred and eight auspicious names of Lord Ganesha, the remover of obstacles. By invoking the divine qualities of the elephant-headed deity, devotees seek to clear pathways for success, intellect, and spiritual prosperity. Each name encapsulates a unique facet of Ganesha's personality, ranging from his role as the son of Goddess Gauri to the bestower of all siddhis. Chanting this stotram with devotion is believed to dispel negativity, grant mental clarity, and provide divine protection, making it an essential practice for those commencing new ventures or seeking inner balance.

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః ।
స్కన్దాగ్రజోఽవ్యయః పూతో దక్షోఽధ్యక్షో ద్విజప్రియః ॥ 1 ॥
అగ్నిగర్వచ్ఛిదిన్ద్రశ్రీప్రదో వాణీప్రదాయకః ।
సర్వసిద్ధిప్రదః శర్వతనయః శర్వరీప్రియః ॥ 2 ॥
సర్వాత్మకః సృష్టికర్తా దేవానీకార్చితః శివః ।
సిద్ధిబుద్ధిప్రదః శాన్తో బ్రహ్మచారీ గజాననః ॥ 3 ॥
ద్వైమాతురో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః ।
ఏకదన్తశ్చతుర్బాహుశ్చతురః శక్తిసంయుతః ॥ 4 ॥
లమ్బోదరః శూర్పకర్ణో హరిర్బ్రహ్మవిదుత్తమః ।
కావ్యో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః ॥ 5 ॥
పాశాఙ్కుశధరశ్చణ్డో గుణాతీతో నిరఞ్జనః ।
అకల్మషః స్వయం సిద్ధః సిద్ధార్చితపదామ్బుజః ॥ 6 ॥
బీజాపూరఫలాసక్తో వరదః శాశ్వతః కృతీ ।
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ ॥ 7 ॥
శ్రీదోఽజ ఉత్పలకరః శ్రీపతిస్తుతిహర్షితః ।
కులాద్రిభేత్తా జటిలశ్చన్ద్రచూడోఽమరేశ్వరః ॥ 8 ॥
నాగయజ్ఞోపవీతీ చ కలికల్మషనాశనః ।
స్థూలకణ్ఠః స్వయఙ్కర్తా సామఘోషప్రియః పరః ॥ 9 ॥
స్థూలతుణ్డోఽగ్రణీర్ధీరో వాగీశః సిద్ధిదాయకః ।
దూర్వాబిల్వప్రియః కాన్తః పాపహారీ సమాహితః ॥ 10 ॥
ఆశ్రితశ్రీకరః సౌమ్యో భక్తవాఞ్ఛితదాయకః ।
శాన్తోఽచ్యుతార్చ్యః కైవల్యో సచ్చిదానన్దవిగ్రహః ॥ 11 ॥
జ్ఞానీ దయాయుతో దాన్తో బ్రహ్మద్వేషవివర్జితః ।
ప్రమత్తదైత్యభయదో వ్యక్తమూర్తిరమూర్తిమాన్ ॥ 12 ॥
శైలేన్ద్రతనుజోత్సఙ్గఖేలనోత్సుకమానసః ।
స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహః ॥ 13 ॥
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః ।
రమార్చితో విధిశ్చైవ శ్రీకణ్ఠో విబుధేశ్వరః ॥ 14 ॥
చిన్తామణిద్వీపపతిః పరమాత్మా గజాననః ।
హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః ॥ 15 ॥
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుమ్ ।
యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ ॥ 16 ॥
దూర్వాదలైః బిల్వపత్రైః పుష్పైర్వా చన్దనాక్షతైః ।
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ॥ 17 ॥
ఇతి భవిష్యోత్తరపురాణే వినాయకాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।

Explore More