The Guru

గురు పాదుకా స్తోత్రమ్

(Guru Paduka Stotram in Telugu)

Adi Shankaracharya

The Guru Paduka Stotram is a profound devotional hymn composed by Adi Shankaracharya, dedicated to the divine wooden sandals of the Guru. It celebrates the Guru as the supreme guide who leads seekers from the darkness of ignorance to the light of self-realization. By reciting these verses, a devotee expresses immense gratitude and surrender, seeking the Guru’s grace to remove worldly misfortunes and cultivate deep detachment. This stotra is believed to purify the mind, bestow divine wisdom, and establish a spiritual connection with the Guru, ultimately paving the way for liberation and inner peace.

అనన్తసంసార-సముద్రతార-

నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ ।
వైరాగ్యసామ్రాజ్యద-పూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 1 ॥
కవిత్వవారాశి-నిశాకరాభ్యాం
దౌర్భాగ్య-దావామ్బుద-మాలికాభ్యామ్ ।
దూరీకృతానమ్ర-విపత్తితాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 2 ॥
నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః ।
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 3 ॥
నాలీకనీకాశ-పదాహృతాభ్యాం
నానావిమోహాది-నివారికాభ్యామ్ ।
నమజ్జనాభీష్ట-తతిప్రదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 4 ॥
నృపాలిమౌలి-వ్రజరత్నకాన్తి-
సరిద్విరాజజ్ఝష-కన్యకాభ్యామ్ ।
నృపత్వదాభ్యాం నతలోకపఙ్క్తేః
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 5 ॥
పాపాన్ధకారార్క-పరమ్పరాభ్యాం
తాపత్రయాహీన్ద్ర-ఖగేశ్వరాభ్యామ్ ।
జాడ్యాబ్ధి-సంశోషణ-వాడవాభ్యామ్
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 6 ॥
శమాదిషట్కప్రద-వైభవాభ్యాం
సమాధిదాన-వ్రతదీక్షితాభ్యామ్ ।
రమాధవాఙ్ఘ్రి-స్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 7 ॥
స్వార్చాపరాణా-మఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్ష-ధురన్ధరాభ్యామ్ ।
స్వాన్తాచ్ఛభావ-ప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 8 ॥
కామాదిసర్ప-వ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్య-నిధిప్రదాభ్యామ్ ।
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 9 ॥

Explore More