Lord Shiva

శివ షడక్షరీ స్తోత్రమ్

(Shiva Shadakshari Stotram in Telugu)

From Krishna Yajurveda

The Shiva Shadakshari Stotram is a profound devotional hymn dedicated to the Panchakshara mantra, Om Namah Shivaya. Originating from the Krishna Yajurveda, each of the six verses of this stotram is devoted to one of the six syllables of the sacred mantra, starting with the Pranava Om. Chanting this powerful stotra invokes the blessings of Lord Shiva, the destroyer of ignorance and bestower of liberation. It is believed that regular recitation purifies the mind, removes worldly obstacles, grants mental peace, and guides the devotee toward spiritual enlightenment and the ultimate realization of the divine self.

॥ఓం ఓం॥

ఓఙ్కారబిన్దు సంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః ।
కామదం మోక్షదం తస్మాదోఙ్కారాయ నమోనమః ॥ 1 ॥
॥ఓం నం॥
నమన్తి మునయః సర్వే నమన్త్యప్సరసాం గణాః ।
నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥
॥ఓం మం॥
మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ ।
మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥ 3 ॥
॥ఓం శిం॥
శివం శాన్తం శివాకారం శివానుగ్రహకారణమ్ ।
మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ॥ 4 ॥
॥ఓం వాం॥
వాహనం వృషభోయస్య వాసుకిః కణ్ఠభూషణమ్ ।
వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ॥ 5 ॥
॥ఓం యం॥
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ ।
యం నిత్యం పరమానన్దం యకారాయ నమోనమః ॥ 6 ॥
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ॥
శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా ।
హరహరేతి హరేతి హరేతి వా
భజమనశ్శివమేవ నిరన్తరమ్ ॥
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛఙ్కరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సమ్పూర్ణమ్ ।

Explore More