Lord Ganesha

శ్రీ గణపతి తాలమ్

(Shri Ganapati Talam in Telugu)

Traditional

Shri Ganapati Talam is a rhythmic and highly melodic devotional hymn dedicated to Lord Ganesha, the remover of obstacles and the god of wisdom. Characterized by its structured, tal-based cadence, the stotra beautifully praises the elephant-headed deity's majestic form and divine attributes. Chanting this composition is believed to instill mental focus, remove negativity, and invoke the grace of Ganapati for success in all endeavors. The verses serve as an rhythmic offering, helping practitioners align their breath and consciousness with the auspicious vibrations of the Lord, fostering inner peace and spiritual clarity during meditation.

వికటోత్కటసున్దరదన్తిముఖం
భుజగేన్ద్రసుసర్పగదాభరణమ్ ।
గజనీలగజేన్ద్ర గణాధిపతిం
ప్రణతోఽస్మి వినాయక హస్తిముఖమ్ ॥ 1 ॥
సుర సుర గణపతి సున్దరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ ।
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే ॥ 2 ॥
గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ ॥ 3 ॥
కరధృతపరశుం కఙ్కణపాణిం
కబలితపద్మరుచిమ్ ।
సురపతివన్ద్యం సున్దరనృత్తం
సురచితమణిమకుటమ్ ॥ 4 ॥
ప్రణమత దేవం ప్రకటిత తాలం
షడ్గిరి తాలమిదమ్ ।
తత్తత్ షడ్గిరి తాలమిదం
తత్తత్ షడ్గిరి తాలమిదమ్ ॥ 5 ॥
లమ్బోదరవర కుఞ్జాసురకృత కుఙ్కుమవర్ణధరమ్ ।
శ్వేతసశృఙ్గం మోదకహస్తం ప్రీతిసపనసఫలమ్ ॥ 6 ॥
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నయనత్రయవర నాగవిభూషిత నానాగణపతిదం తత్తత్
నానాగణపతి తం తత్తత్ నానాగణపతిదమ్ ॥ 7 ॥
ధవలిత జలధరధవలిత చన్ద్రం
ఫణిమణికిరణవిభూషిత ఖడ్గమ్ ।
తనుతనువిషహర శూలకపాలం
హర హర శివ శివ గణపతిమభయమ్ ॥ 8 ॥
కటతట విగలితమదజల జలధిత-
గణపతివాద్యమిదం
కటతట విగలితమదజల జలధిత-
గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదం
తత్తత్ గణపతివాద్యమిదమ్ ॥ 9 ॥
తత్తదిం నం తరికు తరిజణకు కుకు తద్ది
కుకు తకిట డిణ్డిఙ్గు డిగుణ కుకు తద్ది
తత్త ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తకత ఝం ఝం తరిత
త ఝం ఝం తరిత
తరిదణత దణజణుత జణుదిమిత
కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం తామ్ ॥ 10 ॥
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
శశికలిత శశికలిత మౌలినం శూలినమ్ ।
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
విమలశుభకమలజలపాదుకం పాణినమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రమథగణగుణకథితశోభనం శోభితమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
పృథులభుజసరసిజ విషాణకం పోషణమ్ ।
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
పనసఫలకదలిఫలమోదనం మోదకమ్ ।
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రణతగురు శివతనయ గణపతి తాలనమ్ ।
గణపతి తాలనం గణపతి తాలనమ్ ॥ 11 ॥

Explore More